-
టియర్ గ్యాస్ అంటే ఏమిటి?
పోలీసులు గుంపులను చెదరగొట్టడానికి వాడే ‘టియర్ గ్యాస్’ నిజానికి గ్యాస్ కాదు. అది ఒక రకమైన రసాయన పొడి. దీనిని చిన్న చిన్న గ్రెనేడ్లు లేదా షెల్స్ రూపంలో గాల్లోకి కాలుస్తారు. అలా కాల్చినప్పుడు అది గాల్లో కలిసిపోయి దట్టమైన పొగలాగా మారుతుంది.
-
" />
వ్యాయామ ఉపాధ్యాయుల పాత్ర గొప్పది
నారాయణపేట ఎడ్యుకేషన్: పాఠశాల నిర్వహణలో వ్యాయామ ఉపాధ్యాయుల పాత్ర గొప్పదని, ప్రతి ఒక్కరూ దైనందిన జీవితంలో యోగాను భాగం చేసుకోవాలని జిల్లా విద్యాధికారి గోవిందరాజు, జిల్లా వైద్యాధికారి డా. జయంచంద్రమోహన్ అన్నారు.
Sat, Aug 01 2026 01:07 AM -
పోలీస్స్టేషన్ల ఏర్పాటుకు చర్యలు : ఎస్పీ
కొత్తపల్లి: కొడంగల్ నియోజకవర్గంలో కొత్తగా ఏర్పడిన కొత్తపల్లి, గుండుమాల్ మండలాల పోలీస్స్టేషన్ల ఏర్పాటుకు అవసరమైన ఏర్పాట్లు చేసుకోవాలని ఎస్పీ వినీత్ సూచించారు.
Sat, Aug 01 2026 01:07 AM -
వేగవంతమైన సేవల్లో వాహనాలు కీలకం
నారాయణపేట: అత్యవసర సమయాల్లో వేగవంతమైన సేవలు అందించడంలో వాహనాలు కీలకమని ఏఎంవీఐ గౌతమ్ తెలిపారు. వార్షిక తనిఖీల్లో భాగంగా శుక్రవారం నారాయణపేట సర్కిల్ పోలీస్‌స్టేషన్‌న్ పరిధిలోని పోలీసు వాహనాలను ఎంటీఓ ఆర్ఐ విజయభాస్కర్ ఆధ్వర్యంలో క్షుణ్ణంగా పరిశీలించారు.
Sat, Aug 01 2026 01:07 AM -
" />
ప్రభుత్వ ఉద్యోగులుగాగుర్తించాలి..
సొసైటీ ఫర్ రూరల్ డెవలప్మెంట్ సర్వీసులో భాగంగా వీబీజీ రాంజీ పథకంలో 20 ఏళ్లుగా తాత్కాలిక ఉద్యోగులుగా కొనసాగుతున్నాం. సరైన సమయానికి వేతనం రాదు.. పనికి తగిన వేతనం చెల్లించడం లేదు.
Sat, Aug 01 2026 01:07 AM -
" />
ఉత్సాహంగా గోగేమ్క్రీడాకారుల ఎంపికలు
మహబూబ్‌నగర్ క్రీడలు: జిల్లాకేంద్రంలోని మాస్టర్ మైండ్స్ స్కూల్లో శుక్రవారం తెలంగాణ రాష్ట్రస్థాయి గోగేమ్ క్రీడాకారుల ఎంపికలు నిర్వహించారు.
Sat, Aug 01 2026 01:07 AM -
" />
స్థల పరిశీలన చేశాం..
శంషాబాద్, ఫ్యూచర్ సిటీ, ఆమనగల్, మన్ననూర్, సోమశిల మీదుగా కర్నూలు, బెంగళూరు హైస్పీడ్ రైలు కారిడార్‌కు సంబంధించి సాధ్యాసాధ్యాల అధ్యయనం జరిగింది.
Sat, Aug 01 2026 01:07 AM -
చినుకు రాలినా.. చింత తీరలే!
జిల్లాలో లోటు వర్షపాతమే నమోదు● నాలుగు మండలాల్లో మాత్రమే సాధారణం
● రెండేళ్లుగా అదే పరిస్థితి
● వానలు కురిసినా..
ముందుకుసాగని పంటల సాగు
Sat, Aug 01 2026 01:07 AM -
నల్లమలకు బుల్లెట్ రైల్
● శంషాబాద్, ఫ్యూచర్ సిటీ, సోమశిల, కర్నూలు నుంచి బెంగళూరుకు..
● గతంలో ప్రతిపాదించిన మార్గంలో కీలక మార్పులు
● సవరించిన వాటిని ఖరారు చేయాలని కేంద్రానికి రాష్ట్రం వినతి
Sat, Aug 01 2026 01:07 AM -
ఉపాధి సిబ్బంది పోరుబాట
అమరచింత: గ్రామీణ ప్రాంతాల్లో కూలీలను ఉపాధి పనులకు తీసుకెళ్లి గ్రామాభివృద్ధిలో కీలకంగా వ్యవహరిస్తున్న వీబీజీ రాంజీ పథకం తాత్కాలిక ఉద్యోగులు డిమాండ్ల సాధనకు పెన్‌డౌన్–షట్‌డౌన్ కార్యక్రమంతో ఈ నెల 27 నుంచి సమ్మెబాట పట్టారు.
Sat, Aug 01 2026 01:07 AM -
ఇన్చార్జి కలెక్టర్‌గా భవేష్ మిశ్రా
నిజామాబాద్ అర్బన్: జిల్లా ఇన్చార్జి కలెక్టర్‌గా నిర్మల్ కలెక్టర్ భవేష్ మిశ్రాను ని యమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ప్రస్తుత కలెక్టర్ ఇలా త్రిపాఠి ప్రసూతి సెలవుల్లో ఉన్న విషయం తెలిసిందే.
Sat, Aug 01 2026 01:07 AM -
కష్టాల కేజీబీవీలు
ఆర్మూర్: జిల్లాలోని కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలు నిధుల కొరతతో సతమతమవుతున్నాయి. నాలుగు నెలలకు సంబంధించి గ్రాంట్స్ విడుదల కాకపోవడంతో నిర్వహణ భారమవుతోంది. స్పెషల్ ఆఫీసర్ల జీతాలతోపాటు అప్పులు తెచ్చి నడపాల్సిన పరిస్థితి ఏర్పడింది.
Sat, Aug 01 2026 01:07 AM -
శ్రీరాంసాగర్‌కు భారీగా వరద
● వారం రోజుల్లో 8 టీఎంసీల ఇన్‌ఫ్లో
Sat, Aug 01 2026 01:07 AM -
ప్రీ ప్రైమరీ ఇన్‌స్ట్రక్టర్ల నియామకం ఎప్పుడు?
● కలెక్టర్ వద్ద తుది జాబితా
● జిల్లాలో 112 పాఠశాలలు ఎంపిక
Sat, Aug 01 2026 01:07 AM -
పవర్ఫుల్ లీడర్స్
కాండీర్ హురున్ ఇండియా ఉమెన్ లీడర్స్ లిస్ట్‌లో పన్నెండు విభాగాలకు చెందిన 117 మంది మహిళలు చోటు సాధించారు. గ్రామీణ రేడియో ‘కన్ ఖజురా టేసన్’తో
Sat, Aug 01 2026 01:03 AM -
నల్లమలకు బుల్లెట్ రైల్
మన్ననూరు మీదుగా హైస్పీడ్ రైల్వేలైన్ అలైన్మెంట్ ఖరారు
పర్యాటకానికి ఊతమిచ్చేలా..
Sat, Aug 01 2026 01:01 AM -
సా..గుతున్న రీ సర్వే
● జిల్లాలో పైలెట్ ప్రాజెక్టు కింద 10 గ్రామాల ఎంపిక
● క్షేత్రస్థాయిలో సహకరించనిలైసెన్స్డ్ సర్వేయర్లు
● కేవలం 13 మందిప్రభుత్వ సిబ్బందితో కొనసాగింపు

చిన్నారులతో పనులు చేయిస్తే కఠిన చర్యలు
కందనూలు: బాలకార్మికులతో పనులు చేయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఏఎస్పీ వెంకటేశ్వర్లు అన్నారు. శుక్రవారం ఎస్పీ కార్యాలయంలో ఆపరేషన్ ముస్కాన్‌పై నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు.
Sat, Aug 01 2026 01:01 AM -
భక్తిశ్రద్ధలతో విశ్వశాంతి మహాయాగం
కల్వకుర్తి రూరల్: సమస్త మానవాళి సుఖ సంతోషాలతో జీవించాలని కాంక్షిస్తూ కల్వకుర్తి బీఎస్ఎన్ఎల్ మైదానంలో నిర్వహిస్తున్న 91వ విశ్వశాంతి మ హాయాగం శుక్రవారం భక్తిశ్రద్ధలతో కొనసాగింది. ద్వాదశ సహస్ర మృతిక శివలింగాలకు వైభవోపేతంగా పంచామృతాభిషేకాలు నిర్వహించి..
Sat, Aug 01 2026 01:01 AM -
‘ఇందిరమ్మ’ లబ్ధిదారుల ఎంపికలో పారదర్శకత
నాగర్‌కర్నూల్: ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకం లబ్ధిదారుల ఎంపికలో పారదర్శకత పాటించాలని కలెక్టర్ హేమంత కేవశ్ పాటిల్ అన్నారు.
Sat, Aug 01 2026 01:01 AM -
మహిళా సంఘాల బలోపేతమే లక్ష్యం
దేవరకొండ : మహిళా స్వయం సహాయక సంఘాల బలోపేతమే ప్రభుత్వ లక్ష్యమని డీఆర్డీఓ శేఖర్‌రెడ్డి అన్నారు. శుక్రవారం కొండభీమనపల్లి రైతువేదికలో ఆయా మండలాలకు చెందిన ఏపీఎంలు, సీసీలు, వీఓఏలతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు.
Sat, Aug 01 2026 01:01 AM -
నేడు, రేపు జిల్లాలో మంత్రి కోమటిరెడ్డి పర్యటన
నల్లగొండ : రాష్ట్ర రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫి శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి శని, ఆదివారాల్లో జిల్లాలో పర్యటించనున్నారు. శనివారం నల్లగొండ నియోజకవర్గం తిప్పర్తి మండలంలోని పలు గ్రామాల్లో పర్యటించి, అభివృద్ధి పనులను మంత్రి పరిశీలించి ప్రజలను కలుస్తారు.
Sat, Aug 01 2026 01:01 AM -
రక్తశుద్ధికి యాతన
అవసరానికి తగ్గట్టుగా అందుబాటులో లేని డయాలసిస్ పడకలుSat, Aug 01 2026 01:01 AM -
యూరియా అమ్మలేం
గట్టుప్పల్ : ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం (పీఏసీఎస్)లు యూరియా బుకింగ్ నిలిపేశాయి. పీఏసీఎస్‌లకు యూరియా రవాణా చార్జీల చెల్లింపు నిలిపివేస్తున్నట్లు తాజాగా (జూలై 14న) మార్క్‌ఫెడ్ నుంచి ఆదేశాలు అందాయి. ఈ నిర్ణయంతో పీఏసీఎస్‌లకు నష్టం వస్తుందని..
Sat, Aug 01 2026 01:01 AM

Sat, Aug 01 2026 01:08 AM -