-
లోకకల్యాణం కోసం సైకిల్ యాత్ర
పెద్దశంకరంపేట(మెదక్): మండల కేంద్రానికి చెందిన రాంచందర్ లోక కల్యాణం కోసం కశ్మీర్ వరకు సైకిల్ యాత్రను ప్రారంభించాడు. మండల కేంద్రం నుండి ఆయన పలు రాష్ట్రాల మీదుగా వెండి త్రిశూలం సైకిల్‌పై ఏర్పాటు చేసుకొని కశ్మీర్ వరకు సైకిల్‌యాత్ర చేపట్టనున్నాడు.
-
వేధింపులతో నవవధువు ఆత్మహత్య
ఉమ్మడి మెదక్ జిల్లాలో వేర్వేరు చోట్ల ముగ్గురు ఆత్మహత్య చేసుకున్నారు.
Wed, Sep 03 2025 08:00 AM -
అభివృద్ధి పనులపై అధ్యయనం
పర్యటించిన యూపీ సర్పంచ్ల బృందం
Wed, Sep 03 2025 08:00 AM -
నేరాల నియంత్రణలో ‘సీసీ’లు
దౌల్తాబాద్(దుబ్బాక): నేరాలను నియంత్రించడంలో, నిందితులను గుర్తించడంలో సీసీ కెమెరాలు ఎంతో కీలక పాత్ర పోషిస్తాయని సిద్దిపేట సీపీ అనురాధ అన్నారు. మండల కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన 16 సీసీ కెమెరాలను మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ..
Wed, Sep 03 2025 08:00 AM -
ఇంట్లో గొడవపడి వెళ్లిన మహిళ..
సంగారెడ్డి క్రైమ్: ఇంటి నుంచి బయటకు వెళ్లిన మహిళ అదృశ్యమైంది.ఈ ఘటన పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సీఐ రమేశ్ వివరాల ప్రకారం...
Wed, Sep 03 2025 08:00 AM -
అంత్యక్రియలకు వెళ్లి.. కుంటలో గల్లంతై..
జగదేవ్‌పూర్(గజ్వేల్): అంత్యక్రియలకు వెళ్లిన యువకుడు కుంటలో గల్లంతయ్యాడు. ఈ ఘటన మండలంలోని లింగారెడ్డిపల్లి గ్రామంలో మంగళవారం జరిగింది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం... గ్రామానికి చెందిన చిక్కుడు శ్రీనివాస్ మృతి చెందగా అంత్యక్రియలు నిర్వహించారు.
Wed, Sep 03 2025 08:00 AM -
" />
సెలవుపై కలెక్టర్
రంగారెడ్డి కలెక్టర్‌కు అదనపు బాధ్యతలు
Wed, Sep 03 2025 08:00 AM -
కాంగ్రెస్‌వి నిరాధార ఆరోపణలు
అనంతగిరి: కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రభుత్వం నిరాధారమైన ఆరోపణలు చేస్తోందని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ విమర్శించారు.
Wed, Sep 03 2025 08:00 AM -
స్పోర్ట్స్ హబ్‌గా తెలంగాణ
నందిగామ: తెలంగాణను గ్లోబల్ స్పోర్ట్స్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి, బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ (బీఏటీ) అధ్యక్షుడు దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు.
Wed, Sep 03 2025 08:00 AM -
మెడి‘కల’ సాకారం
తాండూరు: కొడంగల్ మెడికల్ కళాశాలకు కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతులు లభించాయి. యాభై సీట్లతో కాలేజీ నిర్వహణకు మంగళవారం ఇండియన్ మెడికల్ కౌన్సిల్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
Wed, Sep 03 2025 08:00 AM -
ఎస్బీఐ సేవలు వినియోగించుకోవాలి
నవాబుపేట: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సేవలను రైతులు, వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాలని అదనపు కలెక్టర్ సుధీర్ సూచించారు. మంగళవారం మండల పరిధిలోని ఆర్కతలలో ఎస్బీఐ ఆధ్వర్యంలో ఆర్థిక అక్షరాస్యత అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..
Wed, Sep 03 2025 08:00 AM -
" />
ఏకదంతుడి పూజలో ఎస్పీ
అనంతగిరి: వికారాబాద్ పోలీస్ హెడ్ క్వార్టర్స్‌లో ఏర్పాటు చేసిన గణనాథుడిని మంగళవారం నిమజ్జనం చేశారు. ఈ సందర్భంగా ఉదయం ఎస్పీ నారాయణరెడ్డి దంపతులు ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా పోలీస్ అధికారులు, సిబ్బంది, వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
Wed, Sep 03 2025 08:00 AM -
పనులు వేగిరం చేయండి
చేవెళ్ల: చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని రైల్వే అండర్, రైల్వే ఓవర్ బ్రిడ్జిల నిర్మాణాల ప్రగతిపై చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి రైల్వే అధికారులతో మంగళవారం చర్చించారు.
Wed, Sep 03 2025 08:00 AM -
ఆరోపణలు తగవు
హుస్నాబాద్: మాజీ మంత్రి హరీశ్‌రావు, సంతోశ్‌రావులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్సీ కవితపై బీఆర్ఎస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం పట్టణంలోని మల్లెచెట్టు చౌరస్తాలో కవిత ఫ్లెక్సీని దహనం చేశారు.
Wed, Sep 03 2025 07:59 AM -
కవిత సస్పెన్షన్ సబబే..
బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డిWed, Sep 03 2025 07:59 AM -
పంట నష్టం లెక్కపక్కాగా..
భారీ వర్షాల వల్ల చోటుచేసుకున్న పంట నష్టాన్ని మరోసారి పక్కాగా అంచనా వేయాలని ప్రభుత్వం నుంచి వ్యవసాయశాఖకు ఆదేశాలు వచ్చాయి. ఈమేరకు సంబంధిత అధికారులు బుధవారం నుంచి క్షేత్రస్థాయిలో మరోసారి పరిశీలన జరిపి నష్టం అంచనా వేయడానికి సిద్ధమవుతున్నారు.
Wed, Sep 03 2025 07:59 AM -
నిబంధనలు పాటిస్తేనే ఇళ్లకు బిల్లు
● కలెక్టర్ హైమావతి ● వర్గల్ మండలంలో పర్యటనWed, Sep 03 2025 07:59 AM -
7న మల్లన్న ఆలయం మూసివేత
కొమురవెల్లి(సిద్దిపేట): మల్లికార్జున స్వామి ఆలయాన్ని ఈనెల 7న మూసివేయనున్నట్లు ఆలయ అధికారులు మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆదివారం చంద్రగ్రహణం కారణంగా ఆలయాన్ని మూసివేయనున్నట్లు తెలిపారు.
Wed, Sep 03 2025 07:59 AM -
బీఆర్ఎస్ నిరసనలు.. దిష్టిబొమ్మ దహనాలు
ఎమ్మెల్సీ కవిత తీరుపై ఆగ్రహాలుWed, Sep 03 2025 07:59 AM -
పరిశుభ్రతతోనే వ్యాధులు దూరం
అదనపు కలెక్టర్ గరీమా అగర్వాల్Wed, Sep 03 2025 07:59 AM -
దివ్యాంగులకు ఉపకరణాలు అందిస్తాం
గజ్వేల్‌రూరల్: దివ్యాంగులకు వారి వైకల్యాన్ని మేరకు ఉపకరణాలను అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని సమగ్ర శిక్షా విభాగం జిల్లా కమ్యూనిటీ మొబిలైజింగ్ అధికారి రంగనాథ్ తెలిపారు.
Wed, Sep 03 2025 07:59 AM -
ముందస్తుగా ఉపాధ్యాయ దినోత్సవం
టీచర్ల తీరుపై సర్వత్రా చర్చWed, Sep 03 2025 07:59 AM -
కాళేశ్వరంపై ఆరోపణలు మానుకోవాలి
టేక్మాల్(మెదక్): కాంగ్రెస్ పార్టీ కాళేశ్వరంపై అసత్య ఆరోపణలు చేయడం మానుకోవాలని బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు భక్తుల వీరప్ప అన్నారు.
Wed, Sep 03 2025 07:58 AM -
42 శాతం రిజర్వేషన్లు చరిత్రాత్మకం
నర్సాపూర్: బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ సీఎం రేవంత్‌రెడ్డి తీసుకున్న నిర్ణయం చరిత్రాత్మకమని పలువురు కాంగ్రెస్ నాయకులు అన్నారు.
Wed, Sep 03 2025 07:58 AM -
ప్రభుత్వ పాఠశాలలు బలోపేతం
డీఈఓ రాధాకిషన్Wed, Sep 03 2025 07:58 AM