తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డికి చంద్రబాబు రాయలసీమ లిఫ్ట్ ప్రాజెక్ట్ తాకట్టు పెట్టి.. గిఫ్ట్ తెచ్చుకున్నారు. పోలవరం ఎత్తు తగ్గించుకుని.. స్కాం పెంచుకున్నారు. ఆల్మట్టి డ్యాం ఎత్తు పెంచేస్తున్నా మౌనం దాల్చుతున్నారు. కర్ణాటక అప్పర్ భద్ర ప్రాజెక్ట్‌ను కడితే అనంతపురం జిల్లాకు చుక్కు నీరు కూడా రాదు. కర్ణాటక సీఎం సిద్ధరామయ్యను కలిసి మన ప్రాంతానికి జరిగే అన్యాయాన్ని వివరిద్దాం. ఉద్యమ కార్యాచరణకు శ్రీకారం చుడదాం.
– గోరంట్ల మాధవ్, మాజీ ఎంపీ,
వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి.


