-
కేవలం ఇలాంటి మాటలతో విడాకులు మంజూరు చేయలేం: హైకోర్టు
-
అభివృద్ధిలో భాగస్వామిని కావడం సంతోషం
ఒంగోలు సిటీ: ప్రకాశం జిల్లా జెడ్పీ చైర్‌పర్సన్‌గా బూచేపల్లి వెంకాయమ్మ ఐదేళ్ల పదవీ కాలాన్ని పూర్తి చేసుకున్నారు. 2021 సెప్టెంబర్ 25న పదవీ బాధ్యతలు స్వీకరించిన ఆమె నేటితో ఐదేళ్ల పదవీకాలాన్ని పూర్తి చేసుకోనున్నారు.
Fri, Sep 25 2026 02:41 AM -
కాకుమాను రాజశేఖర్ మృతి తీరని లోటు
● వైఎస్సార్ సీపీ నేతల సంతాపం
Fri, Sep 25 2026 02:41 AM -
వర్షంతో ఊరట
● ఖరీఫ్ పంటలపై ఆశలు
Fri, Sep 25 2026 02:41 AM -
రెస్ట్ ఆఫ్ ఇండియా క్రికెట్ జట్టుకు ఒంగోలు కుర్రోడు
ఒంగోలు సిటీ:
Fri, Sep 25 2026 02:41 AM -
గలీజు దందా
పెద్దపల్లి: సుల్తానాబాద్ ప్రభుత్వాసుపత్రి పరిధిలోని షట్టర్ల కిరాయిల వ్యవహారం మరోసారి చర్చనీయాంశంగా మారింది. ఏళ్లుగా నామమాత్రపు కిరాయిలతో కొనసాగుతున్న షట్టర్లకు ప్రభుత్వం నిర్ణయించిన కొత్త అద్దెకు అనుగుణంగా వ్యవహరించాలని జిల్లా కలెక్టర్ నోటీసులు జారీ చేశారు.
Fri, Sep 25 2026 02:41 AM -
ఆర్నెళ్ల తర్వాత కాక రేపేనా?
కోల్‌సిటీ: 6 నెలల విరామం తర్వాత రామగుండం నగరపాలక సంస్థ సాధారణ సమావేశం శుక్రవారం జరగనుంది. 26 అంశాలతో రూపొందించిన ఎజెండాను ఇప్పటికే మేయర్‌తోపాటు 59 మంది కార్పొరేటర్లకు అధికారులు పంపిణీ చేశారు.
Fri, Sep 25 2026 02:41 AM -
" />
రాజీతోనే కేసుల పరిష్కారం
పెద్దపల్లిరూరల్: న్యాయస్థానాల్లో పెండింగ్‌లో ఉన్న కేసులను ఇరువర్గాలకు చెందిన వారు రాజీతో పరిష్కరించుకోవాలని జిల్లా జడ్జి కుంచాల సునీత సూచించారు.
Fri, Sep 25 2026 02:41 AM -
అక్షితరాణి కుటుంబానికి అండగా ప్రభుత్వం
Fri, Sep 25 2026 02:41 AM -
రెస్క్యూ ఓవరాల్ చాంపియన్ ఆర్జీ–2,3
గోదావరిఖని: సింగరేణి రెస్క్యూపోటీల్లో ఓవరాల్ చాంపియన్‌గా ఆర్జీ–2,3, ఏపీఏ జట్టు నిలిచింది. పోటీల్లో ఓవరాల్ ఫస్ట్ ఉమెన్ జట్టుగా స్మార్ట్ ఏ జట్టు నిలిచింది.
Fri, Sep 25 2026 02:41 AM -
" />
మర్యాదగా ప్రవర్తించాలి
Fri, Sep 25 2026 02:41 AM -
రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలు వాయిదా
వేములవాడ: పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో ఈనెల 26 నుంచి 29 వరకు నిర్వహించతలపెట్టిన రాష్ట్రస్థాయి పురుషులు, మహిళల కబడ్డీ పోటీలు తాత్కాలికంగా వాయిదా వేసినట్లు రాష్ట్ర కబడ్డీ సంఘం ఉపాధ్యక్షుడు సంపత్‌రావు, జిల్లా అధ్యక్షుడు ముస్కు మల్లారెడ్డి తెలిపారు.
Fri, Sep 25 2026 02:41 AM -
రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి
జ్యోతినగర్: మంచిర్యాల జిల్లా ఇందారం వద్ద గురువారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎన్టీపీసీ కృష్ణానగర్‌కు చెందిన అనురాధ త్రివేది మృతి చెందారు.
Fri, Sep 25 2026 02:41 AM -
" />
మందులు కొంటే.. బిల్లు తీసుకోవాలి
మందులు కొనుగోలు చేసేటప్పుడు బిల్లు తీసుకోవడం వినియోగదారుడి హక్కు. బిల్లు ఇవ్వడం మెడికల్ షాపు నిర్వాహకుల బాధ్యత. ఫార్మసీ విద్యార్హత ఉన్నవారు తమ సర్టిఫికెట్లను ఇతరుల వ్యాపారం కోసం ఇవ్వకూడదు. రోగులకు మందుల వినియోగంపై సరైన అవగాహన కల్పించడం ఫార్మసిస్టుల బాధ్యత.
Fri, Sep 25 2026 02:41 AM -
త్రికూటాలయం
కాకతీయుల కళావైభవం..
Fri, Sep 25 2026 02:41 AM -
ఫార్మసిస్ట్ చేతుల్లోనే ఆరోగ్యం
కోల్‌సిటీ(రామగుండం): వైద్యుడు రోగాన్ని గుర్తిస్తే.. ఫార్మసిస్ట్ ఆ రోగికి అందే ఔషధం ఇస్తూనే .. ఏమంది.. ఎంత మోతాదులో వేసుకోవాలో అవగాహన కల్పిస్తారు.
Fri, Sep 25 2026 02:41 AM -
క్రేన్ ఢీకొని టెంట్‌హౌజ్ వ్యాపారి మృతి
గోదావరిఖని/రామగుండం: ఇంట్లో కరెంట్ పోవడంతో విద్యుత్ సరఫరా కోసం ఫిర్యాదు చేయడానికి ఆఫీస్‌కు వెళ్లి తిరిగి వస్తుండగా రోడ్డు ప్రమాదంలో టెంట్‌హౌజ్ వ్యాపారి మృతి చెందాడు.
Fri, Sep 25 2026 02:41 AM -
" />
వ్యక్తి ఆత్మహత్యాయత్నం
కాల్వశ్రీరాంపూర్: మండలంలోని మల్యాలకు చెందిన పొన్నం అంజయ్యగౌడ్(40) గురువారం ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన అంజయ్య కాల్వశ్రీరాంపూర్‌లో ఆవులు దొంగతనం చేసినట్లు బాధితులు కాల్వశ్రీరాంపూర్ పోలీస్టేషన్లో ఈనెల 14న ఫిర్యాదు చేశారు.
Fri, Sep 25 2026 02:41 AM -
ఒమన్ క్రికెట్ టీమ్‌లో మనోడు
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): లక్ష్యానికి శ్రమ తోడైతే ఏదైనా సాధించవచ్చని నమ్మిన బాలుడు తన ప్రయాణంలో ఉత్తమ స్థానానికి చేరుకున్నాడు. క్రికెట్‌పై ఉన్న ఇష్టం.. లక్ష్యాన్ని చేరుకోవాలన్న తపనతో గంటల కొద్దీ చేసిన ప్రాక్టీస్ ఫలితానిచ్చింది. మనది కాని దేశం..
Fri, Sep 25 2026 02:41 AM -
కడుపునొప్పితో వెళ్తే కాటికి పంపారు
సిరిసిల్లటౌన్: కడుపునొప్పితో బాధపడుతున్న రైతుకు సరైన సమయంలో సరైన వైద్యం అందకపోవడంతో మృతిచెందిన సంఘటన గురువారం సిరిసిల్లలో వివాదాస్పదమైంది. బాధిత కుటుంబ సభ్యులు, స్థానికులు తెలిపిన వివరాలు.
Fri, Sep 25 2026 02:41 AM -
" />
అండర్–19 జట్టులో అక్షయరెడ్డి
సిరిసిల్ల/కరీంనగర్‌స్పోర్ట్స్: పట్టుదలతో ఆడి బీసీసీఐ టోర్నమెంట్ వరకు చేరుకుంది జిల్లాకు చెందిన పన్యాల అక్షయరెడ్డి. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం రామన్నపల్లికి చెందిన బిల్డర్ పన్యాల తిరుపతిరెడ్డి కూతురు.
Fri, Sep 25 2026 02:41 AM -
" />
చరిత్ర తెలుసుకుని వస్తున్నారు
చెన్నకేశవనాథ ఆలయ చరి త్రను సోషల్ మీడియా ద్వారా తెలుసుకుని పర్యాటకులు ఆలయాన్ని సందర్శిస్తున్నారు. ముఖ్యంగా ఆలయ చరిత్రపై యూట్యూబ్‌ల ద్వారా వీడియోలు చిత్రీకరిస్తూ ప్రచారం కల్పిస్తున్నారు. ఎంతో గొప్ప చరిత్ర ఈ ఆలయానికి ఉంది.
Fri, Sep 25 2026 02:41 AM -
వరద నీటిలో నిరసన
చందుర్తి(వేములవాడ): వర్షం పడి ఒర్రె పారితే రాకపోకలకు ఇబ్బంది పడుతున్నామంటూ ఎన్గల్ గ్రామస్తులు గురువారం వరదనీటిలో నిరసన తెలిపారు. ఇరువై ఏళ్లుగా ఈ సమస్యను పట్టించుకోవడం లేదన్నారు. బ్రిడ్జి నిర్మించాలని కోరారు.
Fri, Sep 25 2026 02:41 AM -
" />
పదిహేను రోజులుగా జ్వరం
పదిహేను రోజులుగా జ్వరంతో బాధపడుతున్నాను. మా ఊర్లో డాక్టర్‌కు చూపించిన తక్కువ కాలేదు. ఇప్పుడు పోతుగల్ దవాఖానాకు వచ్చిన. ఒక గ్లూకోస్ పెడితే మంచిగుండు. పూర్తిగా చాతనైత లేదు. కూలీ పనులు చేసుకునుడు అయితలేదు.
– పుట్ట ఎల్లవ్వ, మోహినికుంట
Fri, Sep 25 2026 02:41 AM -
లడ్డూ ధర అదిరింది
ముస్తాబాద్(సిరిసిల్ల): మండలంలోని నామాపూర్‌లో ఎన్పీఆర్ రైడర్స్ యూత్ ఆధ్వర్యంలో నిర్వహించిన నవరాత్రి ఉత్సవాలలో గణేశుడి లడ్డూకు గురువారం వేలం పాట నిర్వహించారు. వేలం పాటలో సల్కం ఎల్లంయాదవ్ దంపతులు రూ.28,116కు లడ్డూ ప్రసాదాన్ని దక్కించుకున్నారు.
Fri, Sep 25 2026 02:41 AM

Fri, Sep 25 2026 02:42 AM -