'రాయుడు గారి తాలూకా' ట్రైలర్ | Trailer Of Rayudu Gari Taluka Movie Released By Director Kalyana Krishna, Watch Video Inside | Sakshi
Sakshi News home page

'రాయుడు గారి తాలూకా' ట్రైలర్

Feb 14 2026 4:28 PM | Updated on Feb 14 2026 4:44 PM

Rayudi Gari Thaluka Movie Trailer

'సోగ్గాడే చిన్ని నాయన' ఫేమ్ దర్శకుడు కల్యాణకృష్ణ చేతులు మీదుగా 'రాయుడు గారి తాలూకా' ట్రైలర్ విడుదలైంది. హీరో కమ్ నిర్మాతగా ఉలిశెట్టి శ్రీనివాస్ చేశారు. కల్యాణ్ కృష్ణ మాట్లాడుతూ.. ట్రైలర్ అద్భుతంగా ఉంది. టీమ్ అందరికీ నా బెస్ట్ విషెస్ అని అన్నారు. హీరో నిర్మాత ఉలిశెట్టి శ్రీనివాసరావు మాట్లాడుతూ.. ఇది ఒక చక్కటి కుటుంబ చిత్రం, కుటుంబ విలువలు తెలిపే సినిమా, ఆద్యంతం అందరినీ ఆకట్టుకుంటుంది. మార్చి 6న థియేటర్లలో రిలీజ్ కానుందని అన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement