-
హిమధీర
చూశాం కదా... నేపాల్‌లో ఆకస్మిక వరద బీభత్సం! ‘ఆకస్మికం’ అని అంటున్నాంగానీ ఎన్నో సంవత్సరాలుగా మానవాళి చేస్తున్న తప్పుల ఫలితమే ఈ వినాశనం. ‘హిమాచల్ హైతో హమ్ హై’ ‘హిమాలయాలు ఉంటేనే మనం ఉంటాం’ అనేది ప్రసిద్ధ నినాదం.
-
హబ్‌లో జోరు.. హుషారు
కథ డిమాండ్ చేస్తే చాలు.. తమ సినిమాల షూటింగ్స్ కోసం దేశ విదేశాలు చుట్టేస్తుంటారు మేకర్స్. పైగా తెలుగు సినిమా ఇప్పుడు పాన్ ఇండియా పరిధి దాటి అంతర్జాతీయ స్థాయిలోనూ తన సత్తా చాటుతోంది.
Wed, Sep 09 2026 01:12 AM -
అంజన్న ఆలయం నేలమట్టం
భద్రాచలం: భద్రాచలంలోని శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానం పరిధి అభయాంజనేయస్వామి ఉపాలయాన్ని మంగళవారం కూల్చివేశారు. ఆల య అభివృద్ధిలో భాగంగా ఈ ఉపాలయాన్ని పునర్ నిర్మించనున్నారు.
Wed, Sep 09 2026 12:53 AM -
" />
రూ 9.33లక్షల గంజాయి స్వాధీనం
బూర్గంపాడు: వాహనాలు తనిఖీ క్రమాన బూర్గంపాడు పోలీసులు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. బూర్గంపాడు ఎస్ఐ నాగభిక్షం ఆధ్వర్యాన మార్కెట్ యార్డు వద్ద మంగళవారం వాహనాల తనిఖీ చేపట్టారు.
Wed, Sep 09 2026 12:53 AM -
బైక్ చోరీలకు పాల్పడుతున్న నిందితుడి అరెస్ట్
భద్రాచలంఅర్బన్: భద్రాచలం, దుమ్ముగూడెం ప్రాంతాల్లో వరుసగా మోటార్‌సైకిళ్ల దొంగతనా లకు పాల్పడుతున్న నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేసి నాలుగు బైక్‌లు స్వాధీనం చేసుకున్నారు. డీఎస్పీ ఎం.అరుణ్‌కుమార్ తెలిపిన వివరాల ప్రకా రం..
Wed, Sep 09 2026 12:53 AM -
వెల్నెస్ సెంటర్లో తనిఖీ
ఖమ్మం వైద్యవిభాగం: ఖమ్మం ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలోని వెల్నెస్ సెంటర్‌ను ఆరోగ్యశ్రీ ట్రస్ట్ అధికారులు మంగళవారం తనిఖీ చేశారు.
Wed, Sep 09 2026 12:53 AM -
పాఠం వింటేనే పర్మినెంట్!
● లైసెన్స్ దరఖాస్తుదారులకు వీడియో పాఠాలు ● ఆర్టీఏ కార్యాలయాల్లో నిర్వహణకు ఏర్పాట్లు ● మూడు గంటల పాఠం.. ఆతర్వాతే ట్రాక్ టెస్ట్Wed, Sep 09 2026 12:53 AM -
పెద్దాస్పత్రికి ‘సుడా’ అండ
ఖమ్మం వైద్యవిభాగం: ఖమ్మం జిల్లా జనరల్ ఆస్పత్రి కొంత రూపు సంతరించుకోనుంది. సమృద్ధిగా నిధులు సమకూరుతుండడంతో మౌలిక వసతులు అందుబాటులోకి వస్తున్నాయి.
Wed, Sep 09 2026 12:53 AM -
బెట్టింగ్ గుట్టు రట్టయ్యేనా?
● ఉద్యోగాల పేరిట వసూళ్ల కేసులో ఎమ్మెల్యే పీఏ అరెస్టుతో సరి! ● రూ.8కోట్ల రికవరీపై అస్పష్టతWed, Sep 09 2026 12:53 AM -
" />
వ్యవసాయ కళాశాలలో విద్యార్థులు, డీలర్లు
అశ్వారావుపేటరూరల్: అశ్వారావుపేటలోని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ కళాశాలను మంగళవారం వివిధ ప్రాంతాల విద్యార్థులు, దేవీ డీలర్ల బృందం వేర్వేరుగా సందర్శించారు.
Wed, Sep 09 2026 12:53 AM -
" />
ఇంటి ముందే ప్రమాదం.. డ్రైవర్ మృతి
చండ్రుగొండ: మండలంలోని తిప్పనపల్లి గ్రామంలో జాతీయ రహదారిపై మంగళవారం రాత్రి జరిగిన ప్రమాదంలో లారీ డ్రైవర్ మృతి చెందాడు. తిప్పనపల్లికి చెందిన లారీ డ్రైవర్ ఎస్.కే.ముస్తఫా(50) చండ్రుగొండకు ద్విచక్రవాహనంపై వెళ్లి తిరిగి వస్తున్నాడు.
Wed, Sep 09 2026 12:53 AM -
మెడికల సాకారమైంది..
ములకలపల్లి: ఎంబీబీఎస్ చదవాలన్న నిరుపేద గిరిజన విద్యార్థి కల సాకారమైంది. ఐటీడీఏ పీఓ రాహుల్‌తో పాటు దాతల సహకారంతో ఆయన చివరి రోజైన మంగళవారం ఫీజు చెల్లించడంతో మెడికల్ కాలేజీలో సీటు దక్కింది.
Wed, Sep 09 2026 12:53 AM -
●జలసిరి !
నేలకొండపల్లి: నేలకొండపల్లి మండలం కట్టుకాచారం వద్ద రికార్డు సమయంలో చెక్‌డ్యామ్‌ను నిర్మించగా.. ఇప్పుడు అక్కడ నీరు చేరి అలుగుపోస్తుండటంతో రైతుల్లో సంతోషం వ్యక్తమవుతోంది.
Wed, Sep 09 2026 12:53 AM -
●మంచు కొండలు కావివి.. రెల్లుగడ్డి !
మండలంలో సీతారామ ప్రాజెక్టు కెనాల్ నిర్మాణానికి తవ్వకాలు చేపట్టి తీసిన మట్టిని పక్కనే గుట్టలుగా పోశారు. ఆ గుట్టలపై పెరిగిన తెల్లటి రెల్లుగడ్డి మంచు కొండలను తలపిస్తూ
Wed, Sep 09 2026 12:53 AM -
ఈ ఏడాది నమోదైన కేసులు, నగదు వివరాలు
సైబర్ నేరస్తులు రోజుకో రూపంలో తమ పంజా విసురుతున్నారు.
Wed, Sep 09 2026 12:53 AM -
పెద్దాస్పత్రికి ‘సుడా’ అండ
ఖమ్మం వైద్యవిభాగం: జిల్లా జనరల్ ఆస్పత్రి కొంత రూపు సంతరించుకోనుంది. సమృద్ధిగా నిధులు సమకూరుతుండడంతో మౌలిక వసతులు అందుబాటులోకి వస్తున్నాయి.
Wed, Sep 09 2026 12:53 AM -
" />
దంపతులకు ఒకేసారి డాక్టరేట్!
● ఉద్యోగాలు చేస్తూనే ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పరిశోధన
Wed, Sep 09 2026 12:53 AM -
●జలసిరి !
45 రోజుల్లోనే చెక్‌డ్యామ్ నిర్మాణం
Wed, Sep 09 2026 12:53 AM -
తాగునీటికే తొలి ప్రాధాన్యత
● గోదావరి, సాగర్ జలాల వినియోగంలో అప్రమత్తత ● కలెక్టర్ దివాకర టీ.ఎస్.Wed, Sep 09 2026 12:53 AM -
" />
కేంద్ర మంత్రిని కలిసిన కలెక్టర్, సీపీ
ఖమ్మంమామిళ్లగూడెం/వైరా/ఏన్కూరు: కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ను కలెక్టర్ దివాకర టీ.ఎస్., సీపీ సునీల్‌దత్ మర్యాదపూర్వకంగా కలిశారు. భద్రాచలం వెళ్తున్న కేంద్ర మంత్రి మార్గమధ్యలో ఖమ్మంలోని ఎన్ఎస్పీ గెస్ట్ హౌస్‌కు వచ్చారు.
Wed, Sep 09 2026 12:53 AM -
భక్తరామదాసు నుంచి బిరబిరా...
కూసుమంచి/తిరుమలాయపాలెం: వర్షాలు లేక పంటలు వడలిపోతుండడంతో రైతులు ఇబ్బంది పడుతున్నారు.
Wed, Sep 09 2026 12:53 AM -
ఎస్పీడీసీఎల్ లైజనింగ్ ఆఫీసర్‌గా మంగాపురం వాసి
నేలకొండపల్లి: ఎస్పీడీసీఎల్లో గిరిజన ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ఆరుగురితో లైజన్ ఆఫీసర్ల కమిటీని సీఎండీ ప్రకటించారు. ఇందులో నేలకొండపల్లి మండలం మంగాపురంతండాకు చెందిన ధీరావత్ కోటేశ్వరరావుకు స్థానం దక్కింది.
Wed, Sep 09 2026 12:53 AM -
నాగులవంచ కాలేజీలో డీఐఈఓ విచారణ
చింతకాని: మండలంలోని నాగులవంచ ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ఆంగ్ల అధ్యాపకుడిని తొలగించాలని విద్యార్థులు సోమవారం ఆందోళన చేపట్టగా జిల్లా ఇంటర్ విద్యాఽధికారి రవిబాబు మంగళవారం విచారణ నిర్వహించారు. విద్యార్థులతో మాట్లాడడమే కాక అధ్యాపకులతో కూడా చర్చించారు.
Wed, Sep 09 2026 12:53 AM -
పాఠం వింటేనే పర్మినెంట్!
● లైసెన్స్ దరఖాస్తుదారులకు వీడియో పాఠాలు ● ఆర్టీఏ కార్యాలయాల్లో నిర్వహణకు ఏర్పాట్లు ● మూడు గంటల పాఠం.. ఆ తర్వాతే ట్రాక్ టెస్ట్Wed, Sep 09 2026 12:53 AM -
శానిటేషన్ కోసం పైలట్‌గా 20 గ్రామాలు
నేలకొండపల్లి: పారిశుద్ధ్య నిర్వహణలో భాగంగా నాలుగు విభాగాల్లో పనులు చేపట్టేందుకు జిల్లాలోని 20 గ్రామాలను పైలట్‌గా ఎంపిక చేసినట్లు జిల్లా పంచాయతీ అధికారి జి.వినోద్‌కుమార్ వెల్ల డించారు.
Wed, Sep 09 2026 12:53 AM

Wed, Sep 09 2026 01:27 AM -