రాష్ట్రంలోని వెన్నుపోటు ప్రభుత్వం ధనార్జనే ధ్యేయంగా పనిచేస్తోంది. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పాలనలో దేశంలోనే ఏ రాష్ట్రంలోనూ అమలు చేయని విధంగా సంక్షేమ పథకాలు అమలు చేశారు. చంద్రబాబు ప్రభుత్వం ప్రజా సంక్షేమాన్ని విస్మరించింది. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లి.. స్థానిక సంస్థల ఎన్నికలలో విజయ ఢంకా మోగించాలి. పార్టీ ఎంపిక చేసిన అభ్యర్థులను గెలిపించేందుకు కలసికట్టుగా కృషి చేయాలి. పార్టీ కార్యకర్తలను దేవుళ్లుగా భావించి ఆదుకోవడంలో వైఎస్సార్‌సీపీ ముందుంటుంది.
– అనంత వెంకటరామిరెడ్డి,
వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు


