-
ఆశగా రప్పించి.. నిరాశతో తిప్పి పంపించి
పుట్టపర్తి: గుంటూరులో శుక్రవారం జరగాల్సిన డీఎస్సీ–25 కొత్త టీచర్ల నియామకపత్రాల అందజేత కార్యక్రమం వాయిదా పడింది. ముందెన్నడూ లేని విధంగా కూటమి ప్రభుత్వం ప్రచార యావ కోసం ఈ కార్యక్రమాన్ని చేపట్టిందనే ఆరోపణలు బలంగా ఉన్నాయి.
-
నేడు, రేపు దస్తావేజు లేఖరుల పెన్‌డౌన్
పుట్టపర్తి టౌన్: రిజిస్ట్రేషన్ శాఖలో నూతనంగా ప్రవేశపెట్టిన విధానాలతో ఇబ్బంది పడుతున్న దస్తావేజు లేఖరులు శుక్ర , శనివారాల్లో పెన్‌డౌన్ కార్యక్రమానికి పిలుపునిచ్చారు. గురువారం దస్తావేజు లేఖరులు మాట్లాడుతూ..
Fri, Sep 19 2025 03:08 AM -
ఎంపీ లాడ్స్ నిధులతో అభివృద్ధి
శ్రీకాకుళం పాతబస్టాండ్: ఎంపీ లాడ్స్ నిధులు సద్వినియోగం చేసుకుంటూ జిల్లా అభివృద్ధికి కృషి చేయాలని కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్నాయుడు అన్నారు. కలెక్టరేట్ సమావేశం మందిరంలో గురువారం ఎంపీ లాడ్స్, జాతీయ రహదారుల, జల జీవన్ మిషన్ పథకాలపై సమీక్ష నిర్వహించా రు.
Fri, Sep 19 2025 03:08 AM -
విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టిన ట్రాక్టర్
అరసవల్లి: శ్రీకాకుళం పాతబస్టాండ్‌లోని పెద్ద మార్కెట్ వద్ద బుధవారం అర్ధరాత్రి విద్యుత్ స్తంభాన్ని ఓ ట్రాక్టర్ ఢీకొట్టింది. ఒక్కసారిగా స్తంభం ఒరిగిపోయి వైర్లు తెగి పడ్డాయి. జనసంచా రం లేకపోవడంతో పెను ప్రమాదం తప్పి ంది.
Fri, Sep 19 2025 03:08 AM -
మా జీవితాలు ఇంతేనా?
హిరమండలం:
Fri, Sep 19 2025 03:08 AM -
నేడు జిల్లా సాఫ్ట్‌బాల్ జట్ల ఎంపికలు
శ్రీకాకుళం న్యూకాలనీ: రాష్ట్రస్థాయి సబ్ జూనియర్స్ బాలబాలికల సాఫ్ట్‌బాల్ జట్ల ఎంపికలు శుక్రవారం జరగనున్నాయి.
Fri, Sep 19 2025 03:08 AM -
రాష్ట్రంలో రాజ్యాంగ విరుద్ధ పాలన
● పేరుకే కూటమి ప్రభుత్వం..నడిపించేదంతా టీడీపీయే ● ‘సాక్షి’తో మాజీమంత్రి ధర్మాన ప్రసాదరావుశ్రీకాకుళం రూరల్:
Fri, Sep 19 2025 03:08 AM -
" />
సంతోషంగా ఉంది..
సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న ఆక్వా రైతుల సమస్యలపై పార్లమెంటులో తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి గళం విప్పి సమస్యను కేంద్రం దృష్టికి తీసుకెళ్లడం సంతోషంగా ఉంది. ఎంపీ అడిగిన ప్రశ్నకు కేంద్ర పభుత్వం సమాధానం ఇస్తూ..
Fri, Sep 19 2025 03:08 AM -
ఆక్వా రంగాన్ని ఆదుకోండి
ఎగుమతికి సిద్ధంగా ఉన్న రొయ్యలు
Fri, Sep 19 2025 03:08 AM -
ప్రభుత్వ మెడికల్ కళాశాలలను కాపాడుకుందాం
తిరుపతి మంగళం : పేదలకు ఉచిత వైద్యం, పేద విద్యార్థులకు ఉచిత వైద్య విద్యను అందించేందుకు జగనన్న నిర్మించిన మెడికల్ కళాశాలలను ప్రైవేటు పరం కాకుండా కాపాడుకుందామని వైఎస్సార్సీపీ తిరుపతి నియోజకవర్గ సమన్వయకర్త భూమన అభినయ్‌రెడ్డి పిలుపునిచ్చారు.
Fri, Sep 19 2025 03:08 AM -
కల్యాణ వెంకన్నకు పవిత్రాల సమర్పణ
తిరుపతిరూరల్ : తిరుపతి రూరల్ మండలం తుమ్మలగుంట గ్రామంలో కొలువైన శ్రీ కల్యాణ వేంకటేశ్వర స్వామి ఆలయ వార్షిక పవిత్రోత్సవాల్లో మూడో రోజు పవిత్రాల సమర్పణ వేడుకగా నిర్వహించారు.
Fri, Sep 19 2025 03:08 AM -
ఫిజియోథెరపీ విద్యార్థులకు క్యాంపస్ ఇంటర్వ్యూలు
తిరుపతి తుడా: స్విమ్స్ కాలేజ్ ఆఫ్ ఫిజియోథెరఫీ ఆధ్వర్యంలో గురువారం విద్యార్థులకు క్యాంపస్ ఇంటర్వ్యూలు నిర్వహించారు.
Fri, Sep 19 2025 03:08 AM -
శ్రీపద్మావతి మహిళా విశ్వవిద్యాలయానికి కాంస్యం
తిరుపతి రూరల్: బ్రెజిల్లో సెప్టెంబర్ 16వ తేదీన జరిగిన బ్రిక్స్ స్కిల్స్ డెవలప్మెంట్ అండ్ టెక్నాలజీ ఇన్నోవేషన్ కాంపిటిషన్లో శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయానికి చెందిన డాక్టర్ ఎన్.రమాజ్యోతి కాంస్య పతకం సాధించారు.
Fri, Sep 19 2025 03:08 AM -
శాస్త్రోక్తంగా పవిత్ర సమర్పణ
వడమాలపేట (పుత్తూరు) : అప్పలాయగుంటలోని శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామి ఆలయంలో శ్రీవారి పవిత్రోత్సవాల్లో రెండవ రోజైన గురువారం స్వామి వారికి శాస్త్రోక్తంగా పవిత్ర సమర్పణ నిర్వహించారు.
Fri, Sep 19 2025 03:06 AM -
మమ్మల్ని ఎవడ్రా ఆపేది..!
సాక్షిప్రతినిధి విజయనగరం:
Fri, Sep 19 2025 03:06 AM -
బేస్‌బాల్ జాతీయ స్థాయి విజేతకు జేసీ అభినందనలు
విజయనగరం అర్బన్: కోయంబత్తూర్‌లో ఇటీవల జరిగిన బేస్‌బాల్ జాతీయ స్థాయి పోటీల్లో విజేతగా నిలిచిన కొత్తవలస మండలం గనిశెట్టిపాలెం సచివాలయం డిజిటల్ అసిస్టెంట్ పొలిపిరెడ్డి శ్రీనును జాయింట్ కలెక్టర్ సేతు మాధవన్ గురువారం అభినందించారు.
Fri, Sep 19 2025 03:06 AM -
చంద్రబాబువి తప్పుడు ఆలోచనలు, విధానాలు
విజయనగరం: ముఖ్యమంత్రి చంద్రబాబువి ఎప్పుడూ తప్పుడు ఆలోచనలు, విధానాలేనని...
Fri, Sep 19 2025 03:06 AM -
టెంపుల్ జాగా.. ప్రైవేట్ పరం దిశగా
ద్వారకాతిరుమల: శ్రీవారి దేవస్థానం పర్యాటకులకు మెరుగైన సేవలు అందించాలనే మంచి ఉద్దేశ్యం, లక్ష్యంతో రెండు దశాబ్దాల క్రితం రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థకు అతి తక్కువ ధరకు విక్రయించిన కోట్లాది రూపాయల విలువైన భూమి ఇప్పుడు ప్రైవేట్ పరం కానుందా.. అంటే అవుననే చెప్పాలి.
Fri, Sep 19 2025 03:06 AM -
" />
పత్రికా స్వేచ్ఛను కాలరాయడమే..
జర్నలిస్టు భావ ప్రకటనా స్వేచ్ఛను అగణదొక్కడానికి కేసులు పెట్టడం దారుణం. ప్రజాస్వామ్యంలో ఫోర్ట్ ఎస్టేట్‌గా ఉన్న పత్రికా విలేకరులను భయభ్రాంతులకు గురిచేయడానికి ఫొటో జర్నలిస్టులపై సైతం కేసులు పెట్టడం దుర్మార్గం.
Fri, Sep 19 2025 03:06 AM -
పలు కేసుల్లో నిందితుల అరెస్ట్
● చోరీ సొత్తు రికవరీ చేసిన పోలీసులు
● వివరాలు వెల్లడించిన ఎస్పీ ప్రతాప్ శివకిషోర్
Fri, Sep 19 2025 03:06 AM -
పనులు లేక స్వర్ణకారులు విలవిల
ఆకివీడు: బంగారం ధరలు మాత్రం రోజురోజుకీ పెరిగిపోతుంటే.. అవి తయారుచేసే స్వర్ణకారులు మాత్రం పనులు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
Fri, Sep 19 2025 03:06 AM -
పంచ పరివర్తనతోనే సమాజ పరివర్తన
● కేయూ రిజిస్ట్రార్ రామచంద్రం
Fri, Sep 19 2025 03:06 AM -
ముందే వచ్చిన శీతాకాల అతిథి!
హన్మకొండ అర్బన్: సాధారణంగా శీతాకాలం(అక్టోబర్– మార్చి)లో దక్షిణ ఆసియా, భారతదేశం (తెలంగాణ, ఆంధ్రప్రదేశ్), శ్రీలంక వరకు వలస వచ్చే బ్లూథ్రోట్ (నీలగొంతు పిట్ట) ఈ ఏడాది ముందే వచ్చింది. దీని శాసీ్త్రయ నామం లూస్కినియా స్వేసికా.
Fri, Sep 19 2025 03:06 AM -
నిలిచిన ఆరోగ్యశ్రీ సేవలు
ఉమ్మడి వరంగల్ జిల్లాలో 72 నెట్వర్క్ హాస్పిటల్స్Fri, Sep 19 2025 03:06 AM -
" />
యూరియా వచ్చేసింది..
ఖిలా వరంగల్: వరంగల్ రైల్వే స్టేషన్ గూడ్స్ షెడ్‌కు గురువారం 1,386.900 మెట్రిక్ ట న్నుల స్పిక్ కంపెనీ యూరియా, 507 మెట్రిక్ టన్నుల 20.20.013 రకం ఎరువులు చేరాయి.
Fri, Sep 19 2025 03:06 AM