-
నింగిలోకి ఎల్వీఎం3- ఎం6
శ్రీహరికోట: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో), తన వాణిజ్య విభాగమైన న్యూస్పేస్ ఇండియా లిమిటెడ్ (ఎన్ఎస్ఐఎల్) ద్వారా ఈరోజు(బుధవారం) ఉదయం 8:54 గంటలకు ఒక కీలకమైన మిషన్‌ను చేపట్టింది.
-
చంద్రబాబుకు బిగ్ షాక్!
సాక్షి, విజయవాడ: చంద్రబాబు కూటమి సర్కార్‌కు ఊహించని షాక్ తగిలింది. మెడికల్ కాలేజీలను తీసుకునేందుకు ప్రైవేటు సంస్థలు ముందుకు రాలేదు.
Wed, Dec 24 2025 08:48 AM -
ఢిల్లీ మెట్రో @ 23.. లండన్, న్యూయార్క్ బలాదూర్!
దేశ రాజధాని ఢిల్లీ పేరు వినగానే మనకు ఎర్రకోట, ఇండియా గేట్ ఏ విధంగా గుర్తుకు వస్తాయో.. ఢిల్లీ మెట్రో కూడా కళ్లముందు మెదులుతుంది.
Wed, Dec 24 2025 08:36 AM -
ఐటీ ఉద్యోగాలు.. బాగానే పెరిగాయ్..
దేశీయంగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) రంగంలో ఈ ఏడాది హైరింగ్ మెరుగ్గా నమోదైంది. గతేడాదితో పోలిస్తే నియామకాలు 16 శాతం పెరిగాయి.
Wed, Dec 24 2025 08:14 AM -
మందుబాబులకు అలర్ట్.. సజ్జనార్ స్ట్రాంగ్ వార్నింగ్
సాక్షి, సిటీబ్యూరో: న్యూ ఇయర్ వచ్చెనని, సంబరాలు తెచ్చెనని రోడ్లపై హంగామా సృష్టించారో.. హద్దు మీరి ప్రవర్తించారో.. జర జాగ్రత్త! పోలీసులు చూస్తున్నారు.. నిఘా నేత్రం కనిపెడుతోంది!
Wed, Dec 24 2025 08:07 AM -
'తనూజ'కు మర్యాద మనీష్ క్షమాపణలు
బిగ్‌బాస్ సీజన్-9లో కామనర్‌గా ఎంట్రీ ఇచ్చిన మర్యాద మనీష్ రెండో వారంలోనే ఎలిమినేట్ అయ్యాడు. కానీ, తనూజ మీద తను చేసిన వ్యాఖ్యలు బాగా వైరల్ అయ్యాయి. నామినేషన్స్ ప్రక్రియ కోసం హౌస్‌లోకి రీఎంట్రీ ఇచ్చిన మనీష్..
Wed, Dec 24 2025 08:05 AM -
రిలయన్స్ కన్జూమర్ చేతికి ‘ఉదయం’
రిలయన్స్ కన్జూమర్ ప్రోడక్ట్స్ (ఆర్సీపీఎల్) తాజాగా తమిళనాడుకి చెందిన ఉదయమ్స్ ఆగ్రో ఫుడ్స్‌లో మెజారిటీ వాటాలు కొనుగోలు చేసింది. జాయింట్ వెంచర్ ఒప్పందం ప్రకారం కంపెనీలో ఆర్‌సీపీఎల్‌కి మెజారిటీ వాటాలు, సంస్థ గత ప్రమోటర్లు ఎస్. సుధాకర్, ఎస్.
Wed, Dec 24 2025 07:58 AM -
ఓయో ఐపీవోకు వాటాదారులు ఓకే
ట్రావెల్ టెక్ ప్లాట్‌ఫామ్ ప్రిజమ్ పబ్లిక్ ఇష్యూ చేపట్టేందుకు వాటాదారులు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. తాజాగా నిర్వహించిన అసాధారణ సర్వసభ్య సమావేశం(ఈజీఎం)లో ఇందుకు అనుగుణంగా ఓటు వేసినట్లు ఓయో బ్రాండ్ కంపెనీ ప్రిజమ్ పేర్కొంది.
Wed, Dec 24 2025 07:50 AM -
ఔటర్ టు ఆర్ఆర్ఆర్.. 16 గ్రీన్‌ఫీల్డ్ రోడ్లు
సాక్షి, సిటీబ్యూరో: సమగ్ర పట్టణ ప్రజా రవాణా ప్రణాళిక(కాంప్రహెన్సివ్ మొబిలిటీ ప్లాన్)లో భాగంగా ఔటర్ రింగ్‌రోడ్డు(ఓఆర్ఆర్) నుంచి రీజినల్ రింగ్‌రోడ్డు(ఆర్ఆర్ఆర్) వరకు రహదారుల విస్తరణకు హెచ్ఎండీఏ కార్యాచర
Wed, Dec 24 2025 07:43 AM -
చైనా జేవీలో అరబిందో ఫార్మా వాటాల పెంపు
చైనా కంపెనీతో ఏర్పాటు చేసిన లువోక్సిన్ ఆరోవిటాస్ జాయింట్ వెంచర్లో అదనంగా 20 శాతం వాటాలు కొనుగోలు చేస్తున్నట్లు అరబిందో ఫార్మా వెల్లడించింది. ఇందుకోసం 5.12 మిలియన్ డాలర్లు (సుమారు రూ. 46 కోట్లు) వెచి్చంచనున్నట్లు వివరించింది.
