-
కొత్త పింఛన్ కాకమ్మ కథే!
సాక్షి, అమరావతి: ‘‘ప్రస్తుతం కొత్త పింఛన్ల దరఖాస్తు స్వీకరణకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఎటువంటి అధికారిక ఆదేశాలు వెలువడలేదు.
-
మహానందిలో భక్తుల సందడి
మహానంది: మహానందిలో ఆదివారం భక్తుల సందడి కొనసాగింది. సెలవురోజు కావడంతో వేలాది మంది భక్తులు ఆలయానికి వచ్చారు. భక్తులు ముందుగా కోనేరుల్లో పుణ్యస్నానాలు ఆచరించిన అనంతరం శ్రీ కామేశ్వరీదేవి సహిత మహానందీశ్వరస్వామి వారిని దర్శించుకున్నారు.
Mon, Jun 15 2026 04:28 AM -
" />
పాఠశాల బియ్యం మాయంపై విచారణ
ఆదోని: పట్టణంలోని ఓ ఉన్నత పాఠశాలలో సన్న బియ్యం మాయంపై జిల్లా ఉన్నతాధికారులు స్పందించారు. బియ్యం మాయం విషయాన్ని ఆదివారం సాక్షి దినపత్రిక వెలుగులోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే.
Mon, Jun 15 2026 04:28 AM -
బడికి పోదాం.. చలో చలో
కరీంనగర్‌టౌన్: వేసవి సెలవులు ముగిశాయి. విద్యార్థులు ఆటపాటలకు టాటా చెప్పి.. బడిబాట పట్టే సమయం రానేవచ్చింది. సుమారు రెండు నెలలుగా వెలవెలబోయిన పాఠశాలలు నేటి నుంచి విద్యార్థులతో కళకళలాడనున్నాయి. 2026–27 విద్యా సంవత్సరం ప్రారంభానికి పాఠశాలలు ముస్తాబయ్యాయి.
Mon, Jun 15 2026 04:28 AM -
ఓటు చోరీ కాకుండా అడ్డుకోవాలి
కరీంనగర్ కార్పొరేషన్: ప్రత్యేక ఓటరు జాబితా సవరణ పేరిట ఓటు చోరీ కాకుండా బీఎల్ఏ లు అడ్డుకోవాలని డీసీసీ అధ్యక్షుడు, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అన్నారు.
Mon, Jun 15 2026 04:28 AM -
సోమవారం శ్రీ 15 శ్రీ జూన్ శ్రీ 2026
అత్యవసర విభాగాల్లో వైద్యశాఖ ఒకటి. ఏ సమయంలోనైనా ఆపదలో ఉన్నవారికి వైద్యం అందించడం డాక్టర్ల విధి. అన్ని ప్రాంతాల ప్రజలకు వైద్యసేవలు అందించాలని ప్రభుత్వం మండలకేంద్రాలతో పాటు పలు గ్రామాల్లోని పీహెచ్‌సీల్లో డాక్టర్‌తో పాటు సిబ్బందిని అందుబాటులో ఉంచింది.
Mon, Jun 15 2026 04:28 AM -
టీకా.. చకచకా
కరీంనగర్: మహిళల ఆరోగ్యాన్ని తీవ్రంగా ప్రభావితం చేసే వ్యాధుల్లో గర్భాశయ ముఖద్వార కేన్సర్ (సర్వికల్ కేన్సర్) ప్రధాన సమస్యగా మారుతోంది. దీని నివారణ కోసం ప్రభుత్వం బాలికలకు హ్యూమన్ పాపిలోమ వ్యాక్సిన్ (హెచ్‌పీవీ) వ్యాక్సిన్ అందిస్తోంది.
Mon, Jun 15 2026 04:28 AM -
ఆదివారం.. ఆరోగ్య సేవలకు తాళం
సండే అని.. ఆలస్యంగా తెరిచారు
Mon, Jun 15 2026 04:28 AM -
పాఠ్యపుస్తకాలొచ్చాయ్
కరీంనగర్ టౌన్: కొత్త విద్యా సంవత్సరంలో నేటి నుంచే విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే పుస్తకాలు జిల్లా కు చేరుకున్నాయి. పుస్తకాలు పక్కదారి పట్టకుండా వరుస నంబర్లతో పాటు క్యూఆర్ కోడ్ ముద్రించారు.
Mon, Jun 15 2026 04:28 AM -
రాజస్థాన్‌లో బెంగళూరు పోలీసుల అరెస్టు
దొడ్డబళ్లాపురం: రాష్ట్రంలో అవినీతి అనేది ఉండరాదని నూతన సీఎం డీకే శివకుమార్ పిలుపునిచ్చిన కొన్ని గంటల్లోనే.. రాష్ట్ర పోలీసులు అందుకు భంగం కలిగించేలా ప్రవర్తించారు. పరాయి రాష్ట్రంలో లంచం తీసుకుంటూ అక్కడి ఏసీబీకి దొరికిపోవడంతో రాష్ట్ర పోలీసుల పరువు ప్రశ్నార్థకమైంది.
Mon, Jun 15 2026 04:28 AM -
కుక్కను తప్పించబోయి.. పోలీస్ దుర్మరణం
మైసూరు: వీధి కుక్క పోలీసు ప్రాణాలను బలిగొంది. చామరాజనగర జిల్లాలోని గుండ్లుపేట పట్టణ శివార్లలో రోడ్డుపై ఉన్న కుక్కను ఢీకొట్టకుండా తప్పించే ప్రయత్నంలో బైక్ కిందపడిపోగా కానిస్టేబుల్ మృతి చెందాడు. వివరాలు..
Mon, Jun 15 2026 04:28 AM -
బన్నేరుఘట్టలో గున్నల సందడి
బొమ్మనహళ్లి: బెంగళూరు బన్నేరుఘట్ట జూ పార్క్‌లో ఓ జీబ్రా, ఓ నీటి ఏనుగు పిల్లలకు జన్మనిచ్చాయి. కబిని అనే జీబ్రా ఆడ జీబ్రాకు జన్మనిచ్చింది. అలాగే దృశ్య అనే హిప్పో ఆడ పిల్లకు జన్మనిచ్చింది. రెండు పిల్లలూ ఆరోగ్యంగా ఉన్నాయని జూ సిబ్బంది తెలిపారు.
Mon, Jun 15 2026 04:28 AM -
శ్రీశంకరులే స్ఫూర్తిప్రదాత
మైసూరు: శంకరాచార్యులు ఒక దైవ స్వరూపులు, ఆయన హిందూమతాన్ని ప్రపంచవ్యాప్తంగా విస్తరింపజేశారు, అని ఎమ్మెల్సీ సి.ఎన్. మంజగౌడ అన్నారు. శ్రీ శంకరాచార్యుల జయంతిని ఆదివారం సందర్భంగా కర్ణాటక సేనా ఆధ్వర్యంలో నగరంలోని శృంగేరి శ్రీ శంకర మఠంలో ఘనంగా నిర్వహించారు.
Mon, Jun 15 2026 04:28 AM -
క్రైం కార్నర్
డిచ్పల్లి : మండలంలోని సుద్దపల్లి సమీపంలోని సీఎంసీ మెడికల్ కళాశాల వద్ద 44వ నెంబరు జాతీయ రహదారిపై శుక్రవారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక యువకుడు అక్కడికక్కడే మృతి చెందగా మరో యువకుడికి తీవ్రగాయాల య్యాయి. డిచ్పల్లి ఎస్సై మహమ్మద్ ఆరిఫ్ తెలిపిన వివరాల ప్రకారం..
Mon, Jun 15 2026 04:28 AM -
" />
వాతావరణానికి తగ్గ పద్ధతులు పాటించాలి
ఎల్ నినో నేపథ్యంలో పసు పు లేదా ఇతర ఏ పంట పండించే రైతులైనా స్థానిక వా తావరణ పరిస్థితులకు తగ్గ పద్ధతులను అవలంబిస్తూ పంటలను కాపాడుకోవాలి. ముఖ్యంగా పసుపు రైతులు మూడు పద్ధతులను పాటిస్తే పంటను రక్షించుకున్నవారవుతారు.
Mon, Jun 15 2026 04:28 AM -
పసుపు సాగు సంబురం
● పెరుగుతున్న పంట విస్తీర్ణం
● ఆశాజనకమైన ధర, పసుపు బోర్డు, పసుపు పరిశోధన కేంద్రంతో ఊతం
Mon, Jun 15 2026 04:28 AM -
యువకుడిపై దాడి
● ఐదుగురిపై హత్యాయత్నం కేసు నమోదు
Mon, Jun 15 2026 04:28 AM -
స్వీయ జాగ్రత్తలు తప్పనిసరి
సుభాష్‌నగర్ : వర్షాకాలం నేపథ్యంలో భారీ వర్షాలు, బలమైన ఈదురు గాలులు, ఉరుములు, మెరుపుల కారణంగా వృక్షాలు, చెట్ల కొమ్మలు విద్యుత్ తీగలపై పడే అవకాశముందని, అలాంటి పరిస్థితుల్లో ప్రజలు అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలని ఎన్పీడీసీఎల్ నిజామాబాద్ సర్కిల్ ఎస్ఈ పీవీ రాజేశ్వర్‌రా
Mon, Jun 15 2026 04:28 AM -
హత్య చేసి..యాక్సిడెంట్‌గా చిత్రీకరించి
● యువకుడి హత్య కేసులో
తండ్రి, తమ్ముడు అరెస్టు
Mon, Jun 15 2026 04:28 AM -
ఎల్ నినో దెబ్బపడకుండా..
ఆర్మూర్: వ్యవసాయంపై ఎల్‌నినో ప్రభావం పడే అవకాశం ఉండటంతో రైతులు అప్రమత్తంగా ఉండాలని వ్యవసాయ శాఖ హెచ్చరిస్తోంది.
Mon, Jun 15 2026 04:28 AM -
ప్రమాదకరంగా ట్రాన్స్ఫార్మర్
సిరికొండ: మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం వద్ద ట్రాన్స్ఫార్మర్లు ప్రమాదకరంగా ఉన్నాయి. ట్రాన్స్ఫార్మర్ల చుట్టు ఫెన్సింగ్ లేకపోవడంతో వాటితో ప్రమాదం పొంచి ఉంది.
Mon, Jun 15 2026 04:28 AM -
రక్తదానంతో ఎంతోమందికి పునర్జన్మ
సుభాష్‌నగర్:రక్తదానం చేయడంతో ఎంతోమందికి పునర్జన్మను ప్రసాదించవచ్చని రోటరీ క్లబ్ జేమ్స్ అ ధ్యక్షుడు పాకాల నర్సింహారావు తెలిపారు.
Mon, Jun 15 2026 04:28 AM -
కోణార్క్‌లో సూర్య ప్రణామ్
భువనేశ్వర్: అంతర్జాతీయ యోగా దినోత్సవం 2026కు ముందు, పవిత్ర సూర్య క్షేత్రం, యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశమైన ప్రఖ్యాత కోణార్క్ సూర్య దేవాలయం ప్రాంగణం యోగా సాధకుల సూర్య ప్రణామ్‌తో సరికొత్తగా కనిపించింది.
Mon, Jun 15 2026 04:28 AM -
రక్తదానంపై అవగాహన
జయపురం: ప్రపంచ రక్తదాన దినోత్సవం సందర్భంగా జయపురం సైకిల్ క్లబ్బు సభ్యులు ఆదివారం అవగాహన ర్యాలీ చేపట్టారు. క్లబ్బు అధ్యక్షులు కిల్లంశెట్టి మోహనరావు నేతృత్వంలో సభ్యులు ’డొనేట్ బ్లడ్ సేవ్ లైఫ్’అని నినాదాలు చేస్తూ పట్టణ వీధుల్లో ర్యాలీ చేస్తూ ప్రజలను చైతన్యపరచారు.
Mon, Jun 15 2026 04:28 AM -
కొరాపుట్ జిల్లాలో ఏనుగుల గుంపు
కొరాపుట్: కొరాపుట్ జిల్లాలోకి ఏనుగుల గుంపు ప్రవేశించింది. సరిహద్దు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని పార్వతీపురం మన్యం జిల్లాకి చెందిన ఏనుగులు ఒడిశాలోని కొరాపుట్ జిల్లా కొఠియా గ్రామ పంచాయతీ నేరడి వలసకి తరలి వచ్చాయి.
Mon, Jun 15 2026 04:28 AM

Mon, Jun 15 2026 05:04 AM -