ఆస్కార్‌ గెలిచిన సినిమాలు.. ఏ ఓటీటీలో ఉన్నాయంటే? | Oscar Awards 2026, Academy Winning Movies List And Their OTT Platform Details Inside | Sakshi
Sakshi News home page

Oscars 2026: ఈ ఆస్కార్‌ సినిమాలను ఎక్కడ చూడొచ్చంటే?

Mar 16 2026 10:25 AM | Updated on Mar 16 2026 11:32 AM

Oscars 2026: Academy Winning Movie their OTT Platforms

సినీప్రపంచం ఎంతగానో ఎదురుచూసిన ఆస్కార్‌ వేడుక ఘనంగా జరిగింది. మార్చి 16న అమెరికాలోని లాస్‌ ఏంజిల్స్‌ డాల్బీ థియేటర్‌ 98వ ఆస్కార్‌ అవార్డుల వేడుకకు వేదికగా నిలిచింది. వన్‌ బ్యాటిల్‌ ఆఫ్టర్‌ అనదర్‌ సినిమా ఏకంగా ఆరు అవార్డుల(ఉత్తమ చిత్రం, దర్శకుడు, సహాయ నటుడు, కాస్టింగ్‌, అడాప్టెడ్‌ స్క్రీన్‌ప్లే ఎడిటింగ్‌ విభిగాల్లో)ను కైవసం చేసుకుంది. తర్వాత నాలుగు (ఉత్తమ నటుడు, స్క్రీన్‌ప్లే, సినిమాటోగ్రఫీ, ఒరిజినల్‌ స్కోర్‌) పురస్కారాలతో సిన్నర్స్‌ రెండో స్థానంలో ఉంది. మరి ఆస్కార్‌  (Oscars 2026) గెల్చుకున్న సినిమాలు ఏయే ఓటీటీల్లో ఉన్నాయో చూసేద్దాం..

వన్‌ బ్యాటిల్‌ ఆఫ్టర్‌ అనదర్‌ : జియో హాట్‌స్టార్‌

సిన్నర్స్‌ : జియో హాట్‌స్టార్‌

ఫ్రాంకెన్‌స్టీన్‌ : నెట్‌ఫ్లిక్స్‌

F1 : యాపిల్‌ టీవీ

అవతార్‌: ఫైర్‌ అండ్‌ యాష్‌ : ఇంకా ఓటీటీలో విడుదల కాలేదు.

వెపన్స్‌: జియో హాట్‌స్టార్‌

కెపాప్‌ డిమాన్‌ హంటర్స్‌ : ఈ యానిమేటెడ్‌ చిత్రం నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్‌ అవుతోంది.

సెంటిమెంటల్‌ వాల్యూ : అద్దె ప్రాతిపదికన అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో, ఆపిల్‌ టీవీలలో అందుబాటులో ఉంది.

హామ్నెట్‌ : యాపిల్‌ టీవీలో అద్దెకి అందుబాటులో ఉన్నట్లు తెలుస్తోంది.

ఆస్కార్‌ 2026: విజేతల పూర్తి జాబితా కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement