ప్రయాగ్‌రాజ్‌ నుంచి విశాఖకు ప్రత్యేక రైళ్లు | - | Sakshi
Sakshi News home page

ప్రయాగ్‌రాజ్‌ నుంచి విశాఖకు ప్రత్యేక రైళ్లు

Aug 7 2026 1:14 AM | Updated on Aug 7 2026 1:14 AM

8లో

చోడవరం నియోజకవర్గం

చోడవరం నియోజకవర్గంలో మాజీ మంత్రి, చోడవరం సమన్వయకర్త గుడివాడ అమర్‌నాథ్‌ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు ప్రారంభమయ్యాయి. తొలి రోజు చోడవరం తహసీల్ధార్‌ కార్యాలయం వద్ద మెయిన్‌రోడ్డుపై రిలే నిరాహార దీక్ష చేపట్టారు. వైఎస్సార్‌సీపీ యువజన, విద్యార్థి విభాగాల నాయకులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి ఏడువాక సత్యారావు, జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు పుల్లేటి వెంకటేష్‌, యువజన విభాగం రాష్ట్ర సంయుక్త కార్యదర్శి గూనూరు రామచంద్రనాయుడు, జిల్లా యూత్‌ కార్యదర్శి బొండా చిన్న, రాష్ట్ర విద్యార్థి విభాగం సంయుక్త కార్యదర్శి మరిశా శ్రావణ్‌కుమార్‌, నియోజకవర్గం యూత్‌ అధ్యక్షుడు గుత్తేటి శ్రీను, మండల, పట్టణ యూత్‌ అధ్యక్షులు పాల్గొన్నారు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement