-
ENG VS IND 4th Test Day 2: దంచికొట్టిన ఇంగ్లండ్ ఓపెనర్లు
టీమిండియాతో నాలుగో టెస్టులో ఇంగ్లండ్ ఓపెనర్లు జాక్ క్రాలీ, బెన్ డకెట్ అద్భుత అర్థ శతకాలతో చెలరేగారు. క్రాలీ 113 బంతులు ఎదుర్కొని 13 ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 84 పరుగులు సాధించాడు. మరోవైపు, బెన్ డకెట్ సెంచరీకి 6 పరుగుల దూరంలో నిలిచిపోయాడు.
-
ENG VS IND 4th Test: దుమ్మురేపిన ఓపెనర్లు.. భారీ స్కోర్ దిశగా ఇంగ్లండ్
బెన్ డకెట్ 94 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద ఔటయ్యాడు. కాగా 40 ఓవర్ల తర్వాత ప్రస్తుతం స్కోరు 205/2గా ఉంది.
Thu, Jul 24 2025 10:24 PM -
WWF దిగ్గజం హల్క్ హోగన్ కన్నుమూత
దిగ్గజ రెజ్లర్, డబ్ల్యూడబ్ల్యూఎఫ్ (ప్రస్తుతం డబ్ల్యూడబ్ల్యూఈ) సూపర్ స్టార్ హల్క్ హోగన్ (Hulk Hogan) (71) ఇవాళ (జులై 24) ఉదయం కన్నుమూసినట్లు తెలుస్తుంది. అమెరికాలోని ఫ్లోరిడాలో గల తన నివాసంలో హోగన్ తుది శ్వాస విడిచారని సమాచారం.
Thu, Jul 24 2025 09:57 PM -
ఎట్టకేలకు పాకిస్తాన్‌కు ఓ విజయం
బంగ్లాదేశ్ పర్యటనలో పాకిస్తాన్ ఎట్టకేలకు ఓ విజయం సాధించింది. మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో తొలి రెండు మ్యాచ్‌ల్లో ఓటమిపాలై ఇదివరకే సిరీస్ కోల్పోయిన ఆ జట్టు, ఇవాళ (జులై 24) జరిగిన నామమాత్రపు మూడో టీ20లో కంటితుడుపు విజయం నమోదు చేసింది.
Thu, Jul 24 2025 09:34 PM -
ఇన్కమ్ ప్రూఫ్ లేకుండా ఇచ్చే క్రెడిట్ కార్డులు
క్రెడిట్ కార్డులు అనేవి ప్రస్తుతం ప్రతిఒక్కరికి దైనందిన జీవితంలో కనీస అవసరాలుగా మారిపోయాయి. ఉద్యోగులు, వ్యాపారులు ఇలా అన్ని వర్గాల వారికి ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకులు అనేక రకాల క్రెడిట్ కార్డులు ఇస్తున్నాయి.
Thu, Jul 24 2025 09:33 PM -
భారత్‌లోని అత్యంత సురక్షిత నగరాల జాబితా విడుదల
సాక్షి,న్యూఢిల్లీ: ప్రపంచంలోనే అత్యంత సురక్షిత నగరాల జాబితా విడుదలైంది. ఇటీవల విడుదలైన నంబియో క్రైమ్ ఇండెక్స్-2025 ప్రకారం.. అత్యంత సేఫ్టీ నగరాల జాబితాలో భారత్‌లోని పలు నగరాలు చోటు సంపాదించాయి.
Thu, Jul 24 2025 09:33 PM -
గ్రీన్ డ్రెస్‌లో దివి బోల్డ్ లుక్.. హాలీడే ట్రిప్‌లో అలేఖ్య హారిక!
హాలీడే ట్రిప్ ఎంజాయ్
Thu, Jul 24 2025 09:29 PM -
తెలుగు యువ దర్శకుడికి కోడిరామకృష్ణ అవార్డ్
టాలీవుడ్ యువ దర్శకుడు తల్లాడ సాయి కృష్ణకు అరుదైన గౌరవం దక్కింది.
Thu, Jul 24 2025 09:12 PM -
అప్పుడు అలా.. ఇప్పుడు ఇలా.. ఇదీ పవన్ కల్యాణ్ అసలు రంగు
ఊసరవెల్లిని మించి పవన్ కల్యాణ్ రంగులు మార్చేస్తున్నారు. ‘‘జనసేనాని రూల్స్ మాట్లాడతారు.. కానీ పాటించరు.. నీతులు చెబుతారు.. కానీ ఆచరించరు. టిక్కెట్ రేట్లు పెంచుకుంటానికే డిప్యూటీ సీఎం అయ్యారు కదా సార్’’ అంటూ సోషల్ మీడియాలో ఏకిపారేస్తున్నారు.
Thu, Jul 24 2025 09:02 PM -
ENG VS IND 4th Test: దూకుడుగా ఆడుతున్న ఇంగ్లండ్ ఓపెనర్లు
మాంచెస్టర్ టెస్ట్‌లో ఇంగ్లండ్ ఓపెనర్లు దూకుడుగా ఆడుతున్నారు. రెండో రోజు టీ విరామం సమయానికి ఆ జట్టు వికెట్ నష్టపోకుండా 77 పరుగులు (14 ఓవర్లలో) చేసింది. బెన్ డకెట్ 43, జాక్ క్రాలే 33 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు.
Thu, Jul 24 2025 08:30 PM -
తెలంగాణ సచివాలయంలో మరోసారి ఊడిపడ్డ పెచ్చులు
సాక్షి,హైదరాబాద్: తెలంగాణ సచివాలయంలో మరోసారి పెచ్చులు విరిగిపడ్డాయి. భారీ వర్షానికి సీఎం రేవంత్ కాన్వాయ్ వచ్చే మార్గంలోనూ పెచ్చులు కూలాయి. పెచ్చులు ఊడి పడడంతో సచివాయం సిబ్బంది భయాందోళనకు గురయ్యారు.
Thu, Jul 24 2025 08:25 PM -
పసికూనపై పరాక్రమం చూపించిన న్యూజిలాండ్
జింబాబ్వేలో జరుగుతున్న ముక్కోణపు టీ20 సిరీస్‌లో న్యూజిలాండ్ వరుస విజయాలతో దూసుకుపోతుంది. ఈ టోర్నీలో ఇదివరకే హ్యాట్రిక్ విజయాలు నమోదు చేసి ఫైనల్స్‌కు చేరిన ఆ జట్టు మరో విజయం సొంతం చేసుకుంది.
Thu, Jul 24 2025 08:19 PM -
ఓటీటీ ప్రియులకు పండగే.. ఈ శుక్రవారం 14 చిత్రాలు స్ట్రీమింగ్!
చూస్తుండగానే మరో వీకెండ్ వచ్చేస్తోంది.
Thu, Jul 24 2025 08:14 PM -
గూగుల్ క్రోమ్‌కు సవాల్.. ఎన్విడియా ఏఐ వచ్చేస్తోంది!
ప్రపంచవ్యాప్తంగా వెబ్ బ్రౌజర్ల మార్కెట్ లీడర్‌గా కొనసాగుతున్న ఆల్ఫాబెట్‌కు చెందిన గూగుల్ క్రోమ్‌కు సవాల్ విసిరేందుకు టెక్నాలజీ దిగ్గజ సంస్థ ఎన్విడియాకు చెందిన పర్పెక్స్సిటీ ఏఐ సిద్ధమవుతోంది.
Thu, Jul 24 2025 07:48 PM -
రిజిస్ట్రార్‌ను నిలదీసిన అభిషేక్ తల్లిదండ్రులు
సాక్షి, విశాఖపట్నం: ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఏయూ స్టూడెంట్ అభిషేక్‌ను పరామర్శించడానికి ఏయూ రిజిస్ట్రార్‌కు షాక్ తగిలింది. రిజిస్ట్రార్‌ను అభిషేక్ తల్లి నిలదీశారు.
Thu, Jul 24 2025 07:47 PM -
మంత్రి టీజీ భరత్ ఇలాకాలో కూటమి ప్రభుత్వానికి ఎదురు దెబ్బ
సాక్షి,కర్నూలు: మంత్రి టీజీ భరత్ ఇలాకాలో కూటమి ప్రభుత్వానికి ఎదురు దెబ్బ తగలింది. కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ కార్పొరేటర్లు సత్తా చాటారు.
