వైఎస్‌ జగన్‌ను కలిసిన మల్లు భట్టి విక్రమార్క | Bhatti Vikramarkas Sons Wedding Invitation Extended to YS Jagan | Sakshi
Sakshi News home page

వైఎస్‌ జగన్‌ను కలిసిన మల్లు భట్టి విక్రమార్క

Mar 3 2026 7:09 PM | Updated on Mar 3 2026 7:12 PM

Bhatti Vikramarkas Sons Wedding Invitation Extended to YS Jagan

తాడేపల్లి:  వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని తాడేపల్లిలోని ఆయన నివాసంలో తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క కలిశారు.  తన కుమారుడి వివాహ ఆహ్వాన పత్రికను ఇవ్వడానికి భట్టి విక్రమార్క ఈరోజు(మంగళవారం, మార్చి 3వ తేదీ) వైఎస్‌ జగన్‌ నివాసానికి వెళ్లారు.  

దీనిలో భాగంగా త‌న కుటుంబ స‌న్నిహితుడు విక్ర‌మార్క‌కు వైఎస్‌ జగన్‌ సాదర స్వాగతం పలికారు.అనంతరం తన కుమారుడి వివాహానికి సంబంధించి విషయాన్ని వైఎస్‌ జగన్‌కు తెలియజేశారు. ఈ మేరకు వివాహ ఆహ్వాన పత్రికను వైఎస్ జ‌గ‌న్‌కు అందించారు భట్టి విక్రమార్క.

Advertisement
 
Advertisement
Advertisement