-
చిన్నప్పటి ఫోటోతో అక్కకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పిన స్టార్ హీరో
హీరో నాని తన సోదరి దీప్తికి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పారు. అయితే, తమ చిన్ననాటి ఫోటోను షేర్ చేసి అభిమానులతో పంచుకున్నారు. ఈ ఏడాదిలో తమ సొంత ఫ్రాంచైజీలో భాగమై ‘హిట్ 3’లో నాని నటించారు. ఆపై కోర్టు సినిమాను సొంత బ్యానర్లోనే తెరకెక్కించి భారీ హిట్ అందుకున్నారు.
-
చరిత్ర సృష్టించిన వైభవ్.. ఐపీఎల్ హిస్టరీలోనే తొలి ప్లేయర్‌గా..
రాజస్తాన్ రాయల్స్ చిచ్చర పిడుగు వైభవ్ సూర్యవంశీ (Vaibhav Suryavanshi) సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో ఓ సీజన్లో అత్యంత పిన్న వయసులోనే అత్యధిక ఫిఫ్టీ ప్లస్ స్కోర్లు సాధించిన ఆటగాడిగా నిలిచాడు.
Wed, May 21 2025 09:27 AM -
ఆ వివాహం ఇక్కడా చెల్లుతుంది..
నేను పోలాండ్ లో నివసిస్తున్న భారతీయుడిని. ఇటలీలో ఉంటున్న మరొక భారతీయ మహిళను అక్కడే పెళ్లి చేసుకున్నాను. మా మతాలు వేరు.
Wed, May 21 2025 09:17 AM -
మెరుగైన విత్తనాలతో రైతేరాజు.. కానీ..
విత్తనాలు వ్యవసాయ పరిశ్రమకు కీలకం. ఆహార ఉత్పత్తి, సుస్థిరత, వాణిజ్య లాభదాయకతలో ఇవి ప్రధానపాత్ర పోషిస్తాయి. విత్తన ఉత్పత్తి రంగంలో నిత్యం విప్లవాత్మక మార్పులొస్తున్నాయి.
Wed, May 21 2025 09:15 AM -
బెయిలుకు జైల్లో ఏడాది గడపాలని రూలేం లేదు: సుప్రీం
న్యూఢిల్లీ: మనీలాండరింగ్ కేసులో బెయిలివ్వాలంటే ఏడాదిపాటు జైలులో గడపాలన్న నిబంధనేదీ లేదని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది.
Wed, May 21 2025 09:03 AM -
ఒకరి ‘దూరం’.. ఇద్దరినీ ‘చేరువ’ చేసింది
కోనరావుపేట(వేములవాడ): చిన్న చిన్న భేదాలతో పలకరింపునకు దూరమైన సొంత అన్నదమ్ములను బంధువు మరణం కలిపింది. వివరాలు.. కోనరావుపేట మండలం కొలనూరు గ్రామానికి చెందిన మామిండ్ల నాగయ్య, మామిండ్ల రామయ్య సొంత అన్నదమ్ములు.
Wed, May 21 2025 08:43 AM -
నకిలీ విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు
అనంతగిరి: నకిలీ విత్తనాలు విక్రయించే వారిపై కఠిన చర్యలు తప్పవని ఎస్పీ నారాయణరెడ్డి హెచ్చరించారు. మంగళవారం వికారాబాద్‌లోని ఎస్పీ కార్యాలయంలో పోలీసు అధికారులతో సమావేశం నిర్వహించారు. ముందుగా పీఎస్‌ల వారీగా నమోదైన కేసుల సంఖ్య, పురోగతిపై సమీక్ష చేశారు.
Wed, May 21 2025 08:42 AM -
కార్మిక సమస్యలు పరిష్కరించండి
అనంతగిరి: కార్మిక సమస్యలు పరిష్కరించాలని, కనీస వేతనం రూ.26 వేలు అమలు చేయాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు మైపాల్ డిమాండ్ చేశారు.
Wed, May 21 2025 08:42 AM -
మిల్లులకు ధాన్యం బస్తాలు
బషీరాబాద్: మండలంలోని కొనుగోలు కేంద్రాల్లో పేరుకుపోయిన ధాన్యం బస్తాలపై మంగళవారం ‘సాక్షి’ దినపత్రికలో ఎక్కడి వడ్లు అక్కడే శీర్షికన ప్రచురితమైన కథనానికి జిల్లా సివిల్ సప్లయ్ అధికారులు స్పందించారు.
Wed, May 21 2025 08:42 AM -
మహిళల సంక్షేమానికి ప్రభుత్వం కృషి
డీఆర్డీఓ పీడీ శ్రీనివాస్
Wed, May 21 2025 08:42 AM -
ముందు చూపే సాగుకు మందు
దుబ్బాకటౌన్: మరి కొన్ని రోజుల్లో వానాకాలం సాగు పనులు ప్రారంభం కానున్నాయి. ఇప్పటి నుంచే రైతులు ప్రణాళికబద్ధంగా సాగుకు సిద్ధమైతే మంచి దిగుబడులు సాధించవ్చని ఏరువాక వ్యవసాయ పరిశోధన కేంద్రం శాస్త్రవేత్త విజయ్ రైతులకు సూచిస్తున్నారు.
Wed, May 21 2025 08:41 AM -
ఆటోలోనే డ్రైవర్ మృతి
రామాయంపేట(మెదక్): ఆటోలో నిద్రించిన డ్రైవర్ అందులోనే మృత్యువాత పడ్డ ఘటన మంగళవారం రామాయంపేటలో వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం మేరకు.. చిన్నశంకరంపేట మండలం ఖాజాపూర్‌కు చెందిన ప్రవీణ్‌గౌడ్ (35) ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు.
Wed, May 21 2025 08:41 AM -
వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురు మృతి
హుస్నాబాద్‌లో ఎదురెదురుగా
ఢీకొన్న ఆటో, కారు
Wed, May 21 2025 08:41 AM -
జూన్ 2 నుంచి చెక్కుల పంపిణీ..
రాజీవ్ యువ వికాసంలో భాగంగా సిబిల్ స్కోర్‌ను ప్రమాణికంగా తీసుకుంటే బ్యాంకు లావాదేవీలు జరిపే వారికే పథకం వస్తుందని, ఇందులో పేద నిరుద్యోగులైన అర్హులకంటే అనర్హులకే లబ్ది చేకూరే అవకాశాలు ఉంటాయని ఆందోళనకు గురయ్యారు.
Wed, May 21 2025 08:41 AM -
" />
పశువుల అక్రమ రవాణా నియంత్రణకు చెక్ పోస్టులు
సిద్దిపేట సీపీ అనురాధ
Wed, May 21 2025 08:41 AM -
మద్యం లోడుతో వెళ్తున్న డీసీఎం బోల్తా
డ్రైవర్ మృతిWed, May 21 2025 08:41 AM -
ఆర్వీఎంలో అరుదైన శస్త్ర చికిత్స
ములుగు(గజ్వేల్) : మండలంలోని లక్మక్కపల్లి ఆర్వీఎం ఆస్పత్రి వైద్యులు మంగళవారం అరుదైన శస్త్ర చికిత్స చేశారు. ఆస్పత్రి సీఈఓ శ్రీనివాస్‌రావు కథనం మేరకు..
Wed, May 21 2025 08:41 AM -
మృత్యుఘోష
బుధవారం శ్రీ 21 శ్రీ మే శ్రీ 2025పెళ్లింటWed, May 21 2025 08:41 AM -
పాకిస్తాన్‌కు బుద్ధి చెప్పిన భారత సైన్యం
బీజేపీ జిల్లా అధ్యక్షుడు రాజశేఖర్‌రెడ్డి
Wed, May 21 2025 08:41 AM -
కమనీయం.. గోవిందుడి కల్యాణం
బుధవారం శ్రీ 21 శ్రీ మే శ్రీ 2025హాజరైన చినజీయర్ స్వామి ● గోవింద నామస్మరణతో మార్మోగిన జిల్లా కేంద్రంWed, May 21 2025 08:40 AM -
రుతు పరిశుభ్రతతోనే ఆరోగ్యం
● మెన్స్ట్రువల్ కప్స్‌తో ఎంతో మేలు ● అదనపు కలెక్టర్ గరీమా అగర్వాల్Wed, May 21 2025 08:40 AM -
ఘటాభిషేకం.. చక్రతీర్థం
వేణుగోపాలుడి బ్రహ్మోత్సవాలు సంపూర్ణం
Wed, May 21 2025 08:40 AM

Wed, May 21 2025 09:29 AM -

Wed, May 21 2025 08:40 AM -
‘ఒక బృందావనం ’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
Wed, May 21 2025 09:11 AM -
ముంబైలో 'థగ్ లైఫ్' టీమ్.. ఓటీటీ విడుదలపై ప్రకటన (ఫోటోలు)
Wed, May 21 2025 09:00 AM -
ఆశ్రమం నుంచి అత్తారింటికి నక్క మానస (ఫొటోలు)
Wed, May 21 2025 09:00 AM