-
" />
ఒక్క ఘటన.. 11 కుటుంబాలు.. తీరని లోటు
నేతను కోల్పోయిన కుటుంబం.. తండ్రిని కోల్పోయిన పిల్లలు.. భర్తను కోల్పోయిన భార్య.. కుటుంబానికి పెద్దదిక్కును కోల్పోయిన ఇళ్లు.. ఆ రోజు నారాయణపేటలో జరిగిన మారణకాండ వెనుక దాగి ఉన్న అసలు విషాదం ఇదే.
-
" />
బైక్ దొంగల ముఠా గుట్టురట్టు
వనపర్తి: జల్సాల కోసం చోరీ వృత్తిగా మార్చుకొని ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో వరుసగా బైకులు చోరీ చే స్తూ వాటిని రాష్ట్రం దాటించి విక్రయిస్తున్న అంతరాష్ట్ర బైక్ దొంగల ముఠాను జిల్లా పోలీసులు పట్టుకున్నారు.
Sat, Aug 15 2026 01:51 AM -
మావోయిస్టుల మారణకాండకు 21ఏళ్లు!
‘నారాయణపేటలో పంద్రాగస్టు వేడుకల వేళ నెత్తుటి విషాదం● మావోల తూటాలకు ఎమ్మెల్యే
చిట్టెం నర్సిరెడ్డితోపాటు 10మంది దుర్మరణం
Sat, Aug 15 2026 01:51 AM -
" />
బోనాలకు వెళ్లొస్తుండగా యువకుడి దుర్మరణం
● గుర్తు తెలియని వాహనం
ఢీకొట్టడంతో దుర్ఘటన
Sat, Aug 15 2026 01:51 AM -
డివైడర్‌ను ఢీకొని ప్రైవేట్ బస్సు బోల్తా
● 8 మంది ప్రయాణికులకు తీవ్రగాయాలు
● అతివేగం, డ్రైవర్ నిర్లక్ష్యమే కారణం
● ఘటన స్థలాన్ని పరిశీలించిన ఎస్పీ జానకి
Sat, Aug 15 2026 01:51 AM -
" />
రానున్న ఎన్నికల్లో మోదీ పతనం ఖాయం
జెడ్పీసెంటర్(మహబూబ్‌నగర్): రానున్న ఎన్నికల్లో నరేంద్ర మోదీ ప్రభుత్వానికి ప్రజల నుంచి వ్యతిరేకత తప్పదని సీపీఐ జాతీయ కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే పల్లా వెంకట్‌రెడ్డి అన్నారు. శుక్రవారం తెలంగాణ చౌరస్తాలో సీపీఐ జన చైతన్య పాదయాత్ర ముగింపు కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.
Sat, Aug 15 2026 01:51 AM -
ఎన్‌సీసీఏ లీగ్‌కు జిల్లా క్రికెటర్ అద్నానుద్దీన్
మహబూబ్‌నగర్ క్రీడలు: జిల్లాకేంద్రానికి చెందిన క్రికెటర్ ఎండీ అద్నానుద్దీన్ క్రికెట్లో విశేషంగా ప్రతిభ కనబరుస్తున్నాడు. తండ్రి ఎండీ రియాజుద్దీన్ సీనియర్ క్రికెటర్ కావడంతో చిన్నప్పటి నుంచే అద్నానుద్దీన్ క్రికెట్ పట్ల ఆసక్తి పెంచుకున్నాడు.
Sat, Aug 15 2026 01:51 AM -
" />
కొల్లాపూర్ వాసికి ఇండియన్ పోలీసు మెడల్
కొల్లాపూర్: విధుల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చినందుకు కొల్లాపూర్‌కు చెందిన సీఐ జగదీశ్వర్ ఇండియన్ పోలీసు మెడల్‌కు ఎంపికయ్యారు. స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర ప్రభు త్వం ప్రకటించిన పతకాలలో తెలంగాణ నుంచి ఆయనకు ఈ గౌరవం దక్కింది.
Sat, Aug 15 2026 01:51 AM -
పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత
● జిల్లా కలెక్టర్ రాజ కుమారి
Sat, Aug 15 2026 01:51 AM -
శ్రీ కామేశ్వరీదేవికి విశేష పూజలు
మహానంది: శ్రావణ మొదటి శుక్రవారం సందర్భంగా మహానందిలో కొలువైన శ్రీ కామేశ్వరీదేవి అమ్మవారికి విశేష పూజలు నిర్వహించారు.
Sat, Aug 15 2026 01:51 AM -
ఉపాధ్యాయులకు ‘ఆన్లైన్’ కష్టాలు
● ప్రతి విషయం ఆన్లైన్లో
నమోదు చేయాల్సిందే
● పని భారం.. ఒత్తిళ్లతో సతమతం
Sat, Aug 15 2026 01:51 AM -
వ్యవసాయ యంత్రం.. లాటరీ తంత్రం!
కర్నూలు(అగ్రికల్చర్): ఖరీఫ్ ప్రారంభమై పొలాల్లో పంటలు ఎండిపోయి.. రెండోసారి విత్తనం వేయడానికి రైతులు సిద్ధమవుతున్నారు. ఇలాంటి సమయంలో రాష్ట్ర ప్రభుత్వం వ్యక్తిగత యంత్ర పరికరాలు పంపిణీ చేస్తామని ప్రకటిస్తోంది.
Sat, Aug 15 2026 01:51 AM -
‘రెడ్‌బుక్’ కుట్రలు.. ఆగని వేధింపులు
ఆళ్లగడ్డ: ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా.. అన్న సామెతను టీడీపీ నాయకులు నిజం చేస్తున్నారు. ప్రభుత్వంలో ఉన్న పెద్దలు ప్రతిపక్షాలపై కక్ష సాధిస్తుండగా గ్రామాల్లో ఆపార్టీ నాయకులు వైఎస్సార్సీపీ ఆస్తులే టార్గెట్‌గా దాడులు చేస్తున్నారు.
Sat, Aug 15 2026 01:51 AM -
పంద్రాగస్టుకు సర్వం సిద్ధం
● స్వాతంత్య్ర వేడుకలకు
నంద్యాల ముస్తాబు
Sat, Aug 15 2026 01:51 AM -
చెరువులపై పచ్చ గద్దల కన్ను
డోన్: వర్షపు నీటిని ఒడిసిపడదాం.. ప్రతి నీటి చుక్కను పొదుపు చేద్దాం.. నీటిని సంరక్షిద్దాం.. కరువు రక్కసిని తరిమికొడదాం అంటూ టీడీపీ నేతలు చెప్పే మాటలు నీటి మూటలుగా తేలిపోయాయి.
Sat, Aug 15 2026 01:51 AM -
ప్రజలకు ‘డిజిటల్’ షాక్!
ఆలూరు: విద్యుత్ బిల్లులను ప్రజలు ఇక డిజిటల్ విధానంలో చెల్లించాల్సి ఉంది. ఈఆర్వో (ఎలక్ట్రిసిటీ రెవెన్యూ ఆఫీసర్) కార్యాలయాలు ఇక పనిచేయవు. ఏపీఎస్పీడీసీఎల్ అధికారులు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. డిజిటల్ చెల్లింపులకు స్మార్ట్ ఫోన్ అవసరం.
Sat, Aug 15 2026 01:51 AM -
పెన్సిల్‌పై స్వాతంత్య్ర యోధుల సూక్ష్మచిత్రాలు
నంద్యాల(అర్బన్): స్వాతంత్య్ర దినోత్సవం పురస్కరించుకొని
నంద్యాల చిత్రకారుడు
Sat, Aug 15 2026 01:51 AM -
రూ.1కే బీఎస్ఎన్ఎల్ సిమ్‌కార్డు
కర్నూలు(హాస్పిటల్): స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్(బీఎస్ఎన్ఎల్) అందించే ఫ్రీడమ్ 2.0 ప్లాన్స్‌ను ఉపయోగించుకోవాలని ఆ సంస్థ డిప్యూటీ జనరల్ మేనేజర్ కె.రాజేశ్వరరావు చెప్పారు.
Sat, Aug 15 2026 01:51 AM -
గొర్రెలను అపహరించిన నిందితుల అరెస్ట్
మహానంది: మండలంలో సుమారు 15 గొర్రెలను ఎత్తుకెళ్లిన వ్యక్తులను శుక్రవారం అరెస్టు చేసినట్లు మహానంది ఎస్ఐ రామ్మోహన్ రెడ్డి తెలిపారు. ఆయన మాట్లాడుతూ..
Sat, Aug 15 2026 01:51 AM -
తపాలా శాఖ పథకాలపై అవగాహన
కర్నూలు: తపాలా శాఖ ద్వారా అందుబాటులో ఉన్న పోస్టల్ సేవింగ్స్, పెట్టుబడి, బీమా పథకాలు, పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్, రూరల్ పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ తదితర పథకాల గురించి ఉద్యోగులకు అవగాహన కల్పించారు.
Sat, Aug 15 2026 01:51 AM -
" />
సెల్ఫోన్లో బిల్లు చెల్లించడం రాదు
నేను పెద్దగా చదవలేదు. నా వద్ద స్మార్టు ఫోన్ ఉన్నా కరెంట్ బిల్లు చెల్లించడం రాదు. మాకు రూ. 200 బిల్లు వచ్చింది. కార్యాలయానికి వెళ్తే మూతేశారు. బిల్లు చెల్లించలేదు. చాలామంది ఇబ్బంది పడుతున్నారు.
– గోవిందరాలు, ఆలూరు
Sat, Aug 15 2026 01:51 AM -
ఈ రాశి వారు భూములు, వాహనాలు కొంటారు
గ్రహం అనుగ్రహం: శ్రీ పరాభవ నామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, శ్రావణ మాసం, తిథి: శు.తదియ రా.7.31 వరకు, తదుపరి చవితి, నక్షత్రం: పుబ్బ ఉ.6.25 వరకు, తదుపరి ఉత్తర, వర్జ్యం: ప.1.36 నుండి 3.12 వరకు, దుర్ముహూర్తం: ఉ
Sat, Aug 15 2026 01:50 AM -
అత్తను హత్య చేయించిన అల్లుడు
సత్తెనపల్లి: ఆస్తి కోసం అత్తను సుపారీ ఇచ్చి అల్లుడు హత్య చేయించిన నేరంలోని ఐదుగురు నిందితులను పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లి డీఎస్పీ కార్యాలయంలో హత్య నేరం వివరాలను డీఎస్పీ డాక్టర్ ఎంవీ కృష్ణచైతన్య వెల్లడించారు.
Sat, Aug 15 2026 01:45 AM -
బీఎస్ఎన్ఎల్ ప్రత్యేక ఆఫర్లను సద్వినియోగం చేసుకోండి
డీఈఓ రామారావు
Sat, Aug 15 2026 01:45 AM -
ఆధిపత్య పోరు కోసమే చెన్నారెడ్డి హత్య
గురజాల:రెంటచింతల మండలం రెంటాల గ్రామంలో నవులూరి చెన్నారెడ్డిని ఆధిపత్య పోరు కోసమే హత్య చేశారని గురజాల డీఎస్పీ మహేశ్వరరావు చెప్పారు. గురజాలలోని తన కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో హత్య కేసులో నిందితుల వివరాలను డీఎస్పీ వెల్లడించారు.
Sat, Aug 15 2026 01:45 AM