-
కాంగ్రెస్ ఘోర పరాభవం వెనుక..
వందేళ్లకుపైగా చరిత్ర కలిగిన కాంగ్రెస్ ఇటీవలి కాలంలో జరిగిన ఎన్నికల్లో వరుస ఓటములను చవిచూస్తోంది. దీనికి నాయకత్వ లేమి ప్రధాన కారణమని కొందరు అంటుండగా, పార్టీలో ఐక్యత లోపించిందని మరికొందరు చెబుతారు.
-
జనాల్లోకి దూసుకెళ్లిన గుర్రం, ఎడ్ల బండి
విశాఖపట్నం జిల్లా: మండలంలోని అనంతవరంలో శుక్రవారం గుర్రపు, ఎడ్ల బండ్ల పందాలు నిర్వహించారు. ఈ పందాల్లో ఓ గుర్రం, మరో ఎడ్ల బండి గాడితప్పి జనాల్లోని దూసుకు పోవడంతో నలుగురు గాయపడ్డారు.
Sat, Jan 17 2026 09:43 AM -
‘ఇష్టానుసారంగా పసిడి ధరలు పెంపు’
బంగారం ధరల నిర్ణయ ప్రక్రియలో పారదర్శకత ఉండాలని పేర్కొంటూ, ప్రస్తుతం జరుగుతున్న కొన్ని అశాస్త్రీయ ధోరణులపై మలబార్ గ్రూప్ చైర్మన్ ఎం.పీ అహ్మద్ ఆందోళన వ్యక్తం చేశారు.
Sat, Jan 17 2026 09:39 AM -
నాటుకోడికి కనుమ గిరాకీ
విశాఖపట్నం: కనుమ పండగ నాటుకోడికి గిరాకీ తెచ్చింది. సాధారణ రోజుల్లో బ్రాయిలర్ కోడి మాంసం తిని విసిగిపోయిన జనం.. శుక్రవారం కనుమ రోజున నాటు కోళ్ల సంతకు పరుగులు తీశారు. దీంతో అక్కడ కోళ్లకు గిరాకీ పెరిగింది.
Sat, Jan 17 2026 09:38 AM -
నార్వే చిన్నది.. వైజాగ్ చిన్నోడు..
విశాఖపట్నం: ప్రేమకు దేశాలు, సరిహద్దులు అడ్డుకావని నిరూపించింది ఈ జంట. ఏడు సముద్రాల అవతల పుట్టిన ఓ యువతి, మన వైజాగ్ కుర్రాడి ప్రేమలో పడి.. పెద్దలను ఒప్పించి భారతీయ సంప్రదాయం ప్రకారం ఒక్కటయ్యేందుకు సిద్ధమైంది.
Sat, Jan 17 2026 09:30 AM -
ముంబైలో మళ్లీ పవర్‌ప్లే!
సుమారు పాతికేళ్లపాటు కొనసాగిన థాక్రే ఆధిపత్యానికి ముగింపు పలుకుతూ.. ముంబై మున్సిపల్ ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగా అవతరించింది బీజేపీ. ఈ విజయంలో ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌కే సింహ భాగం కట్టబెడుతున్నారంతా.
Sat, Jan 17 2026 09:27 AM -
అమెరికా దెబ్బకు విదేశీ విద్యా రుణ వ్యవస్థ డీలా
విదేశీ విద్యను అభ్యసించాలనుకునే భారతీయ విద్యార్థులకు అమెరికా వీసా నిబంధనలు సవాలుగా మారుతున్నాయి. అమెరికా వీసా విధానంలో వస్తున్న మార్పుల కారణంగా విదేశీ విద్యా రుణాల మార్కెట్ తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటోంది.
Sat, Jan 17 2026 09:17 AM -
బిల్లుల కోసం నిరీక్షణ
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి బిల్లుల మంజూరు తీవ్ర జాప్యం●
బిల్లులు లేక పనులు
ఆగిపోయాయి..
Sat, Jan 17 2026 09:15 AM -
’పాలమూరు’ అస్త్రంగా..
సాక్షి ప్రతినిధి మహబూబ్‌నగర్: జిల్లాల పర్యటనలో భాగంగా సీఎం రేవంత్‌రెడ్డి శనివారం మహబూబ్‌నగర్ జిల్లాకు రానున్నారు. ఈ మేరకు సుమారు రూ.1,284 కోట్ల వ్యయంతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేయనున్నారు.
Sat, Jan 17 2026 09:15 AM -
" />
రమణీయం.. గోదాదేవి కల్యాణం
కందనూలు: జిల్లా కేంద్రంలోని రాంనగర్‌కాలనీలో శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో శుక్రవారం గోదాదేవి కల్యాణ మహోత్సవాన్ని వైభవంగా చేశారు. ఆలయ ప్రధాన అర్చకుడు కందాడై వరదరాజన్ అయ్యంగార్ ఆధ్వర్యంలో అర్చక బృందం గోదా రంగనాయకస్వామి కల్యాణ క్రతువులు నిర్వహించారు.
Sat, Jan 17 2026 09:15 AM -
సంక్రాంతి సంబురం
కందనూలు/కొల్లాపూర్: ఇల్లిల్లూ పచ్చని తోరణమై.. వాకిళ్లన్నీ రంగులమయం.. గ్రామాలన్నీ జన సందోహంగా.. ఆకాశంలో గాలిపటాల సయ్యాట.. కోడెద్దుల బండలాగుడ్లు.. ఆలయాల్లో భక్తుల రద్దీ వెరసి జిల్లావ్యాప్తంగా సంక్రాంతి సంబురంలా సాగింది.
Sat, Jan 17 2026 09:15 AM -
నిర్మల్
ఓవర్ టు మర్రిచెట్టు నాగోబా మహాపూజకు అవసరమయ్యే పవిత్ర గంగాజలంతో తిరుగు పయనమైన మెస్రం వంశీయులు ఆదివారంమర్రి చెట్టు వద్ద ప్రత్యేక పూజలు కొనసాగించన్నారు.Sat, Jan 17 2026 09:15 AM -
సదర్మాట్‌తో 18 వేల ఎకరాలకు సాగునీరు
Sat, Jan 17 2026 09:15 AM -
ఇలా వచ్చారు.. అలా వెళ్లారు
● పెన్‌గంగ నీటిని మెయిన్ కెనాల్లోకి విడుదల
Sat, Jan 17 2026 09:15 AM -
అక్షరం ‘సాక్షి’గా ‘వర్సిటీ’
నిర్మల్: జిల్లావాసుల దశాబ్దాల ‘విశ్వవిద్యాలయ’కలను పాలకులు, అధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకు ‘చేద్దాం విద్యావిప్లవం–సాధిద్దాం విశ్వవిద్యాలయం’ అంటూ ‘సాక్షి’ మీడియా చేసిన అక్షర కృషి ఫలించింది.
Sat, Jan 17 2026 09:15 AM -
టెట్‌పై చట్ట సవరణ చేయాలి
ఖానాపూర్: విద్యాహక్కు చట్టం అమలు తేదీకి ముందు నియామకమైన ఉపాధ్యాయులు రెండేళ్లలో టెట్ పాస్ కావాలని సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో వచ్చే నెల జరిగే పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో టెట్‌పై చట్ట సవరణ చేయాలని ఎస్టీయూ టీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జుట్టు గజేందర్
Sat, Jan 17 2026 09:15 AM -
" />
సీఎం సభ జనసమీకరణలో బల్దియా అధికారులు?
ఖానాపూర్: సదర్మాట్ బ్యారేజీ ప్రారంభోత్సవంతోపాటు జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ స్టేడియంలో నిర్వహించిన సీఎం బహిరంగ సభకు అధికారులే దగ్గరుండి జనసమీకరణ చేశారని విపక్షాలు ఆరోపిస్తున్నాయి.
Sat, Jan 17 2026 09:15 AM -
అలరించిన సంక్రాంతి కవి సమ్మేళనం
నిర్మల్‌ఖిల్లా: తెలుగువారి సంస్కృతిలో సంక్రాంతి పండగ విశిష్టమైనదని, ఇలాంటి పండగలు హైందవ సంస్కృతికి ప్రతిరూపాలని పలువురు వక్తలు అభిప్రాయపడ్డారు.
Sat, Jan 17 2026 09:15 AM -
" />
వ్యవసాయానికి పెద్దపీట వేయాలి..
సాగుపై ఆధారపడిన నిర్మల్ జిల్లాలో వ్యవసాయానికి పెద్దపీట వేయాలని బీజేఎల్పీనేత మహేశ్వర్‌రెడ్డి కోరారు. చెరువుల జిల్లాగా పేరొందిన నిర్మల్‌లో చెరువులను కాపాడాలన్నారు. స్వర్ణ ప్రాజెక్టు గేట్లు, స్పిల్‌వే, కాలువలు, సరస్వతీ కాలువ దెబ్బతిన్నాయన్నారు.
Sat, Jan 17 2026 09:15 AM -
నేటి నుంచి ఊర్కొండపేట బ్రహ్మోత్సవాలు
● ఆపద మొక్కుల వాడిగా కొలువైన
అభయాంజనేయుడు
● ఏర్పాట్లు పూర్తి చేసిన నిర్వాహకులు
Sat, Jan 17 2026 09:11 AM -
" />
మన్యంకొండ ఉత్సవాలకు సీఎంకు ఆహ్వానం
స్టేషన్ మహబూబ్‌నగర్: పేదల తిరుపతిగా ప్రసిద్ధి చెందిన మన్యంకొండ శ్రీలక్ష్మివేంకటేశ్వరస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు ఈనెల 28వ తేదీ నుంచి ప్రారంభంకానున్నాయి.
Sat, Jan 17 2026 09:11 AM -
" />
మనస్తాపంతో యువకుడి ఆత్మహత్య
మానవపాడు: పెళ్లి నిశ్చయమై.. పెళ్లి జరగక పోవ డంతో మనస్తాపానికి చెందిన యువకుడు పురుగుల మందు తాగిన ఘటన మండలకేంద్రంలో గురువారం చోటుచేసుకుంది. ఎస్ఐ స్వాతి తెలిపిన కథనం ప్రకారం..
Sat, Jan 17 2026 09:11 AM -
నయనానందం.. ప్రభోత్సవం
అచ్చంపేట: మండలంలోని భ్రమరాంబ దేవాలయంలో గురువారం రాత్రి 8.30 గంటలకు ప్రభ ఉత్సవ భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. రాత్రి 3 గంటల వరకు పట్టణంలో ఊరేగించారు. అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణలు ప్రత్యే క పూజలు చేశారు.
Sat, Jan 17 2026 09:11 AM -
ముగిసిన ఎత్తంగట్టు బ్రహ్మోత్సవాలు
కోడేరు: మండలంలోని కోడేరు, ఎత్తం మధ్య లో వెలిసిన ఎత్తంగట్టు రామలింగేశ్వరస్వామి ఉత్సవాలు ఈనెల 14నుంచి ప్రారంభమై శుక్రవారం ముగిశాయి. అర్చకులు మురళీధర్, శ్రీఽ దర్ ఆధ్వర్యంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
Sat, Jan 17 2026 09:11 AM -
బస్సు, బైక్‌ను ఢీకొన్న లారీ: ఒకరి దుర్మరణ ం
వెల్దండ: మండలంలోని పెద్దాపూర్ గేట్ సమీపంలో హైదరాబాదు–శ్రీశైలం జాతీయ రహదారిపై శుక్రవారం ఉదయం 7గంటల సమయంలో లారీ అతివేగంగా వచ్చి బైక్‌ను ఆర్టీసీ బస్సును ఢీ కొట్టింది.
Sat, Jan 17 2026 09:11 AM

Sat, Jan 17 2026 09:47 AM -