-
డీఎంకేకి ఓటేస్తే మహిళలను అవమానించినట్టే
ధరాపురం: డీఎంకే పార్టీకి ఓటేస్తే మహిళలను అవమానించే వారిని సమరి్థంచినట్లే అవుతుందని టీవీకే చీఫ్, తమిళనాడు ముఖ్యమంత్రి సి.జోసెఫ్ విజయన్ వ్యాఖ్యానించారు.
-
బలోపేతం దిశగా బీజేపీ!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో బీజేపీని మరింత బలోపేతం చేయడంపై పార్టీ అధిష్టానం దృష్టి సారించింది.
Mon, Oct 05 2026 06:01 AM -
ప్రతిఫలం.. పది అడ్డదార్లు
స్థిరాస్తుల క్రయవిక్రయాలలో ప్రతిఫలం అంటే Sale Consideration విషయంలో ఇరు పక్షాల వారు ఎన్నెన్నో తప్పులు చేయడం. అధికారులు నోటీసులు ఇవ్వడం.. అప్పుడు అటూ ఇటూ పరుగెత్తడం అలవాటై పోయింది. పదిమందికి పరిపాటయిపోయింది.
Mon, Oct 05 2026 05:58 AM -
చొరవ తీసుకున్నాం
న్యూఢిల్లీ: యుద్ధాల వేళ ఇరుపక్షాలు దౌత్యం ద్వారా సమస్యకు పరిష్కారం కనుగొనాలని హితబోధ చేసే బదులు తొలిసారిగా నేరుగా చర్చలకు భారత్ ప్రయత్నించిందని భారత విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ తెలిపారు.
Mon, Oct 05 2026 05:57 AM -
డీసీసీ అధ్యక్షులకు ప్రొటోకాల్!
సాక్షి, హైదరాబాద్: జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులకు అధికారిక ప్రొటోకాల్ లభించే దిశగా అడుగులు పడుతున్నాయి. వారిని ఇందిరమ్మ కమిటీలకు జిల్లా చైర్మన్లుగా నియమించే యోచనలో ప్రభుత్వ పెద్దలున్నట్టు తెలుస్తోంది.
Mon, Oct 05 2026 05:54 AM -
మూడో రోజూ నిరసన హోరు
న్యూఢిల్లీ: చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేశ్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఆలిండియా స్టూడెంట్స్ అసోసియేషన్(ఏఐఎస్ఏ) నేతలు, కార్యకర్తలు ఢిల్లీలో వరుసగా మూడో రోజు ఆదివారం సైతం కదం తొక్కారు.
Mon, Oct 05 2026 05:52 AM -
తెలంగాణలో డిసెంబర్ 11 నుంచి ఖేలో ఇండియా
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఖేలో ఇండియా యూత్ గేమ్స్–2026 డిసెంబర్ 11 నుంచి 22 వరకు జరగనున్నాయి. హైదరాబాద్, వరంగల్, హనుమకొండ, కరీంనగర్, నిజామాబాద్, మహబూబ్‌నగర్ నగరాల్లో మొత్తం 27 క్రీడాంశాల్లో ఈ పోటీలు నిర్వహించనున్నారు.
Mon, Oct 05 2026 05:48 AM -
ఘటనపై దర్యాప్తు ముమ్మరం
దుబాయ్: ఫ్లై దుబాయ్ విమాన ఘటనపై దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. పలుదేశాలు ఇందులో పాలుపంచుకున్నాయి.
Mon, Oct 05 2026 05:43 AM -
అమెరికాలో రోడ్డు ప్రమాదం..
ఖమ్మం రూరల్/మరిపెడ: ఖమ్మం జిల్లా ఏదులాపురం మున్సిపాలిటీ పరిధి సింహాద్రినగర్ నివాసి దారం సుప్రియ (30) అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు.
Mon, Oct 05 2026 05:40 AM -
విమానాన్ని కూల్చడమే నా లక్ష్యం
దుబాయ్: ఫ్లై దుబాయ్ విమానంలో భారతీయ కెప్టెన్ స్మిత్ మచ్ఛార్‌పై దాడి చేసిన కో–పైలట్, ఒమన్ జాతీయుడైన హమామ్ అల్–హమామీ మనసులో పెద్ద కుట్రే ఉన్నట్లు స్పష్టమైంది.
Mon, Oct 05 2026 05:37 AM -
జూరాలకు నీటి విడుదలలో అనిశ్చితి!
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: కర్ణాటక నుంచి తెలంగాణకు కృష్ణా నీటి విడుదలలో అనిశ్చితి నెలకొంది. ఇరు రాష్ట్రాల్లో చోటుచేసుకుంటున్న పరిణామాలు, ఊగిసలాటల మధ్య జూరాల ఆయకట్టులో లక్ష ఎకరాల్లో ఖరీఫ్ సాగుపై సందిగ్ధత కొనసాగుతోంది.
Mon, Oct 05 2026 05:22 AM -
ప్రార్థన చేసుకుంటానని వెళ్లి.. వెనక నుంచి దాడిచేశాడు
ముంబై: ప్రార్థన చేసుకుంటానని వెనక్కి వెళ్లిన వ్యక్తి అనూహ్యంగా మెరుపుదాడి చేశాడని ఫ్లై దుబాయ్ ఘటనలో వందల మందిని కాపాడిన కెప్టెన్ స్మిత్ మచ్ఛార్... కోపైలట్ దారుణ దాడి ఘటనను వివరించారు.
Mon, Oct 05 2026 05:19 AM -
ఎస్ఎల్బీసీలో క్లిష్ట దశను అధిగమించాం
సాక్షి, హైదరాబాద్: శ్రీశైలం ఎడమగట్టు కాల్వ (ఎస్ఎల్బీసీ) సొరంగం పనుల్లో అత్యంత క్లిష్టమైన భూగర్భ పరిస్థితులను అధిగమించి కీలక ముందడుగు వేశామని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్‌రెడ్డి తెలిపారు.
Mon, Oct 05 2026 05:00 AM -
ఈ నెలాఖరుకల్లా జియో లిస్టింగ్
న్యూఢిల్లీ: డిజిటల్ సరీ్వసుల రిలయన్స్ గ్రూప్ దిగ్గజం జియో ప్లాట్‌ఫామ్స్ పబ్లిక్ ఇష్యూవైపు వడివడిగా అడుగులు వేస్తోంది. ఇందుకు అనుగుణంగా ఈ నెల 12కల్లా క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి తుది ప్రాస్పెక్టస్‌ను దాఖలు చేయనున్నట్లు తెలుస్తోంది.
Mon, Oct 05 2026 04:59 AM -
ఎల్ నినో పంజా... ఆహార భద్రతకు పెనుముప్పు
సాక్షి, హైదరాబాద్: ఎల్ నినో ప్రభావం మరింత తీవ్రరూపం దాల్చనుండటంతో దేశ ఆహార భద్రతపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. ఇప్పటికే బలహీనమైన నైరుతి రుతుపవనాలు ఖరీఫ్ పంటల సాగు, దిగుబడులపై ప్రభావం చూపుతుండగా..
Mon, Oct 05 2026 04:48 AM -
కీచక పర్వం
మహిళల పట్ల అసభ్యకరమైన ప్రవర్తన కలిగిన వ్యక్తులను కీచుకుడు అంటారు. అలాంటి ఏదైనా సంఘటన జరిగితే కీచక పర్వం అంటారు. అసలు కీచకుడు ఎవరు? ఎందుకు ఈ నానుడి వచ్చిందో తెలుసుకుందాం...
Mon, Oct 05 2026 04:44 AM -
అరిటాకు రహస్యం
ఒక పండితుడికి కొత్త ఊర్లు చూడటమంటే చాలా ఇష్టం. ఖాళీ సమయాల్లో కొత్త ఊర్లకు వెళ్ళి అక్కడి ఆచార వ్యవహారాలను తెలుసుకునేవాడు. అలా ఒక ఊరికి వెళ్లిన పండితుడికి తీవ్రమైన దాహం వేసింది. దగ్గరలోని గుడిసె వద్దకు వెళ్ళి నీళ్ళు అడిగాడు. ఆ ఇంటి గృహిణి చల్లటి నీళ్ళు ఇచ్చి, ‘అయ్యా!
