-
ఓపెనర్‌గానూ రోహిత్ శర్మపై వేటు!?.. గంభీర్, అగార్కర్ చర్య వైరల్
ఆస్ట్రేలియాతో రెండో వన్డేకు టీమిండియా స్టార్ రోహిత్ శర్మ (Rohit Sharma) సన్నద్ధమయ్యాడు. ఆప్షనల్ సెషన్లో భాగంగా నెట్స్‌లో తీవ్రంగా చెమటోడ్చిన హిట్‌మ్యాన్.. బ్యాటింగ్ ప్రాక్టీస్ చేశాడు. త్రోడౌన్స్ ఎదుర్కొంటూ బిజీబిజీగా గడిపాడు.
-
నటి గ్లామర్ పిక్స్ షేర్ చేసిన ఉదయనిధి స్టాలిన్.. ఎంత పనైపోయింది!
పొరపాట్లనేవి జరుగుతూ ఉంటాయి. కానీ, సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు అవి జరగకుండా జాగ్రత్తపడాలి. లేదంటే, ఇదిగో.. ఇలా ట్రోలింగ్ బారిన పడటం ఖాయం!
Wed, Oct 22 2025 02:04 PM -
మెహుల్ ఛోక్సీ అప్పగింతకు ఓకే: బెల్జియం కోర్టు
న్యూఢిల్లీ: భారత్‌లోని పంజాబ్ నేషనల్ బ్యాంక్‌కు వేల కోట్ల రూపాయలు ఎగవేసి, దేశం విడిచి పారిపోయిన వ్యాపారవేత్త, ఆర్థిక నేరస్తుడు మెహుల్ ఛోక్సీని దేశానికి రప్పించడంలో భారత్ విజయం సాధించింది.
Wed, Oct 22 2025 02:00 PM -
శతాధిక బాడీబిల్డర్..ఇప్పటికీ పోటీల్లో పాల్గొనడం, శిక్షణ..
వయసు సాహసోపేతమైన పోటీల్లో పాల్గొనేందుకు అడ్డంకి కాదని చాలామంది వృద్ధులు నిరూపించారు. అలా కాకుండా క్రమశిక్షణాయుతమైన జీవితాన్ని ప్రారంభించి..సెంచరీ వయసు వరకు అదే ఫిట్నెస్తో ఉండటం అంటే మాటలు కాదు కదా.!.
Wed, Oct 22 2025 01:57 PM -
రాయదుర్గ్‌లో భూముల వేలం.. కాసుల వర్షం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర రాజధానిలోని రాయదుర్గ్‌లో భూముల వేలం కాసుల వర్షం కురిపిస్తుండటంతో మరిన్ని భూముల వేలానికి ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. ఈ నెల మొదటి వారంలో రెండు ల్యాండ్ పార్సిళ్లకు నిర్వహించిన వేలంలో ఎకరా ధర గరిష్టంగా రూ.177 కోట్లు పలికిన విషయం తెలిసిందే.
Wed, Oct 22 2025 01:54 PM -
మెడికల్ కాలేజీలను ఎవరికి దోచి పెట్టాలో రెడీ చేశారు: సజ్జల
సాక్షి, తాడేపల్లి: ఏపీలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నిరసనలకు వైఎస్సార్సీపీ సిద్ధమైంది. ఇందులో భాగంగా ఈనెల 28న అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలలో ధర్నాలు చేపట్టాలని నిర్ణయించింది.
Wed, Oct 22 2025 01:51 PM -
ఈ మనిషికే అంత సామర్థ్యం ఉంటే.. ఖమేనీ చురకలు
కొంత గ్యాప్ తర్వాత ఇరాన్ సుప్రీం అయతొల్లా ఖమేనీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై విమర్శలు ఎక్కుపెట్టారు.
Wed, Oct 22 2025 01:49 PM -
రూ.1కే సిమ్‌కార్డ్, అన్లిమిటెడ్ కాల్స్, ఇంకా మరెన్నో!
తిరుపతి ఎడ్యుకేషన్ : దీపావళి పండుగ సందర్భంగా వినియోగదారులకు ఈ నెల 18 నుంచి నవంబరు 18వ తేదీ వరకు వివిధ ఆఫర్లను బీఎస్ఎన్ఎల్ ప్రకటించినట్లు జీఎం సి.అమరేంద్రనాథ్‌రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు.
Wed, Oct 22 2025 01:49 PM -
బిగ్‌బాస్ 'తనూజ' క్రేజ్.. పదేళ్ల నాటి హిట్ సాంగ్ ఇప్పుడు వైరల్
బిగ్‌బాస్ 9 తెలుగు సీజన్లో
Wed, Oct 22 2025 01:41 PM -
Bihar Election: ‘లాలూ’కు చెక్ పెట్టిన రీతు.. స్వతంత్రంగా రంగంలోకి..
పట్నా:బీహార్‌లో అసెంబ్లీ ఎన్నికల సందడి నెలకొంది. ఈ నేపధ్యంలో రాజకీయాల్లో చోటుచేసుకుంటున్న విచిత్ర పరిణామాలు మీడియా కంట పడుతున్నాయి. తాజాగా లాలూ ప్రసాద్ యాదవ్ నేతృత్వంలోని రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ)కి ఎదురుదెబ్బ తగిలింది.
Wed, Oct 22 2025 01:28 PM -
చంద్రబాబు అంటేనే కాపీ కొట్టడం: మల్లాది విష్ణు
సాక్షి, విజయవాడ: చంద్రబాబు అప్పులు చేసి అభూత కల్పనపై ఖర్చు పెడుతున్నారు అంటూ ఘాటు విమర్శలు చేశారు వైఎస్సార్సీపీ నాయకులు, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు.
Wed, Oct 22 2025 01:25 PM -
త్వరలో రాజయ్యపేటకు వైఎస్ జగన్
సాక్షి, అనకాపల్లి: ప్రభుత్వం ఉంది ప్రజల ప్రాణాలను కాపాడడానికే గానీ తీయడానికి కాదని వైఎస్సార్సీపీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ అన్నారు.
Wed, Oct 22 2025 01:24 PM -
Kurnool: సెక్యూరిటీ కళ్లుగప్పి.. ప్రధానిని కలిసి !
కర్నూలు: సూపర్ జీఎస్టీ–సూపర్ సేవింగ్స్ పేరుతో ఈనెల 16వ తేదీన కర్నూలు సమీపంలోని నన్నూరు వద్ద ఎన్డీఏ ప్రభుత్వం బహిరంగ సభ నిర్వహించింది.
Wed, Oct 22 2025 01:24 PM -
తెలుగోడి సత్తా.. భారీగా పెరిగిన మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల జీతం
టాప్ టెక్నాలజీ సంస్థ మైక్రోసాఫ్ట్‌కు సారథ్యం వహిస్తున్న తెలుగు తేజం సత్య నాదెళ్ల (Satya Nadella ) తన ఘనతను చాటుకున్నారు. ఏఐ (Artificial Intelligence-AI)) నిపరుగులుపెట్టించిన మైక్రోసాఫ్ట్ సీఈవో (Microsoft CEO)గా ఆయన జీతం భారీగా పెరిగింది.
Wed, Oct 22 2025 01:06 PM -
అఫ్గనిస్తాన్‌తో ‘ట్రై’ సిరీస్.. ధనాధన్‌కు వైభవ్ సూర్యవంశీ రెడీ!
పద్నాలుగేళ్ల వయసులోనే క్రికెట్ ప్రపంచంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు వైభవ్ సూర్యవంశీ (Vaibhav Suryavanshi).
Wed, Oct 22 2025 01:03 PM -
ఎర్రగుంట్లలో క్షుద్ర పూజల కలకలం
వైఎస్ఆర్ కడప జిల్లా: ఎర్రగుంట్ల పట్టణం 17వ వార్డులోని న్యూకాలనీలో క్షుద్ర పూజలు కలకలం రేపాయి. కుమార్ అనే వ్యక్తి ఇంటి ముందు గేటుకు ఎదురుగా బొమ్మ, దానిపై ఇనుప రేకులు, పసుపు, కుంకుమ, నిమ్మకాయలు ఉంచి క్షుద్ర పూజలు చేశారు.
Wed, Oct 22 2025 01:02 PM -
వివాహిత అదృశ్యం
వైఎస్ఆర్ కడప జిల్లా: పట్టణంలోని కొత్తకొట్టాలు ప్రాంతానికి చెందిన కేతనగరి వెన్నెల అనే వివాహిత రెండు రోజులుగా కనిపించడం లేదని తమకు ఫిర్యాదు అందినట్లు అర్బన్ సీఐ కె.రమణారెడ్డి తెలిపారు.
Wed, Oct 22 2025 12:57 PM -
‘నో’ చెప్పడం ఎలాగో!?
జీవితం ఒకేసారి నాలుగు బంగారు అవకాశాలను ఇచ్చి అందులో కొన్నింటినే ఎంచుకోవాలనే పరిస్థితి తలెత్తితే ఎంత ఇబ్బందికరంగా ఉంటుందో ఊహించండి. సరిగ్గా ఇలాంటి విచిత్రమైన పరిస్థితే 20 ఏళ్ల టెక్కీకి ఎదురైంది. ఉద్యోగ వేటలో ఉన్న తనకు ముందుగా రెండు ఉద్యోగ ఆఫర్లు వచ్చాయి.
Wed, Oct 22 2025 12:52 PM -
ఊరు పేరు మాదే.. జిల్లా పేరు అడగొద్దు!
Wed, Oct 22 2025 12:50 PM -
ఆధ్యాత్మిక గురువు శ్రీశ్రీ రవిశంకర్‌కు అరుదైన గౌరవం
ప్రపంచ శాంతికి, మానవతా విలువల పరిరక్షణకు కృషిచేస్తున్న గురుదేవ్ శ్రీశ్రీ రవిశంకర్‌కు అరుదైన గౌరవం దక్కింది.
Wed, Oct 22 2025 12:42 PM

Wed, Oct 22 2025 02:06 PM -

Wed, Oct 22 2025 12:42 PM -
’లవ్ OTP‘ సినిమా ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)
Wed, Oct 22 2025 01:37 PM -
హీరోయిన్ శ్రియ దీపావళి లుక్.. పండగ కళ ఉట్టిపడేలా! (ఫోటోలు)
Wed, Oct 22 2025 01:04 PM -
దానం నాగేందర్ కాంగ్రెస్ కు బహిరంగ మద్దతిస్తున్నారు: మహేశ్ గౌడ్

Wed, Oct 22 2025 01:23 PM -
MPTC కిడ్నాప్ అయినా పట్టించుకోని ఆదోని రూరల్ పోలీసులు

Wed, Oct 22 2025 12:45 PM -
.
Wed, Oct 22 2025 12:43 PM