గవర్నర్‌ను కలిసిన రెడ్‌క్రాస్‌ చైర్మన్‌ | - | Sakshi
Sakshi News home page

గవర్నర్‌ను కలిసిన రెడ్‌క్రాస్‌ చైర్మన్‌

Nov 15 2026 1:38 PM | Updated on Nov 15 2026 1:38 PM

కై లాస్‌నగర్‌: ఇండియన్‌ రెడ్‌క్రాస్‌ సొసైటీ జిల్లా చైర్మన్‌ డాక్టర్‌ ఆడే క్రాంతికుమార్‌, స్టేట్‌ మేనేజింగ్‌ కమిటీ సభ్యులు నెమ్మని రాజేశ్వరరావు శనివారం రాష్ట్ర గవర్నర్‌ శివప్రతాప్‌ శుక్లాను మర్యాదపూర్వకంగా కలిశారు. హైదారాబాద్‌లోని లోక్‌ భవన్‌లో కలిసి ఫొటో జ్ఞాపికను అందజేశారు. జిల్లాలో రెడ్‌క్రాస్‌ ఆధ్వర్యంలో చేపడుతున్న సేవా కార్యక్రమాలు, సంస్థ అభివృద్ధి, భవిష్యత్‌ కార్యాచరణపై చర్చించారు. జిల్లాను సందర్శించాలని ఆహ్వానించగా, సానుకూలంగా స్పందించినట్లుగా వారు పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement