-
కంది.. అందేనా..?
● రేషన్ షాపుల్లో పంపిణీ నిల్
● ఎక్కడా సరఫరా కాని వైనం
పప్పు సరఫరా చేయాలి
-
శాకంబరీదేవిగా కంచమ్మతల్లి
కంచిలి: కంచిలిలో కొలువై ఉన్న కంచమ్మతల్లి అమ్మవారు శాకంబరీదేవిగా భక్తులకు శుక్రవారం దర్శనమిచ్చారు. భక్తులు ఇచ్చిన వివిధ రకాల కూరగాయలతో దండలు వేసి అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించారు.
‘సీ్త్ర శక్తి’ ఉచిత బస్సు
Sat, Aug 16 2025 08:30 AM -
ఇంత నీచానికి దిగజారుతారా..?
● ఆమదాలవలస ఎమ్మెల్యే
కూన రవికుమార్ వైఖరిపై వైఎస్సార్సీపీ నేత
చింతాడ మండిపాటు
● కూన బాధితురాలు సౌమ్యకు పరామర్శ
● బాధితులకు వైఎస్సార్ సీపీ
Sat, Aug 16 2025 08:30 AM -
స్వేచ్ఛా గీతిక
శ్రీకాకుళంతప్పిన ప్రమాదంపొందూరు వద్ద పెను ప్రమాదం తప్పింది. పిల్లలతో ఉన్న ఆటో బోల్తా పడింది. –8లోసమరయోధుల స్ఫూర్తితో సంక్షేమం ప్రదర్శనలు అద్భుతః● ఆర్ట్స్ కాలేజీ మైదానంలో
ఘనంగా పంద్రాగస్టు వేడుకలు
Sat, Aug 16 2025 08:29 AM -
" />
తప్పిన పెను ప్రమాదం
పొందూరు : మండల కేంద్రంలోని పొందూరులో మానసవేణి పాఠశాల విద్యార్థులను తీసుకెళ్తున్న ఆటో శుక్రవారం ప్రమాదానికి గురైంది. 20 మందికి పైగా విద్యార్థులను ఎక్కించడంతో ఒరిగిపోయిందని స్థానికులు చెబుతున్నారు. బోల్తా కొట్టుంటే పెద్ద ప్రమాదమే జరిగి ఉండేదని అంటున్నారు.
Sat, Aug 16 2025 08:28 AM -
ఆర్టీసీ బస్సులో మంటలు
టంగుటూరు: షార్ట్ సర్క్యూట్‌తో ఆర్టీసీ బస్సులో మంటలు చెలరేగాయి. ఈ సంఘటన మండలంలోని వల్లూరు జాతీయ రహదారిపై శుక్రవారం రాత్రి జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం..
Sat, Aug 16 2025 08:28 AM -
పారదర్శక పాలనకు కట్టుబడి ఉన్నాం: మంత్రి సవిత
ప్రశాంతి నిలయం: స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం జిల్లాలో మువ్వన్నెల జెండా రెపరెపలాడింది. వాడవాడలా స్వాతంత్య్ర వేడుకలు వైభవంగా జరిగాయి.
Sat, Aug 16 2025 08:28 AM -
మాజీ సైనికులకు ఉచిత న్యాయ సేవలు
అనంతపురం: ఉమ్మడి అనంతపురం జిల్లా మాజీ సైనికులకు జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ ద్వారా ఉచిత న్యాయసేవలు అందించనున్నట్లు జిల్లా జడ్జి భీమారావు తెలిపారు.
Sat, Aug 16 2025 08:28 AM -
అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు
స్వాతంత్య్ర వేడుకల్లో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు దేశ భక్తిని చాటాయి. పోలీసుల జాగిలాలు చేసిన విన్యాసాలు ఔరా అనిపించాయి.
Sat, Aug 16 2025 08:28 AM -
జెడ్పీటీసీ ఎన్నికల్లో ప్రజాస్వామ్యం అపహాస్యం
మడకశిర రూరల్: వైఎస్సార్ జిల్లా పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో కూటమి సర్కార్ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిందని వైఎస్సార్సీపీ మడకశిర నియోజకవర్గ సమన్వయకర్త ఈరలక్కప్ప అన్నారు. శుక్రవారం ఆయన పట్టణంలో మీడియాతో మాట్లాడారు.
Sat, Aug 16 2025 08:28 AM -
మరీ ఇంత స్వాతంత్య్రమా?
చిలమత్తూరు: రాష్ట్రంలో కూటమి సర్కార్ కొలువుదీరినప్పటి నుంచి టీడీపీ నేతల ఆగడాలకు, దౌర్జన్యాలకు అడ్డూఅదుపు లేకుండాపోయింది. తమ ప్రభుత్వంలో తామేం చేసినా చెల్లుతుందన్నట్లు వ్యవహరిస్తున్నారు. తాజాగా చిలమత్తూరుకు చెందిన టీడీపీ నేత సురేంద్ర అత్యుత్సాహం ప్రదర్శించాడు.
Sat, Aug 16 2025 08:28 AM -
గంజాయి విక్రేతల అరెస్టు
● 1,200 గ్రాముల గంజాయి స్వాధీనం
Sat, Aug 16 2025 08:28 AM -
దగ్గుపాటి వర్సెస్ వైకుంఠం
సాక్షి ప్రతినిధి, అనంతపురం: అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ నేతల ఆరోపణలు, ప్రత్యారోపణలతో ఆ పార్టీ పరువు బజారున పడినట్టయింది.
Sat, Aug 16 2025 08:28 AM -
అభివృద్ధి పట్టాలపై గుంతకల్లు డివిజన్
గుంతకల్లు: ప్రయాణికుల భద్రత, సరుకు రవాణా తదితర అన్ని విభాగాల్లో గుంతకల్లు డివిజన్ ఆల్ రౌండ్ ప్రతిభతో దూసుకెళ్తోందని రైల్వే డివిజనల్ మేనేజర్ చంద్రశేఖర్‌గుప్తా పేర్కొన్నారు. స్థానిక రైల్వే క్రీడా మైదానంలో శుక్రవారం 79వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.
Sat, Aug 16 2025 08:28 AM -
శనివారం శ్రీ 16 శ్రీ ఆగస్టు శ్రీ 2025
ఠాకూర్‌కు సీఎం శుభాకాంక్షలు
Sat, Aug 16 2025 08:26 AM -
ఉద్యమం ఉధృతం
గోదావరిఖని: సింగరేణి అధికారుల సంఘం నాయకులు సమస్యల పరిష్కారం, హక్కుల సాధనకు ఉద్యమం ఉధృతం చేశారు. నాలుగు రోజులుగా నల్లబ్యాడ్జీలతో నిరసన తెలుపుతున్న సింగరేణి కోల్‌మైన్స్ ఆఫీసర్స్ అసోసియేషన్ (సీఎంవోఏఐ) ప్రతినిధులు..
Sat, Aug 16 2025 08:26 AM -
బోర్డు ఒకటి.. దందా మరోటి
పెద్దపల్లిరూరల్: జిల్లా కేంద్రంలోని మినీట్యాంక్ బండ్ సమీపంలో ఉన్న ఈ గుడిసెను చూసి కూరగాయలు విక్రయాలు చేస్తున్నారనుకుంటే తప్పులో కాలేసినట్టే..
Sat, Aug 16 2025 08:26 AM -
గ్రీన్ ఎనర్జీ దిశగా అడుగులు
జ్యోతినగర్(పెద్దపల్లి): గ్రీన్ ఎనర్జీ విస్తరణదిశగా ఎన్టీపీసీ వేగంగా అడుగులు ముందుకు వేస్తోందని రామగుండం – తెలంగాణ ప్రాజెక్టు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్(ఈడీ) చందన్ కుమార్ సామంత అన్నారు.
Sat, Aug 16 2025 08:26 AM -
" />
లక్ష్య సాధనలో ముందుండాలి
గోదావరిఖని: వార్షిక బొగ్గు ఉత్పత్తి లక్ష్య సాధనలో ప్రతీఉద్యోగి ముందుండి సింగరేణి సంస్థ అభివృద్ధిలో పాలుపంచుకోవా లని ఆర్జీ – వన్ జీఎం లలిత్‌కుమార్ సూచించారు. జీఎం కార్యాలయంలో జరిగిన స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆయన జాతీయ జెండా ఎగురవేశారు.
Sat, Aug 16 2025 08:26 AM -
" />
చాలామంది రిటైర్ అయ్యారు
15 ఏళ్ల నాటి పీఆర్పీ ఇప్పటికీ చెల్లించలేదు. చాలామంది పీఆర్పీ తీసుకోకుండానే రిటైర్డ్ కాగా మరికొందరు చనిపోయారు. కోర్టు తీర్పు ఇచ్చినా అమలు కావడం లేదు. – పెద్ది నర్సింహులు,
ప్రధాన కార్యదర్శి సీఎంవోఏఐ
Sat, Aug 16 2025 08:26 AM -
అభివృద్ధి.. సంక్షేమం
సిరిసిల్ల: అభివృద్ధి.. సంక్షేమం.. సుపరిపాలన లక్ష్యంగా.. ప్రజాపాలన సాగుతోందని, పేదరికం, అసమానతలు, అంటరానితనంపై పోరాటం సాగి స్తున్నామని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు.
Sat, Aug 16 2025 08:26 AM -
హరేరామ.. హరేకృష్ణ
జగద్గురువు శ్రీ కృష్ణుడి జన్మాష్టమి సంబరాలను అంబరాన్ని తాకేలా ఘనంగా నిర్వహించారు. అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం జిల్లాశాఖ సారథ్యంలో స్థానిక కల్యాణ లక్ష్మి గార్డెన్లో శుక్రవారం జరిగిన వేడుకలకు వేల సంఖ్యలో భక్తులు హాజరై తరించారు.
Sat, Aug 16 2025 08:26 AM -
కలెక్టర్ క్యాంపు ఆఫీస్‌లో
సిరిసిల్ల: కలెక్టర్ క్యాంపు ఆఫీస్‌లో కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా జాతీయజెండాను ఎగురవేశారు. జాతీయ గీతాన్ని ఆలపించిన చిన్నారులకు బహుమతులు అందించారు. అదనపు కలెక్టర్ నగేశ్, ఆర్డీవో సీహెచ్ వెంకటేశ్వర్లు, కలెక్టరేట్ సెక్షన్ ఇన్చార్జీలు పాల్గొన్నారు.
Sat, Aug 16 2025 08:26 AM -
స్వాతంత్రోద్యమం నుంచి కాంగ్రెస్ ప్రజాపక్షమే
సిరిసిల్లటౌన్: రాష్ట్రప్రభుత్వం అందజేస్తున్న పథకాలను ప్రతి కార్యకర్త ప్రజలకు చేరవేయాలని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ సూచించారు. సిరిసిల్లలోని డీసీసీ కార్యాలయంలో శుక్రవారం జాతీయ జెండా ఆవిష్కరించి మాట్లాడారు.
Sat, Aug 16 2025 08:26 AM -
యూరియా కోసం బారులు
రైతులకు యూరియా కష్టాలు తప్పడం లేదు. వీర్నపల్లి మండలకేంద్రానికి 660 బస్తాల యూరియా వచ్చిన విషయం తెలుసుకుని కంచర్ల, మద్దిమల్ల, రంగంపేట గ్రామాల నుంచి పెద్దఎత్తున రైతులు తరలివచ్చారు.
Sat, Aug 16 2025 08:26 AM