జువైనల్ హోం వార్డెన్ల సస్పెన్షన్ | Juvainal Home wardens suspention | Sakshi
Sakshi News home page

జువైనల్ హోం వార్డెన్ల సస్పెన్షన్

Feb 6 2015 5:16 PM | Updated on Sep 2 2017 8:54 PM

నిజామాబాద్ పట్టణంలోని జువైనల్ హోమ్‌లో పనిచేస్తున్న ఇద్దరు వార్డెన్లు సస్పెండయ్యారు.

నిజామాబాద్ : నిజామాబాద్ పట్టణంలోని జువైనల్ హోమ్‌లో పనిచేస్తున్న ఇద్దరు వార్డెన్లు సస్పెండయ్యారు. వివరాలు.. జువైనల్ హోమ్ లోని నలుగురు బాల నేరస్తులు ఈనెల 2వ తేదీన పరారయ్యారు. వారు పారిపోయి నాలుగు రోజులైనా ఆచూకి లభించకపోవటంతో హోమ్ వార్డెన్లు నాగేంద్ర, ప్రభాకర్‌లను ఉన్నతాధికారులు గురువారం సస్పెండ్ చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement