చిత్తూరులో కాల్పుల కలకలం.. | Youth Shoots Friend In Chittoor District Over Gambling Dispute, More Details Inside | Sakshi
Sakshi News home page

చిత్తూరులో కాల్పుల కలకలం..

Mar 4 2026 5:42 PM | Updated on Mar 4 2026 5:59 PM

Youth Shoots Friend In Chittoor District

సాక్షి, చిత్తూరు: చిత్తూరు జిల్లాలో కాల్పుల కలకలం రేగింది. పేకాట.. ఒకరి ప్రాణం తీసింది. చిత్తూరు రూరల్ మండలంలోని తుమ్మిందపాళ్యంలో ఘటన జరిగింది. పేకాట ఆడుతున్న సమయంలో ఇద్దరు స్నేహితుల మధ్య పాత బాకీ విషయంలో ఘర్షణ జరిగింది. ఈ క్రమంలో మాటమాట పెరిగి నాటు తుపాకీతో సాయికుమార్‌ను ఢిల్లీ బాబు కాల్చి చంపాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement