-
గురువులకే మా మద్దతు
సాక్షి, చైన్నె: గురువులకే నిరంతరం ద్రావిడ మోడల్ ప్రభుత్వ మద్దతు ఉంటుందని డిప్యూటీ సీఎం ఎంకే స్టాలిన్ వ్యాఖ్యానించారు. ఉపాధ్యాయులందరికీ అండగా ఉంటామని, అందరూ ప్రభుత్వానికి మద్దతుగా నిలబడాలని పిలుపునిచ్చారు. 396 మంది ఉపాధ్యాయులను ఉత్తమ అవార్డులతో ఆయన సత్కరించారు.
-
సమన్వయ గళం
సాక్షి, చైన్నె : అన్నాడీఎంకేలో ఐక్యత, సమన్వయం, సమష్టి నినాదం మళ్లీ తెరపైకి వచ్చింది. పార్టీ సీనీయర్ నేత సెంగోట్టయన్ తన మనస్సులోని మాటల్ని శుక్రవారం ఈరోడ్ జిల్లా గోబిచెట్టిపాళయం వేదికగా బయటపెట్టారు.
Sat, Sep 06 2025 05:23 AM -
ఆక్స్ఫర్డ్ వర్సిటీలో పెరియార్ చిత్రపటం
సాక్షి, చైన్నె: ద్రావిడ సిద్ధాంతకర్త పెరియార్‌కు లండన్‌లో అరుదైన గౌరవాన్ని కల్పించారు. ప్రఖ్యాత ఆక్స్ఫర్డ్ వర్సిటీలో ఆయన చిత్రపటాన్ని ఏర్పాటు చేశారు. దీనిని సీఎం ఎంకే స్టాలిన్ శుక్రవారం ఆవిష్కరించారు.
Sat, Sep 06 2025 05:23 AM -
" />
ఆడుతురైలో ఉద్రిక్తత
సాక్షి, చైన్నె: తంజావూరు జిల్లా పరిధిలోని ఆడుతురైలో శుక్రవారం ఉద్రిక్తత నెలకొంది. ఆడుతురై మున్సిపాలిటీ చైర్మన్ మాకా స్టాలిన్‌పై పెట్రోబాంబు దాడి జరిగిన సమాచారంతో పీఎంకే వర్గాలు రెచ్చి పోయాయి. నిందితులను అరెస్టు చేయాలని డిమాండ్‌చేస్తూ రోడ్డెక్కారు.
Sat, Sep 06 2025 05:23 AM -
చైన్నె వేదికగా ట్రయాథ్లాన్
సాక్షి, చైన్నె: చైన్నె వేదికగా దేశంలో తొలిసారిగా ట్రయాథ్లాన్ నిర్వహించనున్నారు. 2026 జనవరి 11న ఈస్ట్ కోస్టు రోడ్డులోని ఎంజీఎం బీచ్ రిసార్ట్‌లో ఈ రేస్ జరగనుంది.
Sat, Sep 06 2025 05:23 AM -
తిరుచెందూర్ ఆలయానికి స్వర్ణ రథం
సాక్షి, చైన్నె : తిరుచెందూరు సుబ్రహ్మణ్యస్వామి వారి ఆలయానికి బంగారు రథం సిద్ధమైంది. దీనిని శుక్రవారం మంత్రులు శేఖర్‌బాబు, అనితా రాధాకృష్ణన్ ప్రారంభించారు. తూత్తుకుడి జిల్లా తిరుచెందూరు సముద్ర తీరంలో సెంథిల్ నాధర్గా సుబ్రహ్మణ్యస్వామి ఆలయం కొలువై ఉన్న విషయం తెలిసిందే.
Sat, Sep 06 2025 05:23 AM -
చిరుత దాడిలో దూడ మృతి
వేలూరు: చిరుత దాడిలో దూడ మృతిచెందింది. వేలూరు జిల్లా అనకట్టు సమీపంలోని అంబుకాల్ గ్రామానికి చెందిన రంగన్ ఇతను పది ఆవులు, దూడలను పెంచుకుంటున్నాడు. ఈక్రమంలో గురువారం పశువులను మేతకు తీసుకెళ్లి సాయంత్రం ఇంటి సమీపంలోని గుడిసెలో కట్టి ఇంట్లో నిద్రపోయాడు.
Sat, Sep 06 2025 05:23 AM -
గురువులను పూజించాలి
కొరుక్కుపేట: గురువులను అనునిత్యం పూజించాలి సభలో పాల్గొన్న వక్తలు వ్యాఖ్యానించారు. జనని సాంఘిక సాంస్కృతిక సమితి ఆధ్వర్యంలో మాజీ రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణ జయంతి సందర్భంగా ఉపాధ్యాయ దినోత్సవాన్ని శుక్రవారం ఘనంగా జరుపుకున్నారు.
Sat, Sep 06 2025 05:23 AM -
ధనుష్‌తో రొమాన్స్‌కు రెడీ
తమిళసినిమా: సినిమా ఎల్లలు దాటి చాలా కాలమైంది. అది సినీ తారలకు పెద్ద వరంగా మారిందనే చెప్పాలి. ముఖ్యంగా హీరోయిన్లకు ప్రయోజనంగా మారింది. ఒక భాషల్లో అవకాశాలు తగ్గాయనుకుంటే వెంటనే మరో భాష నుంచి పిలుపు వస్తోంది. నటి మీనాక్షిచౌదరికి అలాంటి అదృష్టమే పట్టిందిప్పుడు.
Sat, Sep 06 2025 05:23 AM -
క్లుప్తంగా
తమిళసినిమా: తను కంపోజ్ చేసిన చిత్రాలను ఇతరులు తన అనుమతి లేకుండా వాడితే ఇళయరాజా వారిపై చర్యలు తీసుకోవడానికి ఏ మాత్రం వెనుకాడడం లేదు. కోర్టుకెళ్లి అయినా పోరాటం చేస్తున్నారు. అలా ఆయన తాజాగా గుడ్ బ్యాడ్ అగ్లీ చిత్రంపై చైన్నె హైకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు.
Sat, Sep 06 2025 05:23 AM -
సినిమా చుట్టూ ప్రతికూల పరిస్థితులు
దర్శకుడు శశి, శివ, విజయ్‌తో
బ్లాక్మెయిల్ చిత్ర యూనిట్
Sat, Sep 06 2025 05:23 AM -
విద్యార్థులకు ఆర్థిక సాయం
తమిళసినిమా: సీనియర్ నటుడు, సూర్య, కార్తీల తండ్రి శివకుమార్ తన 10వ చిత్రం సందర్భంగా విద్యాసేవలకుగానూ విద్యా ట్రస్ట్‌ను ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి అర్హులైన పేద విద్యార్థులకు తన ఆర్థికసేవలను నిర్వహిస్తున్నారు.
Sat, Sep 06 2025 05:23 AM -
వడచైన్నె–2లో శింబు తొలి అడుగులు
తమిళసినిమా: వైవిధ్య కథా చిత్రాల దర్శకుడు వెట్రిమారన్. సంచలన నటుడు శింబు. భారీ చిత్రాల నిర్మాణ సంస్థ వి.క్రియేషన్స్. ఈ కాంబినేషన్లో చిత్రం రూపొందితే ఎలా ఉంటుంది? అదిరిపోదూ! అదే జరగబోతోందిప్పుడు.
Sat, Sep 06 2025 05:23 AM -
వారసుడు రెడీ!
తమిళసినిమా: సినిమా చాలా పవర్ఫుల్ మాధ్యమం అన్నది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉండదు. ఇందులోకి ఒక్కసారి ఎంటర్ అయితే వెనక్కి వెళ్లడం అసాధ్యమనే చెప్పాలి. ఇక వారసత్వానికి పెట్టింది పేరు సినిమా రంగం. ప్రస్తుతం రాష్ట్ర క్రీడాశాఖా మంత్రి ఉదయనిధి స్టాలిన్ తెలియని వారుండరు.
Sat, Sep 06 2025 05:23 AM -
వేడుకగా ఓనం పండుగ
వేలూరు: ఓనం పండుగను పురస్కరించుకుని వేలూరు తోటపాళ్యంలోని కేరళ సమాజంలో ఆ రాష్ట్రానికి చెందిన మహిళలు సంప్రదాయ దుస్తులు ధరించి, రంగవల్లులు వేసి ఘనంగా జరుపుకున్నారు.
Sat, Sep 06 2025 05:23 AM -
సర్వేపల్లికి ఘన నివాళి
వేలూరు: విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చి దిద్దే బాధ్యత గురువులపై ఉందని తమిళనాడు రిటైర్డ్ పాఠశాల, కళాశాల టీచర్స్ అసోషియేషన్ జిల్లా ఆర్గనైజర్ జనార్దన్ అన్నారు. వేలూరు టీచర్స్ భవనంలో ఆ సంఘం ఆధ్వర్యంలో టీచర్ల దినోత్సవాన్ని నిర్వహించారు.
Sat, Sep 06 2025 05:23 AM -
క్లుప్తంగా
కళాశాల విద్యార్థినికి
లైంగిక వేధింపులు
Sat, Sep 06 2025 05:23 AM -
బ్రహ్మోత్సవం..బ్రహ్మాండం!
కాణిపాకం: కాణిపాక స్వయంభు శ్రీవరసిద్ధి వినాయకస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు శుక్రవారం ధ్వజావరోహణంతో వైభవంగా ముగిశాయి. ఉదయం ఆలయ పుష్కరిణిలో త్రిశూలానికి శాస్త్రోక్తంగా పవిత్ర స్నానం చేయించారు.
Sat, Sep 06 2025 05:23 AM -
ప్లస్‌టూ విద్యార్థినిపై లైంగిక దాడి
తిరువొత్తియూరు: కన్యాకుమారి జిల్లా కులచల్ పాలపల్లం సమీపంలోని నీర్వక్కులి గ్రామానికి చెందిన థనీస్(25) అతను కరుకల్ చెలంగ్ కోణం రోడ్డులో వెల్డింగ్ దుకాణం నడుపుతున్నాడు.
Sat, Sep 06 2025 05:23 AM -
ఘనంగా సర్వేపల్లి జయంతి వేడుకలు
తిరుత్తణి: డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ స్వగ్రామంలో గ్రామస్తులు ఆయన జయంతి వేడుకలను వేడుకగా నిర్వహించారు. తిరుత్తణి శివారులోని వెంకటాపురంలో జన్మించిన డాక్టర్ రాధాకృష్ణన్ తిరుత్తణిలోని మర్రిమాను వీధిలోని ప్రభుత్వ మాధ్యమిక పాఠశాలలో తన ప్రాథమిక విద్యను అభ్యసించారు.
Sat, Sep 06 2025 05:23 AM -
విద్య సేవమ్ సమ్మాన్ అవార్డులు ప్రదానం
కొరుక్కుపేట: చైన్నె, గోపాలపురంలోని డీఏవీ బాలికల సీనియర్ సెకండరీ స్కూల్లో లయన్‌న్స్ క్లబ్ ఆఫ్ మీనంబాక్కం, మిషన్ గురు దేవో భవ సంయుక్తంగా తొలి విద్యా సేవా సమ్మాన్ అవార్డులు –2025 ప్రదానోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.
Sat, Sep 06 2025 05:23 AM -
స్మార్ట్ టీచర్ల అవసరమే ఎక్కువ
న్యూఢిల్లీ: విద్యార్థుల పురోభివృద్ధిని ఎప్పటికప్పుడు కనిపెడుతూ వారికి చదువుపై ఆసక్తిని పెంపొందించే స్మార్ట్ టీచర్ల అవసరం ఎంతో ఉందని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము చెప్పారు.
Sat, Sep 06 2025 05:21 AM -
ఆటో డ్రైవర్లకు కష్టాలు
బాపట్ల అర్బన్: ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ పథకం ఆటో డ్రైవర్ల జీవనానికి ముప్పుగా మారిందని కార్మికశక్తి ఆటో డ్రైవర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు గొలపల పూర్ణచంద్రరావు అన్నారు.
Sat, Sep 06 2025 05:21 AM -
వైఎస్సార్సీపీ విద్యార్థి, ఎస్సీ విభాగాల కమిటీలు నియామకం
బాపట్ల టౌన్: వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ నాయకులు శుక్రవారం సాయంత్రం బాపట్ల జిల్లా విద్యార్థి, ఎస్సీ విభాగ కమిటీలను నియమించారు.
Sat, Sep 06 2025 05:21 AM -
రెండు రైలు ప్రమాదాల్లో ఇద్దరు మృతి
చీరాల రూరల్: రైల్లో ప్రయాణిస్తూ ప్రమాదవశాత్తూ జారిపడి గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందిన సంఘటన శుక్రవారం ఉదయం వేటపాలెం–చినగంజాం రైల్వేస్టేషన్ల మధ్య చోటు చేసుకుంది. జీఆర్పీ ఎస్సై సీహెచ్ కొండయ్య తెలిపిన వివరాల మేరకు..
Sat, Sep 06 2025 05:21 AM