Thu, Jul 24 2025 07:44 PM -
పరదాలో థియేటర్‌కు అభిమానులు.. అందరి కళ్లు వారిపైనే!
పవన్ కల్యాణ్ హీరోగా చాలా ఏళ్ల
Thu, Jul 24 2025 07:33 PM -
భారత్ గౌరవ్ స్పెషల్ రైలు.. సికింద్రాబాద్ నుంచే
సాక్షి, హైదరాబాద్: జ్యోతిర్లింగ క్షేత్రాలతోపాటు అంబేడ్కర్ జన్మస్థలం, ఆయన బౌద్ధమతం స్వీకరించిన ప్రాంతాలను చుట్టివచ్చేలా ఐఆర్సీటీసీ భారత్ గౌరవ్ టూరిస్ట్ రైలును (Bharat Gaurav Tourist Train) ప్రకటించింది.
Thu, Jul 24 2025 07:14 PM -
పంత్ వీరోచిత పోరాటం.. ముగిసిన భారత తొలి ఇన్నింగ్స్
మాంచెస్టర్ టెస్ట్‌లో భారత్ తొలి ఇన్నింగ్స్ ముగిసింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 358 పరుగులకు ఆలౌటైంది. 264/4 వద్ద రెండో రోజు ఆట ప్రారంభించిన టీమిండియా.. ఓవర్‌నైట్ స్కోర్‌కు మరో 94 పరుగులు జోడించి మిగతా 6 వికెట్లు కోల్పోయింది.
Thu, Jul 24 2025 07:14 PM
-
విజయవాడలో ధియేటర్ అద్దాలు పగలగొట్టిన పవన్ సైకో ఫ్యాన్స్
విజయవాడలో ధియేటర్ అద్దాలు పగలగొట్టిన పవన్ సైకో ఫ్యాన్స్, జనసేన కార్యకర్తలు. శ్రీకాళహస్తిలోనూ పవన్ సైకో ఫ్యాన్స్ సినిమా ధియేటర్ అద్దాలు పగలగొట్టారు.
Thu, Jul 24 2025 10:55 PM -
మద్యం సేవించి జనసేన కార్యకర్తల వీరంగం
పార్టీ జెండా ఊపుతూ కారు అడ్డదిడ్డంగా నడిపి సినిమా థియేటర్ వద్ద భయానక వాతావరణంభయంతో పరుగులు తీసిన జనంపోలీసులపైకి కారు దూకించే ప్రయత్నంఎవడ్రా మమ్మల్ని ఆపేదంటూ రెచ్చిపోయిన జనసైనికులుడ్రంక్ అండ్ డ్రైవ్ కేసు నమోదు చేసి కారు సీజ్ చేసిన పోలీసులు
Thu, Jul 24 2025 10:01 PM -
Visakha : పోక్సో కేసులో పోలీసులు డబుల్ గేమ్

Thu, Jul 24 2025 07:22 PM -
Sajjala: చంద్రబాబు మద్యం కేసులో బెయిల్ మీద ఉన్నారు

Thu, Jul 24 2025 07:18 PM
-
ENG VS IND 4th Test Day 2: దంచికొట్టిన ఇంగ్లండ్ ఓపెనర్లు
టీమిండియాతో నాలుగో టెస్టులో ఇంగ్లండ్ ఓపెనర్లు జాక్ క్రాలీ, బెన్ డకెట్ అద్భుత అర్థ శతకాలతో చెలరేగారు. క్రాలీ 113 బంతులు ఎదుర్కొని 13 ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 84 పరుగులు సాధించాడు. మరోవైపు, బెన్ డకెట్ సెంచరీకి 6 పరుగుల దూరంలో నిలిచిపోయాడు.
Thu, Jul 24 2025 11:27 PM -

Thu, Jul 24 2025 07:18 PM -
జలజల.. జలపాతాలు (ఫోటోలు)
Thu, Jul 24 2025 08:08 PM -
ఇంగ్లండ్ టూర్లో ప్రియుడు కూడా.. స్మృతి మంధాన ఫొటోలు వైరల్ (ఫోటోలు)
Thu, Jul 24 2025 07:21 PM