సక్రమంగా వైద్య సేవలందడం లేదు | - | Sakshi
Sakshi News home page

సక్రమంగా వైద్య సేవలందడం లేదు

Aug 17 2026 8:23 AM | Updated on Aug 17 2026 8:23 AM

న్టీఆర్‌ ఆస్పత్రి పరిస్థితి ‘పేరు గొప్ప.. ఊరు దిబ్బ’లా మారింది. రోగులకు సరైన వైద్యం అందడం లేదు. కొన్ని విభాగాల్లో సిబ్బంది చేతివాటం ఎక్కువగా పెరిగిపోయింది. కొత్త మందులు రావడం లేదు. పాత మందులతో వ్యాధులు తగ్గడం లేదు. ఆస్పత్రికి వస్తున్న సీఎస్‌ఆర్‌ నిధులు ఎక్కడికి వెళ్లిపోతున్నాయో అర్థం కావడం లేదు. కలెక్టర్‌ స్థాయి అధికారులు దృష్టి సారించకపోతే ఆస్పత్రి గాడిన పడే పరిస్థితి కనిపించడం లేదు. – కె.లక్ష్మణ్‌, ఎన్టీఆర్‌ ఆస్పత్రి కాంట్రాక్టు ఎంప్లాయీస్‌ యూనియన్‌ (ఏఐటీయూసీ). జిల్లా అధ్యక్షుడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement