పాడేరు టీడీపీలో | - | Sakshi
Sakshi News home page

పాడేరు టీడీపీలో

Jan 24 2024 6:44 AM | Updated on Feb 7 2024 11:32 AM

పాడేరు నియోజకవర్గంలో టీడీపీ నేతల వ్యవహారశైలి తలోదారి అన్నట్టుగా ఉంది. గత 20 ఏళ్లుగా ఉనికే లేని ఆ పార్టీలో గ్రూపు రాజకీయాలు తారస్థాయికి చేరడంతో అధిష్టానానికి మింగుడు పడటం లేదు. పార్టీ ప్రధాన నేతలంతా ఐదు వర్గాలుగా విడిపోయారు. వీరంతా వేర్వేరుగా కార్యక్రమాలు నిర్వహించడం తలనొప్పిగా మారింది.

వెలుగులోకి వర్గపోరు.. క్యాడర్‌ తలోదారి

ఐదు గ్రూపులుగా విడిపోయిన నేతలు

ఎవరికి వారే కార్యక్రమాల నిర్వహణ

అసెంబ్లీ టికెట్‌ కోసం సిగపట్లు

Advertisement
 
Advertisement
Advertisement