రెండు అడుగుల దూరం నుంచి చూశా | - | Sakshi
Sakshi News home page

రెండు అడుగుల దూరం నుంచి చూశా

Sep 7 2026 2:44 AM | Updated on Sep 7 2026 2:44 AM

15 రోజుల క్రితం గ్రామ శివారులోని చేను వద్దకు కూలీ పనులకు వెళ్లాం. సాయంత్రం ఇంటికి వస్తున్న క్రమంలో పొదలో పులి నక్కి ఉండటాన్ని రెండడగుల దూరం నుంచే చూశాను. పులి అని కేక వేసి స్పృహ తప్పి పడిపోయాను. గ్రామంలో మహిళలు కొద్ది రోజులుగా అటు వైపు పనులకు వెళ్లడం లేదు.

– గోల్లి లక్ష్మి, కూలీ, అర్లి(టి)

ప్రజలను అప్రమత్తం చేస్తున్నాం

పులి సంచారం గుర్తించిన వెంటనే సిబ్బంది ద్వారా ప్రజలను అప్రమత్తం చేస్తున్నాం. తిప్పేశ్వర్‌ అభయారణ్యం నుంచి పులి ఇటు వైపు తరచూ వస్తోంది. టైగర్‌ కదలికలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ మానిటరింగ్‌ చేస్తున్నాం. – రాథోడ్‌ అవినాష్‌, ఎఫ్‌ఆర్వో

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement