-
చరిత్ర సృష్టించిన జో రూట్.. టెస్ట్ క్రికెట్లో తొలి ఆటగాడిగా ప్రపంచ రికార్డు
ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ జో రూట్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. టెస్ట్ క్రికెట్లో ఓ సింగిల్ బౌలర్ బౌలింగ్‌లో 600 పరుగులు సాధించిన తొలి బ్యాటర్‌గా ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. రూట్.. టీమిండియా బౌలర్ రవీంద్ర జడేజాపై ఈ ఘనత సాధించాడు.
-
ఐపీఓగా టాటా గ్రూప్ కంపెనీ
టాటా గ్రూప్ ఎన్బీఎఫ్సీ దిగ్గజం టాటా క్యాపిటల్ పబ్లిక్ ఇష్యూ బాటలో మరో ముందడుగు వేసింది. ఇందుకు అనుగుణంగా క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి తాజాగా అప్డేటెడ్ ప్రాస్పెక్టస్ దాఖలు చేసింది.
Wed, Aug 06 2025 09:11 AM -
మాట మార్చిన ట్రంప్.. రష్యా విషయంలో పరువు పోయినట్టేనా?
వాషింగ్టన్: రష్యా నుంచి అమెరికా దిగుమతుల విషయంలో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నాలుక మడతేశారు.
Wed, Aug 06 2025 09:08 AM -
నేను తాజా మాజీ ఎంపీని. నా కారు ఆపి సైరన్ తొలగిస్తారా..?
హైదరబాద్ : ‘నేను తాజా మాజీ ఎంపీని. నా కారు ఆపి సైరన్ తొలగిస్తారా.. నేను ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వాడిని.. నీ ప్రాంతం కాకున్నా సైరన్ తొలగిస్తారా..
Wed, Aug 06 2025 09:04 AM -
ప్రభాస్ 'రాజాసాబ్' నాలుగున్నర గంటల ఫుటేజ్: నిర్మాత
ఈ ఏడాదిలో రాబోయే పెద్ద సినిమాల్లో 'రాజాసాబ్' ఒకటి. ప్రభాస్ హీరో. ఈ సినిమాపై గతంలో చాలా తక్కువ అంచనాలు ఉండేవి. కానీ కొన్నిరోజుల క్రితం వచ్చిన టీజర్‌తో అందరి ఆలోచన మారింది. ఈ మూవీపై కూడా ఆసక్తి పెరిగింది. అందుకు తగ్గట్లే డిసెంబరు 5న థియేటర్ రిలీజ్ అని ప్రకటించారు.
Wed, Aug 06 2025 09:03 AM -
ఏడిపిస్తున్న శవ ‘పరీక్ష’
అనంతపురం జిల్లా: స్థానిక ప్రభుత్వ ఆస్పత్రి మార్చురీలో వసతులు కరువయ్యాయి. ఉన్నది ఒకటే గది... అది కూడా చిన్నదిగా ఉండడంతో అవస్థలు తప్పడం లేదు.
Wed, Aug 06 2025 08:56 AM -
పులివెందులలో పచ్చ అరాచకం.. వైఎస్సార్సీపీ నేతలపై బైండోవర్
సాక్షి,వైఎస్సార్: పులివెందులలో పచ్చ నేతల అరాచకం తారాస్థాయికి చేరుకుంది. పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికలో తాము ఓడిపోతామనే అసహనానికి గురైంది.
Wed, Aug 06 2025 08:52 AM -
నెల్లూరు ఎంపీ కుమారుడిని అంటూ..
హైదరాబాద్: నెల్లూరు ఎంపీ కుమారుడిని అంటూ నగరంలోని ప్రముఖ ఆసుపత్రిలో న్యూరో సర్జన్‌గా పనిచేస్తున్నట్లు నమ్మించి మోసాలకు పాల్పడుతున్న కరుడు గట్టిన మోసగాడిని కేపీహెచ్‌బీ పోలీసులు అరెస్టు చేసి మంగళవారం రిమాండ్‌కు తరలించారు.
Wed, Aug 06 2025 08:42 AM -
భారత ఆర్థిక మూలాలు పటిష్టం: డెలాయిట్ ఇండియా
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత ఆర్థిక వ్యవస్థ బలమైన పనితీరు నమోదు చేస్తుందని డెలాయిట్ ఇండియా అంచనా వేసింది. దేశీ ఆర్థిక మూలాలు పటిష్టంగా ఉన్నాయని, అంతర్జాతీయంగానూ అవకాశాలు విస్తరిస్తున్నాయని చెబుతూ..
Wed, Aug 06 2025 08:41 AM -
కాళేశ్వరంపై కాంగ్రెస్ కుట్రపూరిత వైఖరి
మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్
Wed, Aug 06 2025 08:27 AM -
ఎయిడ్స్ పరీక్షలు తప్పనిసరి
వరంగల్ డీఎంహెచ్ఓ సాంబశివరావు
Wed, Aug 06 2025 08:27 AM -
ఫ్రీజర్లకు మరమ్మతులు
ఎంజీఎం: ఎంజీఎం మార్చురీ విభాగంలో ఫ్రీజర్ల మరమ్మతులు ప్రారంభమైనట్లు ఆస్పత్రి పర్యవేక్షకుడు కిషోర్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. కొద్దిరోజులుగా ఫ్రీజర్లు పనిచేయక మృతదేహాలను భద్రపర్చేందుకు ఇబ్బందులు కలుగుతున్న నేపథ్యంలో..
Wed, Aug 06 2025 08:27 AM -
స్కానింగ్ సెంటర్లు నిబంధనలు పాటించాలి
హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్
Wed, Aug 06 2025 08:27 AM -
ఐసీసీసీకి అనుసంధానం చేయాలి
బల్దియా కమిషనర్ చాహత్ బాజ్‌పాయ్
Wed, Aug 06 2025 08:27 AM -
హత్యాయత్నం కేసులో ముగ్గురికి రిమాండ్
ధారూరు: పాత కక్షలను మనసులో పెట్టుకుని ఓ వ్యక్తిపై దాడికి పాల్పడిన కేసులో ముగ్గురు వ్యక్తులను రిమాండ్‌కు తరలించారు. ఎస్ఐ రాఘవేందర్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి..
Wed, Aug 06 2025 08:23 AM -
రైతుల అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయం
తుర్కయంజాల్: రైతుల అభివృద్ధి, సంక్షేమం కోసమే సహకార సంఘాలు పనిచేస్తున్నాయని డీసీసీబీ చైర్మన్ కొత్తకుర్మ సత్తయ్య అన్నారు. మంగళవారం డీసీసీబీ చైర్మన్ అధ్యక్షతన తుర్కయంజాల్ రైతు సేవా సహకార సంఘం కార్యాలయంలో పాలకవర్గం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..
Wed, Aug 06 2025 08:23 AM -
రైతుల పొలాల్లో ఆస్తుల సర్వే
దుద్యాల్: మండల పరిధిలోని పారిశ్రామికవాడ ఏర్పాటుకు పనులు చకచకా జరుగుతున్నాయి. భూములు ఇచ్చిన రైతుల పొలాల్లో ఉన్న ఆస్తులను గుర్తించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు.
Wed, Aug 06 2025 08:23 AM -
చికిత్స పొందుతున్న యువకుడి మృతి
హస్తినాపురం: ఆర్థిక ఇబ్బందులతో మనస్తాపంతో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడి ఓ యువకుడు చికిత్స పొందుతూ మృతి చెందిన ఘటన వనస్థలిపురం పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్సై గిరీష్‌కుమార్ వివరాల ప్రకారం..
Wed, Aug 06 2025 08:23 AM -
కూలీల కొరత.. రైతులకు వెత
పరిగి: వర్షాలు సరిగ్గా పడక సాగు చేసిన పంటలు దెబ్బతింటున్నాయి. వారం రోజులుగా వానలు లేక పోవడం, బోర్లల్లో నీరు తగ్గడంతో వరినాట్లు వేయాలనుకునే చిన్న, సన్నకారు రైతులు తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నారు. దీంతో పాటు కూలీల కొరతతో విలవిలలాడే పరిస్థితి నెలకొంది.
Wed, Aug 06 2025 08:23 AM -
నేడు టీజీఈపీసెట్ ధ్రువపత్రాల పరిశీలన
అనంతగిరి: టీజీఈపీసెట్–2025 చివరి విడత ధ్రువపత్రాల పరిశీలన బుధవారం వికారాబాద్‌లోని ప్రభుత్వం పాలిటెక్నిక్ కళాశాలలో నిర్వహిస్తున్న ప్రిన్సిపాల్ రవీందర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఇంజనీరింగ్ కోర్సులలో ప్రవేశం పొందే విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
Wed, Aug 06 2025 08:23 AM
-
అడ్డంగా దొరికిపోయి ACB కోర్టు నుంచి పారిపోయిన SIT అధికారులు

Wed, Aug 06 2025 08:59 AM -
వరదకు కొట్టుకపోయిన ఊరు
వరదకు కొట్టుకపోయిన ఊరు
Wed, Aug 06 2025 08:49 AM -
నేడు ఈడీ విచారణకు హాజరుకానున్న విజయ్ దేవరకొండ

Wed, Aug 06 2025 08:39 AM

Wed, Aug 06 2025 09:18 AM -

కరీంనగర్ : మానేరు తీరం పర్యాటక హారం (ఫొటోలు)
Wed, Aug 06 2025 09:09 AM -
ఉత్తరాఖండ్‌లో జల ప్రళయం.. ప్రకృతి విధ్వంసం ఎలా ఉందో చూశారా (ఫొటోలు)
Wed, Aug 06 2025 08:32 AM -