ఎకై ్సజ్‌ డీసీని కలిసిన టీఎన్జీవోస్‌ నాయకులు | - | Sakshi
Sakshi News home page

ఎకై ్సజ్‌ డీసీని కలిసిన టీఎన్జీవోస్‌ నాయకులు

Jul 31 2026 1:57 AM | Updated on Jul 31 2026 1:57 AM

ఆదిలాబాద్‌టౌన్‌: ఎకై ్సజ్‌ డిప్యూటీ కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించిన జనార్దన్‌రెడ్డిని జిల్లా టీఎన్జీవోస్‌ అనుబంధ ఎకై ్సజ్‌ సెంట్రల్‌ ఫోరం నాయకులు గురువారం మర్యాదపూర్వకంగా కలిఽశారు. శాలువాతో సత్కరించి పుష్పగుచ్ఛాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. కాళేశ్వరం జోన్‌ నోడల్‌ అథార్టీ పరిధిలోని మినిస్టీరియల్‌ ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలపై వినతిపత్రం అందజేశారు. సానుకూలంగా స్పందించిన ఆయన సమస్యల పరిష్కారానికి హామీ ఇచ్చారు. సెంట్రల్‌ ఫోరం ఉపాధ్యక్షుడు కె.అరుణ్‌కుమార్‌, సంఘ బాధ్యులు స్వామి, మహేశ్‌, రాజశేఖర్‌, రఘు, మహేశ్‌, కిరణ్‌, పవన్‌ తదితరులున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement