-
చల్లటి కబురు చెప్పిన ఐఎండీ
ఢిల్లీ: తెలుగు రాష్ట్రాల్లో ఎండలు భగ్గుమంటున్నాయి.. పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు తీవ్రస్థాయిలో నమోదవుతున్నాయి. తెలంగాణలో సాధారణంగా మే రెండో వారం తర్వాత తీవ్ర ఉష్ణోగ్రతలు నమోదవుతాయి.
-
అప్పన్నకు శాస్త్రోక్తంగా చందనం సమర్పణ
సింహాచలం: వైశాఖ పౌర్ణమిని పురస్కరించుకుని శుక్రవారం శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామికి రెండో విడత చందనం సమర్పణ శాస్త్రోక్తంగా నిర్వహించారు. తెల్లవారుజామున 2.30 గంటలకు స్వామివారికి సుప్రభాత సేవ నిర్వహించారు.
Sat, May 02 2026 11:49 AM -
91.90 శాతం పింఛన్ల పంపిణీ
మహారాణిపేట: జిల్లాలో ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత పింఛన్ల పంపిణీ కార్యక్రమం ప్రారంభమైంది. శుక్రవారం రాత్రి 6 గంటల సమయానికి జిల్లా వ్యాప్తంగా 91.90 శాతం మందికి పింఛన్ల పంపిణీ పూర్తయింది.
Sat, May 02 2026 11:49 AM -
ఉపాధి కూలీకి వేతన..యాతన!
మహారాణిపేట: గ్రామీణ ప్రాంతాల్లో నిరుపేదలకు కొండంత ఆసరాగా నిలిచే ఉపాధి హామీ పథకాన్ని ప్రభుత్వం అటకెక్కించిందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
Sat, May 02 2026 11:49 AM -
● పట్టుతప్పితే అంతే..
విశాఖ నగరం అంటేనే బీచ్.. కానీ అదే బీచ్ ఇప్పుడు పర్యాటకుల పాలిట శాపంగా మారుతోంది. ముఖ్యంగా నొవోటెల్ హోటల్ ఎదురుగా ఉన్న తీర ప్రాంతం అడుగు తీసి అడుగు వేయాలంటే వణుకు పుట్టించేలా ఉంది. గతంలో సముద్రపు పోటుకు ధ్వంసమైన రక్షణ గోడను అధికారులు గాలికొదిలేశారు.
Sat, May 02 2026 11:49 AM -
దారి వివాదం.. ఆత్మహత్యాయత్నం
ఆరిలోవ: జీవీఎంసీ 9వ వార్డు పరిధిలోని దేవస్థానం కొండవాలు ప్రాంతం.. సంజయ్‌గాంధీ కాలనీ ప్రశాంతినగర్‌లో దారి వివాదం ఇద్దరు వ్యక్తుల మధ్య గొడవకు దారితీసింది. ఆ గొడవ కాస్తా ముదిరి ఒక వ్యక్తి ఆత్మహత్యాయత్నం చేసే వరకు వెళ్లింది. బాధితుడు రాజేశ్వరరావు తెలిపిన వివరాల ప్రకారం..
Sat, May 02 2026 11:49 AM -
సమరశీల పోరాటాలకు సిద్ధం కండి
బీచ్‌రోడ్డు: మే డే అమరవీరుల పోరాట స్ఫూర్తిని కొనసాగిస్తూ.. కార్మిక హక్కుల రక్షణ కోసం సమరశీల పోరాటాలకు సిద్ధం కావాలని సీఐటీయూ రాష్ట్ర నేతలు పిలుపునిచ్చారు.
Sat, May 02 2026 11:49 AM -
కళ్లముందే భర్త దుర్మరణం
పీఎంపాలెం: జాతీయ రహదారిపై చోటుచేసుకున్న రోడ్డు ప్రమాదం ఒక నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. ఆర్టీసీ బస్సు ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న ఘటనలో ఓ సెక్యూరిటీ గార్డు అక్కడికక్కడే మృతి చెందగా, ఆయన భార్య గాయాలతో బయటపడింది. పీఎంపాలెం సీఐ జి.బాలకృష్ణ తెలిపిన వివరాలివి.
Sat, May 02 2026 11:49 AM -
మత్స్యకారుల వలకు కొమ్ము నిధి
మహారాణిపేట : సముద్ర గర్భం అప్పుడప్పుడు అపురూపమైన సంపదను మత్స్యకారులకు కానుకగా ఇస్తుంటుంది. ప్రస్తుతం వేట నిషేధ కాలం కొనసాగుతున్న వేళ, జీవనోపాధి కోసం తెప్పలపై వేటకు వెళ్తున్న మత్స్యకారులకు ఊహించని అదృష్టం వరించింది.
Sat, May 02 2026 11:49 AM -
గత ప్రభుత్వ కృషి.. అక్కరకు రానున్న రెవెన్యూ సేవలు
● అర్బన్ తహసీల్దార్ ఏర్పాటుకు శ్రీకారం
● వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలోనే
గజిట్ నోట్
● పట్టణవాసులకు ప్రయోజనకరం
Sat, May 02 2026 11:49 AM -
ప్రజావ్యతిరేక ప్రభుత్వాలకు బుద్ధిచెబుదాం
విజయనగరం గంటస్తంభం: ప్రపంచవ్యాప్తంగా కార్మికవర్గ పోరాట చరిత్రకు ప్రతీకగా నిలిచిన మే డే వేడుకలు విజయనగరం జిల్లా కేంద్రంలో శుక్రవారం పోరాట స్ఫూర్తితో సాగాయి.
