-
క్యారవాన్‌లో హత్య...
నగర శివారులో భారీ సెట్. టాలీవుడ్ టాప్ హీరో అవినాష్ నటిస్తున్న కొత్త సినిమా షూటింగ్ జరుగుతోంది. షాట్ గ్యాప్‌లో అవినాష్ తన క్యారవా¯Œ లోకి వెళ్లాడు. అవినాష్‌కు అమ్మాయిల పిచ్చి.
-
World Music Day: హిట్ అయిన ఫార్ములానే సంగీతమా?
ముంబై: సంగీతం అంటే కేవలం ట్రెండ్స్, చార్ట్‌బస్టర్ నంబర్లు, కోట్ల వ్యూస్ మాత్రమేనా? అంటే కాదనే సమాధానం ఇస్తున్నారు భారతీయ సంగీత ప్రపంచాన్ని ఏలుతున్న ఆరుగురు ప్రముఖ మహిళా సింగర్స్.
Sun, Jun 21 2026 09:05 AM -
బ్యాంకు కస్టమర్లకు అలర్ట్: వరుస సెలవులు
వచ్చే వారం దేశంలోని పలు రాష్ట్రాల్లో బ్యాంకు వినియోగదారులు ముందస్తు ప్రణాళికతో వ్యవహరించాల్సిన పరిస్థితి ఏర్పడింది.
Sun, Jun 21 2026 08:57 AM -
డిఫరెంట్ కాన్సెప్ట్‌తో వచ్చాం.. సక్సెస్ చేస్తారని ఆశిస్తున్నాం : ‘బాలన్’ డైరెక్టర్
‘‘తెలుగు ప్రేక్షులకు ఏ భాష సినిమా అనేది ముఖ్యం కాదు. మంచి కంటెంట్ ఉంటే ఆదరిస్తారు. మా ‘మంజుమ్మెల్ బాయ్స్’ మూవీపై ప్రేమ చూపించారు. ఇప్పుడు ‘బాలన్ ది బాయ్’ వంటి ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీని మీ ముందుకు తీసుకొచ్చాం.
Sun, Jun 21 2026 08:56 AM -
మెలోనిపై మరోసారి మండిపడ్డ ట్రంప్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇటలీ ప్రధాని మెలోని మధ్య వైరం రోజురోజుకు ముదురుతుంది. తాజాగా మెలోని వ్యాఖ్యలకు ట్రంప్ కౌంటరిచ్చారు. ఇటలీలో ఆమె పనులు సరిగ్గా లేవని అందుకే ఆమె..
Sun, Jun 21 2026 08:53 AM -
11 ఫోర్లు, 13 సిక్సర్లతో విధ్వంసం.. టీ20 క్రికెట్లో సరికొత్త రికార్డు!
అమెరికా వేదికగా జరుగుతున్న మేజర్ లీగ్ క్రికెట్ (ఎంఎల్సీ 2026) టోర్నీలో రికార్డులు బద్దలవుతున్నాయి. ఆదివారం ముంబై న్యూయార్క్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో వాషింగ్టన్ ఫ్రీడమ్ ఓపెనర్ మిచెల్ ఓవెన్ 68 బంతుల్లోనే 155 పరుగులతో విధ్వంసం సృష్టించాడు.
Sun, Jun 21 2026 08:47 AM -
‘‘త్రిపుర రాయని కథ’’
‘‘నీ రచనల్లో ప్రధాన లోపం నిజాయితీ. నీ ఉద్వేగ ప్రకటనలన్నీ నాటకాలు. వ్యక్తిగా రచయితగా నీవి రెండు వేర్వేరు పాత్రలు. నువ్వు జనం కోసం రచన చేస్తున్నట్టు నటిస్తూ పేరు కోసం చూస్తావు.
Sun, Jun 21 2026 08:42 AM -
అమెరికా గడ్డపై యోగా .. డెలావేర్ సంచలన ప్రకటన!
డెలావేర్: అంతర్జాతీయ యోగా దినోత్సవం 2026 వేళ ప్రపంచ వేదికపై భారతదేశ ప్రాచీన సంస్కృతికి మరో అరుదైన గౌరవం దక్కింది.
Sun, Jun 21 2026 08:38 AM -
కంఫర్ట్ ఫుల్... స్టయిల్ డబుల్!
ఎక్కువ కష్టపడకుండానే స్టయిల్‌గా కనిపించాలంటే, కొరియన్ ఫ్యాషన్ ను ఫాలో అవ్వాల్సిందే!
Sun, Jun 21 2026 08:32 AM -
మేమున్నాం అనే భరోసా చాలు
‘హిమక్రీములు, రంగు పడుద్ది, అబ్బ దబ్బ జబ్బ, ఎందుకు ఏమిటి ఎలా, అక్కుం బక్కుం, అం అః కం కః, డిసైడ్ చేస్తా, కిందినుంచి వచ్చా, కొంచెం లెంగ్త్ ఎక్కువయింది...’ ఇలాంటి ఎన్నో సినిమా డైలాగులు దివాకరబాబు మాడభూషి కలం నుంచి జాలువారినవే!
Sun, Jun 21 2026 08:30 AM -
ఇప్పటి కాలం వేరు.. మా పిల్లకు అదే చెబుతాం: కుష్బూ సుందర్
‘‘ఇంతకు ముందు పెళ్లి వ్యవహారాన్ని హీరోయిన్లు రహస్యంగా మార్చేశారు. ఇప్పుడు కాలం మారింది. యువతరం కొత్తగా ఆలొచిస్తున్నారు. వారితో పాటు మనం మారుతున్న పరిస్థితి. మా పెద్ద అమ్మాయి అవంతికకు పెళ్లి జరగబోతోంది. ఆమె హీరోయిన్ ఎంట్రీ ఇచ్చి రెండు చిత్రాల్లో నటించారు.
Sun, Jun 21 2026 08:28 AM -
స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ కోసం కొత్త ప్లాట్‌ఫామ్
న్యూఢిల్లీ: స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ చేసే రిటైల్ ఇన్వెస్టర్లు, ట్రేడర్ల కోసం బ్రోకరేజ్ సంస్థ ‘5పైసా క్యాపిటల్’ శనివారం కొత్త ప్లాట్‌ఫామ్‌ను అందుబాటులోకి తెచ్చింది.
Sun, Jun 21 2026 08:25 AM -
అమ్మ పేరుతో మొక్కలు నాటి పెంచుదాం
కొత్తకోట/మదనాపురం: చెట్లు తల్లివంటివని.. ప్రతి ఒక్కరూ అమ్మ పేరుతో మొక్కలు నాటి సంరక్షణ బాధ్యతలు తీసుకోవాలని మహబూబ్‌నగర్ పార్లమెంట్ సభ్యురాలు డీకే అరుణ పిలుపునిచ్చారు.
Sun, Jun 21 2026 08:22 AM -
" />
అన్నీ తానై.. నడిపించాడు
వెల్దండ: తమ పిల్లలకు నాన్నే సర్వస్వం. ఎన్నికష్టాలు ఎదురైనా.. అన్నీ తానై వారి భవిష్యత్‌కు బంగారు బాటలు వేస్తారు. ఈ క్రమంలోనే నాగర్‌కర్నూల్ జిల్లా వెల్దండ మండలంలోని పోచమగడ్డతండాకు చెందిన వడ్యావత్ ఉమాపతినాయక్ తన ఇద్దరు పిల్లలను ఉన్నత చదువులు చదివించారు.
Sun, Jun 21 2026 08:22 AM -
లారీల కోసం స్పెషల్ డ్రైవ్
చౌటుప్పల్ : చౌటుప్పల్ మండలంలోని పలు గ్రామాల్లోని కొనుగోలు కేంద్రాల్లో నిల్వ ఉన్న ధాన్యాన్ని రైస్‌మిల్లులు, ఇతర గోదాములకు ఎగుమతి చేసేందుకు అవవసరమైన లారీల కోసం అధికారులు శని వారం స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు.
Sun, Jun 21 2026 08:22 AM -
నాన్న త్యాగమే.. నా విజయం
తండ్రి వెంకటసుబ్బారెడ్డి, తల్లి సావిత్రితో శ్రీకాంత్‌రెడ్డి
Sun, Jun 21 2026 08:22 AM -
మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యం
ఆలేరురూరల్: కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే ప్రభుత్వ లక్ష్యమని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అన్నారు.
Sun, Jun 21 2026 08:22 AM -
చౌటుప్పల్‌కు అదనపు జూనియర్ సివిల్ జడ్జి కోర్టు
చౌటుప్పల్ : చౌటుప్పల్‌కు అదనపు జూనియర్ సివిల్ జడ్జి కోర్టు మంజూరైంది. ఈ మేరకు ప్రభుత్వ న్యాయశాఖ సెక్రటరీ బి.పాపిరెడ్డి శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. అదనపు న్యాయస్థానం కోసం కొంతకాలంగా న్యాయవాదులు చేస్తున్న పోరాటం ఫలించడంతో హర్షం వ్యక్తం చేశారు.
Sun, Jun 21 2026 08:22 AM -
లోక్ అదాలత్‌లో 17,344 కేసుల పరిష్కారం
భువనగిరిటౌన్ : జిల్లావ్యాప్తంగా నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్‌లో రికార్డు స్థాయిలో 17,344 కేసులు రాజీ మార్గం ద్వారా పరిష్కారమైనట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎ. జయరాజు వెల్లడించారు. శనివారం భువనగిరి కోర్టు ఆవరణలో లోక్‌అదాలత్ నిర్వహించారు.
Sun, Jun 21 2026 08:22 AM -
నాన్నే నా బలం
ప్రస్తుతం నేను సైనిక్‌పురిలోని భవాన్స్ వివేకానంద డిగ్రీ కాలేజీలో బీకామ్ సెకండియర్ చదువుతున్నా. చదువుతో పాటు క్రికెట్లో రాణించడానికి మా నాన్నగారి పూర్తి సహకారం, ప్రోత్సాహం ఎంతో ఉంది.
Sun, Jun 21 2026 08:22 AM -
రైతులకు ఎరువుల కొరత రానివ్వం
నల్లగొండ : ఈ వానాకాలం సీజన్లో రైతులకు ఎలాంటి ఎరువుల కొరత రానివ్వకుండా ప్రభుత్వం అన్ని చర్యలు చేపడుతోందని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తెలిపారు.
Sun, Jun 21 2026 08:22 AM -
సమగ్రాభివృద్ధికి నిరంతర కృషి
చిట్యాల: జిల్లా సమగ్రాభివృద్ధికి కృషి చేయడంతో పాటుగా సొంత గ్రామమైన ఉరుమడ్ల అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్నట్లు శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి తెలిపారు.
Sun, Jun 21 2026 08:22 AM -
రైతు వ్యతిరేక విధానాలపై ఉద్యమం తప్పదు
ఫ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
Sun, Jun 21 2026 08:22 AM -
" />
బుద్ధవనంలో ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు
నాగార్జునసాగర్: నాగార్జునసాగర్‌లో శనివారం తెలంగాణ టూరిజం ఆధ్వర్యంలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.
Sun, Jun 21 2026 08:22 AM

వైభవంగా ఎంపీ సుప్రియా సులే కుమార్తె వివాహం..హాజరైన ప్రముఖులు (ఫొటోలు)
Sun, Jun 21 2026 08:50 AM