March 28, 2023, 16:31 IST
యువగళం పేరుతో నిర్వహిస్తున్న పాదయాత్రలో టీడీపీ ఎమ్మెల్సీ, మాజీ మంత్రి నారా లోకేష్ చేస్తున్న వాగ్దానాలు చిత్ర, విచిత్రంగా ఉంటున్నాయి. ఆయన పాదయాత్రకు...
March 28, 2023, 01:28 IST
సాక్షి, పుట్టపర్తి/పెనుకొండ: నారా లోకేశ్ చేపట్టిన ‘యువగళం’ పాదయాత్ర టీడీపీకి ఊపు తెస్తుందని ఆపార్టీ నేతలు భావిస్తుండగా...క్షేత్రస్థాయిలో అందుకు...
March 23, 2023, 11:30 IST
అనంతపురం: లోకేష్ పాదయాత్రలో డబ్బుల గోల
March 23, 2023, 09:18 IST
నారా లోకేష్ యాత్రలో డబ్బుల గొడవ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. లోకేష్ పాదయాత్ర లో పాల్గొన్న ఒక్కొక్కరికి వెయ్యి రూపాయల చొప్పున మాజీ మంత్రి పల్లె...
March 18, 2023, 01:39 IST
సాక్షి, ఆదిలాబాద్: పోరాడి తెచ్చుకున్న తెలంగాణలో సమస్యలను పరిష్కరించకుండా ప్రజలను సీఎం కేసీఆర్ అగ్నిగుండంలోకి నెట్టేశారని సీఎల్‌పీ నేత మల్లుభట్టి...
March 17, 2023, 02:02 IST
సాక్షి, ఆదిలాబాద్: కేసీఆర్ పాలనతో రాష్ట్రం యాభై ఏళ్ల వెనక్కి వెళ్లిందని సీఎల్‌పీ నేత మల్లుభట్టి విక్రమార్క ధ్వజమెత్తారు. కేంద్రంలో బీజేపీ,...
March 12, 2023, 02:05 IST
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ శాసనసభాపక్షం(సీఎల్పీ) నేత మల్లు భట్టివిక్రమార్క భారీ పాదయాత్రకు సిద్ధమయ్యారు. ఏఐసీసీ సూచన మేరకు రాష్ట్రవ్యాప్తంగా...
March 10, 2023, 17:46 IST
పీసీసీ చీఫ్ రేవంత్‌కు దమ్కీ ఇద్దామనుకున్నారు. సొంత జిల్లాలో పాదయాత్ర, సభ నిర్వహించారు. రేవంత్ వ్యతిరేక నేతలందరినీ కూడగట్టారు. ఈ దెబ్బతో పీసీసీ చీఫ్...
March 06, 2023, 04:18 IST
నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని గుర్తించి తెలంగాణ ఇచి్చన కాంగ్రెస్ పారీ్టకి ఒక్కసారి అవకాశం ఇవ్వండి. వైఎస్సార్ లాంటి పాలన అందిస్తాం’అని...
March 05, 2023, 16:28 IST
చిత్తూరు జిల్లా పీలేరులో జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు టీడీపీలో కలకలం సృష్టిస్తున్నాయి.
March 05, 2023, 12:34 IST
కేసీఆర్ కుటుంబ సభ్యులకు ఇచ్చి గిరిజనులకు ఎందుకు ఇవ్వడం లేదు.
March 04, 2023, 16:38 IST
అనుకున్నదొకటి.. అయ్యింది మరొకటి అన్నట్లు యువగళం పాదయాత్రతో కేడర్‌లో జోష్ నింపాలని చినబాబు భావిస్తే.. ఉన్న నేతలే పార్టీ నుంచి వెళ్లితున్నారు....
March 04, 2023, 05:27 IST
రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నేతలు ఎవరికి వారే యమునా తీరే రీతిలో వ్యవహరిస్తున్నారు. ఆ పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీ నిర్వహించిన భారత్ జోడో యాత్రకు...
February 28, 2023, 04:20 IST
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ మరో యాత్రకు సిద్ధమవుతోంది. మార్పు కోసం పేరుతో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ‘హాథ్‌సే హాథ్ జోడో’ యాత్ర ఓ...
February 23, 2023, 04:32 IST
రేణిగుంట (తిరుపతి): ‘మా జోలికొస్తే వదిలిపెట్టం. వాళ్లు ఒక్క పార్టీ ఆఫీసు మీద దాడిచేస్తే మేం వంద పగలదొబ్బుతాం. దాడిచేసిన వారిని కడ్రాయర్లతో...
February 22, 2023, 09:16 IST
పాదయాత్ర చేస్తే పంది ఏనుగు అవ్వదు..లోకేష్ పై వల్లభనేని వంశీ కామెంట్స్
February 22, 2023, 04:42 IST
రేణిగుంట(తిరుపతి జిల్లా): ‘మీరు సోంబేర్లు.. మీకు పోరాటపటిమ లేదు’ అంటూ వన్నెకుల క్షత్రియులపై టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేశ్ తీవ్ర వ్యాఖ్యలు...
February 21, 2023, 03:41 IST
సాక్షి ప్రతినిధి, వరంగల్: ‘మేమంతా ఒక్కటే.. మా నాయకులంతా కలిసే ఉన్నాం.. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కేసీఆర్ ప్రభుత్వాన్ని కూకటివేళ్లతో పెకిలించేందుకు ఈ...
February 19, 2023, 14:37 IST
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వంపై వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక మహిళపై పాలకులు ఇంత నీచంగా మాట్లాడిస్తారా...
