లోకేష్‌ యాత్రలో టీడీపీ కార్యకర్తలు అత్యుత్సాహం | Tdp Activists Overaction In Lokesh Yatra In Sri Sathya Sai District | Sakshi
Sakshi News home page

లోకేష్‌ యాత్రలో టీడీపీ కార్యకర్తలు అత్యుత్సాహం

Apr 2 2023 8:54 PM | Updated on Apr 2 2023 9:17 PM

Tdp Activists Overaction In Lokesh Yatra In Sri Sathya Sai District - Sakshi

సాక్షి, సత్యసాయి జిల్లా: లోకేష్‌ యాత్రలో టీడీపీ కార్యకర్తలు అత్యుత్సాహం ప్రదర్శించారు. నడిరోడ్డుపై టీడీపీ కార్యకర్తలు బాణసంచా పేల్చడంతో ఐదుగురు గాయపడ్డారు. వారిని ఆసుపత్రికి తరలించారు. బత్తలపల్లి మండలం పొట్లమర్రిలో ఘటన జరిగింది.
 

Advertisement
 
Advertisement
Advertisement