Sat, May 02 2026 11:49 AM -
పెళ్లింట విషాదం
● తమ్ముడి పెళ్లికి వచ్చి అన్న మృతి ● శోకసంద్రంలో కుటుంబ సభ్యులు
రాజాం/సంతకవిటి:
Sat, May 02 2026 11:49 AM -
ఉత్తమ ప్రతిభకు.. మార్కులే ‘సాక్షి’
పదోతరగతి ఫలితాల్లో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు సత్తా చూపారు. అధికమంది ఉత్తమ మార్కులు సాధించారు. దీనికి ‘సాక్షి’ యాజమాన్యం అందించిన పదోతరగతి మెటీరియల్ దోహదపడిందని విద్యార్థులు చెబుతున్నారు.
Sat, May 02 2026 11:49 AM -
నేడు డెడికేటెడ్ కమిషన్ చైర్మన్ పర్యటన
విజయనగరం అర్బన్: డెడికేటెడ్ కమిషన్ చైర్మన్ రాజీవ్ రంజన్‌మిశ్రా ఈ నెల 2న జిల్లాలో అధికారిక పర్యటన చేయనున్నట్టు కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి తెలిపారు.
Sat, May 02 2026 11:49 AM -
గం‘జోయ్’..!
లక్కవరపుకోట మండలంలోని గంగుబూడి జిల్లా పరిషత్ ఉన్నతపాఠశాల సమీపంలోని కొండ ప్రాంతం గంజాయిబాబులకు అడ్డాగా మారింది. చీకటిపడితే చాలు బైక్‌లను పాఠశాల ప్రహరీ పక్కన పార్క్‌చేసి కొండ ప్రాంతంలోని జాడిమామిడి చెట్టు కిందకు చేరుకుంటున్నారు.
Sat, May 02 2026 11:49 AM -
ఆయిల్ ట్యాంకర్, బస్సు, కారు ఢీ
● నుజ్జునుజ్జయిన కారు
Sat, May 02 2026 11:49 AM -
ఏనుగులతో భీతిల్లుతున్న ప్రజలు
గరుగుబిల్లి: ఏనుగుల సంచారంతో ప్రజలు భీతిల్లుతున్నారు. గరుగుబిల్లి మండలంలోని సుంకి, సంతోషపురం గ్రామాల మీదుగా నందివానివలస గ్రామానికి ఏనుగులు శుక్రవారం చేరుకున్నాయి.
Sat, May 02 2026 11:49 AM -
విశాఖలో చెస్ పోటీలకు జిల్లా క్రీడాకారులు
విజయనగరం: విశాఖ జిల్లాలో జరగబోయే రాష్ట్రస్థాయి ఓపెన్ చెస్ పోటీలకు జిల్లా క్రీడాకారులు సిద్ధమయ్యారు.
Sat, May 02 2026 11:49 AM -
ఉపాధి వేతనదారులకు గుర్తింపు కష్టాలు
రామభద్రపురం: ఉపాధిహామీ పథకంలో పారదర్శకత కోసం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన (నేషనల్ మొబైల్ మానిటరింగ్ సిస్టమ్) యాప్ ఫేస్ అంథెంటికేషన్ నిబంధన కూలీలకు కష్టాలు తెచ్చిపెడుతోంది.
Sat, May 02 2026 11:49 AM -
చివరి ప్రయాణం
పాలకొండ రూరల్: ఒకే గ్రామానికి చెందిన నలుగురి ఆఖరి ప్రయాణం గ్రామస్తులను విషాదంలో ముంచేసింది. ఆ నలుగురి మృతదేహాలకు ఒకే చోట దహన సంస్కారాలు జరుగుతుంటే గ్రామస్తుల కన్నీరు ఆగలేదు.
Sat, May 02 2026 11:49 AM -
మా దేవుడు మీరే మాస్టారు
● రోడ్డు ప్రమాదంలో ఉపాధ్యాయుడి మృతి
● గ్రామస్తుల కంటకన్నీరు
Sat, May 02 2026 11:49 AM -
తారకరామ తీర్ధసాగర్‌పై కలెక్టర్ సమీక్ష
విజయనగరం అర్బన్: తారకరామ తీర్ధసాగర్ రిజర్వాయర్ ప్రాజెక్టుకు సంబంధించిన పెండింగ్ పనులను త్వరితగతిన పూర్తి చేసేందుకు అవసరమైన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని నీటిపారుదల శాఖ అధికారులను కలెక్టర్ ఆదేశించారు.
Sat, May 02 2026 11:49 AM -
కార్మిక వర్గాన్ని దోపిడీ చేసేందుకే చట్టాల్లో మార్పు
● రైతు కూలీ సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు ఎస్.ఝాన్సీ
● వేడుకగా మే డే వేడుకలు
Sat, May 02 2026 11:49 AM -
పడవ బోల్తా: ఒకరి మృతి
పూసపాటిరేగ: మండలంలోని తమ్మయ్యపాలెం సముద్రపు రేవులో పడవ బోల్తాపడి ఒకరు మృతి చెందగా, ముగ్గురు సురక్షితంగా ఒడ్డుకు చేరారు. వివరాల్లోకి వెళ్తే..
Sat, May 02 2026 11:49 AM -
సమాజ నిర్మాణంలో కార్మికుల పాత్ర కీలకం
● కార్మికుల సంక్షేమానికి
వైఎస్సార్ సీపీ ప్రాధాన్యం
● మేడే వేడుకల్లో ఆ పార్టీ ఎన్టీఆర్ జిల్లా
అధ్యక్షుడు దేవినేని అవినాష్
Sat, May 02 2026 11:49 AM