August 19, 2020, 11:50 IST
సాక్షి,హైదరాబాద్: వనస్థలిపురం ఏసీపీ జయరాం సస్పెన్షన్‌కు కారణమైన భూ వివాదంలో అధికారుల విచారణ కొనసాగుతోంది. బాధితులు డీజీపీ మహేందర్ రెడ్డికి ఫిర్యాదు...
August 16, 2020, 19:17 IST
సాక్షి, విజయవాడ: మద్యం అక్రమంగా తరలిస్తూ అడ్డంగా దొరికిపోయిన బీజేపీ నేత గుడివాక రామాంజనేయులు అలియాస్ అంజిబాబుపై ఆ పార్టీ సస్పెన్షన్ వేటు వేసింది. ఈ...
July 22, 2020, 09:46 IST
తూర్పు గోదావరి, సీతానగరం (రాజానగరం): దళిత యువకుడిపై అమానుషంగా దాడి చేయడమే కాదు.. స్టేషన్లో శిరోముండనం చేసిన కేసులో ట్రైనీ ఎస్సై ఫిరోజ్‌షాను పోలీసు...
June 27, 2020, 15:51 IST
అమెరికా వీసాల రద్దు పట్ల భయాందోళనలకు గురికావాల్సిన అవసరం లేదని, స్వావలంబన సాధించగలమని వారంటున్నారు.
June 10, 2020, 15:04 IST
సాక్షి, గుంటూరు : ప్రేమజంటను బెదిరించి నగదు డిమాండ్ చేయడంతో పాటు, మహిళతో అసభ్యంగా ప్రవర్తించిన అమరావతి ఎస్ఐ రామాంజనేయులుపై సస్పెన్షన్ వేటు పడింది....
April 10, 2020, 14:44 IST
సాక్షి, అమరావతి : చిత్తూరు జిల్లా నగరి మున్సిపల్ కమిషనర్ వెంకట్రామిరెడ్డిపై సస్పెన్షన్ వేటు పడింది. ప్రభుత్వంపై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణల...
April 08, 2020, 15:09 IST
సాక్షి,విశాఖపట్నం: రాష్ట్ర ప్రభుత్వంతో పాటు, ఉన్నతాధికారులపై తప్పుడు ఆరోపణలు చేసినందుకుగాను డాక్టర్ సుధాకర్‌పై సస్పెన్షన్ వేటు పడింది. నర్సీపట్నం...
April 02, 2020, 15:49 IST
కరోనా వైరస్ సంక్షోభం ఫలితంగా బిజినెస్ ట్రావెలర్ బ్రిటీష్ ఎయిర్వేస్ (బీఏ)భారీ సంఖ్యలో ఉద్యోగులను తాత్కాలికంగా తొలగించనున్నది. సుమారు 36 వేల మంది...
February 19, 2020, 16:49 IST
సాక్షి, నాగార్జునసాగర్(నల్గొండ): అధికార టీఆర్ఎస్ పార్టీలో వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. పార్టీకి వ్యతిరేకంగా పని చేస్తున్నారని టీఆర్ఎస్ నేత ఎంసీ...
February 05, 2020, 08:30 IST
సాక్షి, శంకరపట్నం(మానకొండూర్): కేశవపట్నం ఎస్సై శ్రీనివాస్‌ను సోమవారం పోలీస్ ఉన్నతాధికారులు సస్పెండ్ చేసినట్లు సమాచారం. ఆరు నెలల క్రితం జమ్మికుంట...