February 19, 2023, 12:07 IST
కాంగ్రెస్‌లో మరో పాదయాత్ర
February 18, 2023, 14:45 IST
లోకేష్ వ్యాఖ్యలపై శ్రీకాళహస్తి ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి ఆగ్రహం
February 18, 2023, 03:36 IST
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర కాంగ్రెస్‌లో మరో పాదయాత్రకు రంగం సిద్ధమవుతోంది. ఇప్పటికే టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఆధ్వర్యంలో హాథ్‌సే హాథ్‌జోడో...
February 18, 2023, 01:31 IST
జనగామ/స్టేషన్‌ఘన్‌పూర్: సబ్బండ వర్గాల ఉద్యమకారుల ఆత్మబలిదానాలతో సిద్ధించిన తెలంగాణ ప్రగతిభవన్ గేట్లను బద్దలు గొట్టి అమరులు కన్న కలలు సాకారం దిశలో...
February 18, 2023, 01:09 IST
సాక్షి, మహబూబాబాద్: ‘నేను మీపై చేసిన ఆరోపణలను అన్ని ఆధారాలతో సహా నిరూపిస్తా.. మీ నిజాయితీని నిరూపించుకునేందుకు బహిరంగ చర్చకు సిద్ధమేనా’? అని...
February 17, 2023, 15:21 IST
2 ఎకరాల నుంచి 2 లక్షల కోట్లు ఎలా సంపాదించావు?: కొడాలి నాని
February 17, 2023, 14:23 IST
పాదయాత్రలో లోకేష్ భాష, బాడీలాంగ్వేజ్ అసభ్యకరంగా ఉంది..
February 17, 2023, 05:54 IST
‘నీ పంటను నువ్వే ధ్వంసం చేసి దాన్ని వైఎస్సార్‌సీపీ వారు చేశారని ప్రచారం చెయ్యి. పాదయాత్రలో లోకేశ్‌ను మీ ఇంటికి తీసుకొస్తాం. నీకు నష్టపరిహారం ఇప్పించి...
February 17, 2023, 02:13 IST
సాక్షి, మహబూబాబాద్: ‘మంత్రి దయాకర్‌రావు టీడీపీలో ఉన్నప్పుడు.. కేసీఆర్ ఎమ్మెల్యేలను సంతలో పశువుల్లా కొన్నారు అని మాట్లాడారు.. ఇప్పుడు ఆయన కేసీఆర్‌కు...
February 16, 2023, 20:33 IST
బిగ్ క్వశ్చన్: బాబు రోడ్డెక్కినా ఫలితం లేదని జగ్గంపేటలో తేలిపోయిందా?
February 16, 2023, 03:29 IST
పాలకుర్తి టౌన్/పాలకుర్తి: ‘పాలకుర్తి నియోజకవర్గ కేంద్రంలో డిగ్రీ కాలేజీ తెచ్చుకోనోడు మంత్రి అంట’అంటూ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావును ఉద్దేశించి...
February 15, 2023, 18:30 IST
నారా లోకేష్, చంద్రబాబులే.. అసలైన మోసగాళ్లు: మల్లాది
February 15, 2023, 10:17 IST
లోకేశ్..పులకేశ్
February 15, 2023, 03:44 IST
లింగాలఘణపురం: ‘రాజశేఖరరెడ్డి బిడ్డను మాట ఇస్తున్న ఆశీర్వదించండి.. వైఎస్సార్‌టీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రతి ఒక్కరికి పట్టాలిచ్చి ఇళ్లు కట్టిస్తా...
February 14, 2023, 14:51 IST
దమ్ముంటే చర్చకు రండి.. టీడీపీ నేతల వ్యాఖ్యలపై మల్లాది విష్ణు ఫైర్
February 14, 2023, 01:37 IST
జనగామ: రాష్ట్ర ప్రజలకు సంక్షేమం అంటే ఏంటో చూపించిన మహానేత, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డిని విమర్శించే సీఎం కేసీఆర్... బొంకుడు మాటలు...
February 12, 2023, 21:12 IST
లోకేష్ పాదయాత్రపై బియ్యపు మధుసూదన్ రెడ్డి పంచ్ లు
February 12, 2023, 03:29 IST
నర్మెట: పోడు భూములు సాగు చేసుకుంటున్న ఇతర ఎస్టీలతోపాటు గొత్తి కోయలకు కూడా వెంటనే పట్టాలు ఇవ్వాలని వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు షర్మిల ప్రభుత్వాన్ని...
February 12, 2023, 00:46 IST
ఇది పాదయాత్రల సీజన్.దేశంలో అనేక యాత్రలు సాగుతున్నాయి. వాటి మతలబు వేరు. కాని కర్ణాటకలో ఫిబ్రవరి 23న 200 మంది పల్లెటూరి యువకులు పా దయాత్ర చేయనున్నారు...
February 11, 2023, 11:46 IST
ఖమ్మం జిల్లా ఇల్లందులో రేవంత్ రెడ్డి పాదయాత్ర
February 11, 2023, 10:41 IST
లోకేష్ పాదయాత్ర ఓ కామెడీ షో - పద్మావతి
February 11, 2023, 07:37 IST
లోకేష్ పాదయాత్రను చూసి ప్రజలు నవ్వుకుంటున్నారు - రోజా
February 11, 2023, 02:44 IST
రఘునాథపల్లి: ‘అబ్‌కి బార్ కిసాన్ సర్కార్ కాదు.. తెలంగాణలో రైతులను బర్బాద్ చేస్తున్న సర్కారు మీది’.. అని వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల...