-
బాల్యవివాహాలు చట్టరీత్యా నేరం
నాగర్‌కర్నూల్ క్రైం: బాల్యవివాహాలు చేయడం చట్టరీత్యా నేరమని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి నసీం సుల్తానా అన్నారు. జిల్లా కేంద్రంలోని సఖి కేంద్రంలో బాల్యవివాహాల నివారణపై నిర్వహించిన అవగాహన సదస్సుకు ఆమె ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.
-
కారొ్పరేషన్ పదవుల పందేరం
సాక్షి ప్రతినిధి, నల్లగొండ : కార్పొరేషన్ డైరెక్టర్ల నియామకానికి కాంగ్రెస్ పార్టీ కసరత్తు చేస్తోంది. కార్పొరేషన్ డైరెక్టర్లను త్వరలోనే భర్తీ చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పార్టీ సమావేశంలో పేర్కొన్న విషయం తెలిసిందే. దీంతో ఆశావహుల్లో ఆశలు మొదలయ్యాయి.
Wed, Aug 13 2025 09:36 PM -
సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి
కేతేపల్లి : మూసీ ప్రాజెక్టు గేట్ల నిర్వహణలో అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశించారు. మంగళవారం ఆమె ఎస్పీ శరత్చంద్ర పవార్‌తో కలసి మూసీ ప్రాజెక్టును సందర్శించారు.
Wed, Aug 13 2025 09:36 PM -
పత్తికి అదునైన వాన..!
నల్లగొండ అగ్రికల్చర్ : ఈ వానాకాలం సీజన్లో మెట్టపంటలకు అనుకూలంగా మంచి ఆదునైన వర్షాలు కురుస్తున్నాయి. జాన్‌లో కొంత ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడినప్పటికి జూలై, ఆగస్టు నెలల్లో మంచి వర్షాలే కురిసాయి. ఈ వర్షాలు పత్తి పంటకు అనుకూలంగా మారాయి.
Wed, Aug 13 2025 09:36 PM -
జిల్లా మంత్రులు దద్దమ్మలు
నల్లగొండ టూటౌన్ : వందల టీఎంసీల నీరు సముద్రం పాలవుతున్నా.. ఏఎమ్మార్పీ ఆయకట్టు చివరి భూములకు సాగునీరు అందించే సోయిలేని జిల్లా మంత్రులు దద్దమ్మలని మాజీ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి విమర్శించారు.
Wed, Aug 13 2025 09:36 PM -
సమ్మెలోకి కేటరింగ్ కాంట్రాక్టర్లు
నల్లగొండ : ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన జీఓ 17కు వ్యతిరేకంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమ గురుకులాలు, కస్తూరిబా గాంధీ విద్యాలయాల్లో భోజనం అందించే కేటరింగ్ కాంట్రాక్టర్లు సమ్మెలోకి వెళ్తున్నారు.
Wed, Aug 13 2025 09:36 PM -
మహిళా సిబ్బంది క్షేత్రస్థాయికి వెళ్లాలి
నల్లగొండ : మహిళ పోలీస్ సిబ్బంది ప్రజల్లోకి వెళ్లి క్షేత్రస్థాయిలో పనిచేయాలని ఎస్పీ శరత్చంద్ర పవార్ అన్నారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో మంగళవారం మహిళా పోలీసు సిబ్బంది బ్లూ కోల్ట్స్ విధులను ఆయన జెండా ఊపి ప్రారంభించి మాట్లాడారు.
Wed, Aug 13 2025 09:36 PM -
మహబూబ్‌నగర్ ఆర్టీసీకి గి‘రాఖీ’
స్టేషన్ మహబూబ్‌నగర్: రాఖీ పండుగకు మహబూబ్‌నగర్ ఆర్టీసీ రీజియన్ రికార్డుస్థాయి ఆదాయం సమకూరింది. పండుగ వేళ వరుస సెలవులు రావడంతో ప్రయాణికుల సౌకర్యార్థం ఆర్టీసీ అధికారులు రీజియన్ పరిధిలోని డిపోల నుంచి ప్రత్యేక అదనపు బస్సు సర్వీసులు నడిపారు.
Wed, Aug 13 2025 09:35 PM -
జూరాలకు కొనసాగుతున్న వరద
ధరూరు: ఎగువన కురస్తున్న వర్షాల కారణంగా ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు మంగళవారం రాత్రి 7 గంటల వరకు 1.05 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉన్నట్లు పీజేపీ అధికారులు తెలిపారు. దీంతో ప్రాజెక్టు 10 క్రస్టు గేట్లను ఎత్తి 68,580 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.
Wed, Aug 13 2025 09:35 PM -
సస్పెండ్ అయినా.. సగం జీతం వస్తుందిలే!
రాజోళి: ‘‘సస్పెండ్ అయితే ఏంటి.. సగం జీతం వస్తుంది కదా.. దాంతో జీవితాన్ని సరదాగా గడిపేస్తా’’ అని చిన్నధన్వాడ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు రవిచందర్ సమాధానమివ్వడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.
Wed, Aug 13 2025 09:35 PM -
" />
భక్తుల ఆరాధ్యదైవం గెల్వలాంబమాత
వంగూరు: మండల కేంద్రంలో కొలువుదీరిన గెల్వలాంబమాత ఉత్సవాలు ఈనెల 13 నుంచి 17 వరకు ఐదు రోజులపాటు నిర్వహించనున్నారు. ఉత్సవాలకు సంబంధించి దేవస్థాన కమిటీ అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఆలయ అలంకరణ, విద్యుద్ధీకరణ, తాగునీరు, ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేస్తున్నారు.
Wed, Aug 13 2025 09:35 PM -
" />
నీటి ఉధృతికి కొట్టుకుపోయిన బైక్
నాగర్‌కర్నూల్ క్రైం: నీటి ఉధృతికి ద్విచక్రవాహనం కొట్టుకుపోయిన ఘటన మున్సిపాలిటీ పరిధిలోని నాగనూలు సమీపంలో సోమవారం సాయంత్రం చోటుచేసుకోగా.. ఆలస్యంగా మంగళవారం వెలుగులోకి వచ్చింది.
Wed, Aug 13 2025 09:35 PM -
చెంచు మహిళకు అరుదైన గౌరవం
మన్ననూర్/జెడ్పీసెంటర్ (మహబూబ్‌నగర్): నల్లమల్ల చెంచు మహిళకు అరుదైన గౌరవం దక్కింది.
Wed, Aug 13 2025 09:35 PM -
కదిలిస్తే కన్నీరే..
వీరందరూ వనపర్తి జిల్లా రేవల్లి మండలంలో ముంపు గ్రామమైన బండరాయిపాకులకు చెందిన సామాన్య, మధ్య తరగతికి చెందిన ప్రజలు. పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా చేపట్టిన ఏదుల ప్రాజెక్ట్ నిర్మాణంలో వ్యవసాయ భూములు, ఇళ్లు కోల్పోయిన నిర్వాసితులు.
Wed, Aug 13 2025 09:35 PM -
కానరాని పురోగతి!
గద్వాల: పదేళ్ల క్రితమే పూర్తికావాల్సిన ఉమ్మడి పాలమూరు జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టుల పనులు పాలకుల నిర్లక్ష్యం కారణంగా ఇంకా అసంపూర్తిగానే ఉన్నాయి. ఏళ్ల తరబడి పెండింగ్‌లోనే కొనసాగుతున్నాయి.
Wed, Aug 13 2025 09:35 PM -
భూ సేకరణ ప్రక్రియ వేగవంతం
నాగర్‌కర్నూల్: పాలమూరు –రంగారెడ్డి, కల్వకుర్తి ఎత్తిపోతల పథకాలకు పెండింగ్ భూ సేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని కలెక్టర్ బదావత్ సంతోష్ సంబంధిత అధికారులను ఆదేశించారు.
Wed, Aug 13 2025 09:35 PM -
అర్హులైన పేదలకే ఇందిరమ్మ ఇళ్లు
కొల్లాపూర్/కందనూలు: ప్రభుత్వ సంక్షేమ పథకాలకు అనర్హులను ఎంపికచేస్తే చర్యలు తప్పవని రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. మంగళవారం కొల్లాపూర్ మున్సిపాలిటీలోని పలు వార్డుల్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను ప్రారంభించారు.
Wed, Aug 13 2025 09:35 PM -
జియో హాట్‌స్టార్ ఆ ఒక్క రోజు అందరికీ ఫ్రీ..
ప్రముఖ ఓటీటీ జియో హాట్‌స్టార్‌ను ఎటువంటి
Wed, Aug 13 2025 09:34 PM -
500 మీటర్ల జెండాతో తిరంగా ర్యాలీ
79వ స్వాతంత్య్ర దినోత్సవం పురస్కరించుకుని మంగళవారం జడ్చర్ల పట్టణంలో భారతీయ జనతా యువమోర్చా తిరంగార్యాలీ నిర్వహించారు. 500 మీటర్ల త్రివర్ణ పతాకాన్ని కళాశాల, హైస్కూల్ విద్యార్థులు పట్టుకుని అంబేద్కర్ చౌరస్తా నుంచి నేతాజీచౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించారు.
Wed, Aug 13 2025 09:31 PM -
ప్రజలు సురక్షితంగా ఉండాలి: కలెక్టర్
జెడ్పీసెంటర్(మహబూబ్‌నగర్): రానున్న 72 గంటలు మోతాదుకు మించి భారీ నుంచి అతి భారీ వర్షం కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో అన్ని శాఖల అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ విజయేందిర ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లోని వీసీ హాల్లో అధికారులతో సమీక్షించారు.
Wed, Aug 13 2025 09:31 PM -
జిల్లాకేంద్రంలో గంట పాటు భారీ వర్షం
మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ: జిల్లా కేంద్రంలో ఉదయం 6.30 నుంచి 7.30 గంటల వరకు కురిసిన భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి.
Wed, Aug 13 2025 09:31 PM -
ఉద్యానానికి ఊతం
నర్వ: ఉద్యాన పంటల సాగుపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టి సారించాయి. మిషన్ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఆఫ్ హార్టికల్చర్, నేషనల్ మిషన్ అన్ ఎడిబుల్ ఆయిల్స్, రాష్ట్రీయ కృషి వికాస్ యోజన ఆయిల్‌పాం వంటి పథకాలను అమలు చేస్తూ రైతులకు రాయితీలను అందజేస్తున్నాయి.
Wed, Aug 13 2025 09:30 PM -

అత్యవసరమైతేనే బయటకు రావాలి
నారాయణపేట: రానున్న 72 గంటల్లో జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ చేసిన హెచ్చరికల నేపథ్యంలో అందరూ అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ సిక్తాపట్నాయక్ సూచించారు.
Wed, Aug 13 2025 09:30 PM -
‘నేను ఆడుకున్న మైదానం.. అభివృద్ధి చేస్తా’
మక్తల్: విద్యార్థిగా ఉన్నప్పుడు ఆడుకున్న మైదానం రుణం తీర్చుకుంటానని, మౌలిక వసతులు కల్పించి అభివృద్ధి చేస్తానని రాష్ట్ర పశుసంవర్ధక, క్రీడల, యువజన, మత్స్యసహకార, పాడి పరిశ్రమల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు.
Wed, Aug 13 2025 09:30 PM