Wed, Dec 24 2025 07:37 AM -
పాక్ నేత తిరుగుబాటు.. భారత్‌కు మద్దతు
ఇస్లామాబాద్: పాకిస్తాన్‌కు చెందిన నేత ఒకరు తమ దేశం వ్యవహరిస్తున్న తీరుపై పశ్చాత్తాప ధోరణిలో మాట్లాడటం చర్చనీయాంశంగా మారింది.
Wed, Dec 24 2025 07:32 AM -
శ్రుతిహాసన్ ట్రైన్ వచ్చేస్తుంది..
కోలీవుడ్‌లో చాలా కాలంగా నిర్మాణంలో ఉన్న చిత్రం 'ట్రైన్'.. విజయ్ సేతుపతి, నటి శ్రుతిహాసన్ జంటగా నటించిన చిత్రం ఇది. యూగీసేతు, నరేన్, సంపత్ రామ్ ముఖ్యపాత్రలు పోషించారు.
Wed, Dec 24 2025 07:15 AM -
గ్రీన్‌కార్డులపై గూగుల్ గుడ్‌న్యూస్
వాషింగ్టన్: అమెరికాలో హెచ్–1బీ వీసాతో గూగుల్ సంస్థలో పని చేస్తున్నవారికి శుభవార్త. వారి గ్రీన్‌కార్డు కలలకు త్వరలోనే మోక్షం లభించనుంది.
Wed, Dec 24 2025 07:12 AM -
పారిశ్రామిక భూముల లభ్యతలో రాష్ట్రం నంబర్ వన్
సాక్షి, న్యూఢిల్లీ: దేశ పారిశ్రామిక రంగంలో తెలంగాణ రాష్ట్రం మరో సారి సత్తా చాటింది. పరిశ్రమల స్థాపనకు కీలకమైన భూములను సమకూర్చడంలో దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది.
Wed, Dec 24 2025 06:17 AM -
జనవరి 1 నుంచి రైళ్ల వేళల్లో స్వల్ప మార్పులు
సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా జనవరి 1 నుంచి రైలు వేళల్లో స్వల్ప మార్పులు చోటుచేసుకుంటున్నాయి. గతంలో జూలై 1 నుంచి రైళ్ల వేళలను మార్చే వారు. ఇప్పుడు దాన్ని జనవరి 1 నుంచి మారేలా సవరించారు.
Wed, Dec 24 2025 06:10 AM -
ఐఫోన్, నిమ్మ సోడా!
దుకాణానికి వెళ్లి నేరుగా సరుకులు కొనుక్కోవడం లేదా ఈ–కామర్స్ సైట్లలో ఆర్డర్ పెట్టే పద్ధతి పెద్ద నగరాల్లో క్రమంగా గతంగా మారుతోంది!
Wed, Dec 24 2025 06:06 AM -
పోగు కలవక.. పొట్ట నిండక
ఒక్కోపోగును కలిపి మిరుమిట్లు గొలిపే పట్టుచీరలను నేసే వారి బతుకు మాత్రం అంధకారంలో మగ్గిపోతోంది. రోజంతా రెక్కలు ముక్కలు చేసుకున్నా కూలి కూడా గిట్టుబాటు కాక పస్తులుండాల్సిన పరిస్థితి నెలకొంది. ముడి పట్టు ధరలు అమాంతం పెరిగినా...
Wed, Dec 24 2025 06:00 AM -
చన్నీళ్లే దిక్కు!
సంక్షేమ వసతిగృహాల్లో గీజర్లు, హీటర్లు కరువు
Wed, Dec 24 2025 05:59 AM -
" />
జీవాల్లో నట్టల నివారణ ముఖ్యం
నర్వ: జీవాల ఆరోగ్య సంరక్షణలో నట్టల నివారణ ముఖ్యమని జిల్లా పశుసంవర్ధకశాఖ అధికారి ఈశ్వర్‌రెడ్డి అన్నారు. మంగళవారం నర్వ మండలం పెద్దకడ్మూర్, పాథర్చేడ్ గ్రామాల్లో ప్రత్యేక శిబిరాలను ఏర్పాటుచేసి.. మేకలు, గొర్రెలకు నట్టల నివారణ మందు వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..
Wed, Dec 24 2025 05:59 AM -
" />
గవర్నర్ దృష్టికి ప్రముఖుల సేవలు
జిల్లాకు వివిధ రంగాల్లో సేవలందించిన 12 మంది ప్రముఖుల గురించి అధికారులు గవర్నర్ దృష్టికి తెచ్చారు.
Wed, Dec 24 2025 05:59 AM -
నేడు కోస్గికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి
● ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్లుసంచిత్ గంగ్వార్, ప్రతీక్ జైన్
Wed, Dec 24 2025 05:59 AM
-
నింగిలోకి ఎల్వీఎం3- ఎం6
శ్రీహరికోట: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో), తన వాణిజ్య విభాగమైన న్యూస్పేస్ ఇండియా లిమిటెడ్ (ఎన్ఎస్ఐఎల్) ద్వారా ఈరోజు(బుధవారం) ఉదయం 8:54 గంటలకు ఒక కీలకమైన మిషన్‌ను చేపట్టింది.
Wed, Dec 24 2025 09:02 AM -

మహేష్ బాబు ఫ్యామిలీలో వేడుక.. ఫోటోలు వైరల్
Wed, Dec 24 2025 09:01 AM -
అదరగొట్టిన విల్లా మేరీ కాలేజ్ విద్యార్థినులు (ఫొటోలు)
Wed, Dec 24 2025 08:29 AM -
‘ఈషా’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
Wed, Dec 24 2025 07:35 AM -
ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబుపై కేసుల కథ కంచికి... ‘స్కిల్’ కుంభకోణం కేసు మూసివేతకు కూటమి సర్కార్ పన్నాగం
Wed, Dec 24 2025 06:51 AM