Mon, Oct 05 2026 04:37 AM -
మీరూ మరో పూరి... శివ నిర్వాణ కాగలరు
‘‘ఇరుముడి’ హిట్ తర్వాత ఈ ‘చకోర’ వేడుక ద్వారా మిమ్మల్ని ఇక్కడ కలుసుకోవడం సంతోషంగా ఉంది. వైజాగ్ నుంచి పూరీగారు పరశురామ్, నేను... ఇలా చాలామంది దర్శకులం అయ్యాం. ఇప్పుడు మంగా శ్రీనివాస్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. మీలో (ప్రేక్షకులు) ఉన్న ప్రతిభను గుర్తించండి.
Mon, Oct 05 2026 04:36 AM -
ఆత్మజ్ఞానానికి అడ్డుగోడ అహం
మనం ఎంత జ్ఞానాన్ని, సంపదను సంపాదించినా ‘అహంకారం’ అనే గీత మన మనస్సులో ఉన్నంతవరకు ఆధ్యాత్మిక సత్యం లభించదు. ఆ అహంకారాన్ని తుడిచేసుకున్నప్పుడే ఆత్మశాంతి, నిజమైన జ్ఞానం లభిస్తాయి. ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణించే సాధకుడికి అత్యంత పెద్ద అడ్డంకి, సూక్ష్మమైన శత్రువు ‘అహంకారం’.
Mon, Oct 05 2026 04:29 AM -
ప్రముఖుల నివాళి.. ఆలోచనల్లో యువకుడు
‘కాలానికి ముందే ఆలోచించిన వ్యక్తి, ఆలోచనల్లో ఆయన యువకుడు, సింగీతంగారు చూపిన మార్గం రాబోయే తరాలకు స్ఫూర్తి, ఆయనొక దిగ్గజ దర్శకుడు, ఇది ఒక అసాధారణ అధ్యాయానికి ముగింపు’’ అంటూ పలువురు చిత్రరంగ ప్రముఖులు లెజెండరీ డైరెక్టర్ సింగీత శ్రీనివాసరావు మృతి పట్ల తమ సంతాపాన్న
Mon, Oct 05 2026 04:27 AM -
ఆర్బీఐ పాలసీ వైపు చూపు
పలు దేశ, విదేశీ అంశాలు ఈ వారం దేశీ స్టాక్ మార్కెట్లకు అత్యంత కీలకంగా నిలవనున్నాయి. ప్రధానంగా ఆర్బీఐ పాలసీ సమీక్ష, యూఎస్ బాండ్ల ఈల్డ్స్, ముడిచమురు ధరలు దిశను నిర్దేశించే వీలున్నట్లు నిపుణులు తెలియజేశారు.
Mon, Oct 05 2026 04:23 AM -
మరో ఐదేళ్లు మహా జోరు
మందుల తయారీ ఫార్మా కంపెనీలది!. వాడేది రోగులు!. కానీ... ఆ రెండింటికీ మధ్య ఉండి మందుల్ని రోగులకిచ్చేది మాత్రం ఆసుపత్రులు. హెల్త్‌కేర్ గొలుసులో టాప్‌గేర్ వీటిదే.
Mon, Oct 05 2026 04:10 AM -
మనం గెలిచినప్పటి నుంచి ఇలాగే అంటున్నారు ‘సర్’

Mon, Oct 05 2026 04:03 AM -
బీసీ సీఎం ఖాయం...
శంషాబాద్: ‘ఘంటా పథంగా ఎప్పుడూ చెబుతుంటాను.. మళ్లీ ఇప్పుడు కూడా చెబుతున్నా. ఈ రాష్ట్రానికి బీసీ ముఖ్యమంత్రి అయి తీరతాడు. ఇందుకు రాహుల్‌గాంధీ మద్దతు ఇస్తారు. రేవంత్‌రెడ్డి కూడా మద్దతు ఇస్తారు.
Mon, Oct 05 2026 04:02 AM -
‘విద్యుత్’ ఆంక్షలు ఎత్తివేయాలి
● మాజీ మంత్రి జోగు రామన్నMon, Oct 05 2026 04:02 AM