-
తిరుపతి: అలిపిరిలో ఘోర అపచారం
తిరుపతి: తిరుమల పుణ్యక్షేత్రంలో ఘోర అపచారం జరిగింది. తిరుమల కొండకు భక్తులు కాలినడకన వెళ్లే అలిపిరి పాదాల వద్ద శ్రీమహా విష్ష్ణువు విగ్రహాన్ని టీటీడీ నిర్లక్ష్యంగా పడేసింది.
-
అప్పుల్లో మంచు లక్ష్మీ .. ఆ ఇల్లు నా సొంతం కాదంటూ క్లారిటీ
మంచు లక్ష్మీ ప్రసన్న (Lakshmi Manchu) తెలుగు సినీ పరిశ్రమలో ప్రముఖ నటి, నిర్మాత, టీవీ ప్రెజెంటర్‌గా పేరు పొందారు. చాలారోజుల తర్వాత ఆమె 'దక్ష' అనే యాక్షన్ సినిమాలో నటించారు.
Tue, Sep 16 2025 10:26 AM -
జూబ్లీహిల్స్‌తో ‘బిహార్’ మెలిక..!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో అధికార కాంగ్రెస్ అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలతో ‘బిహార్ కూటమి’కి మెలిక పెట్టేందుకు ఆల్ ఇండియా మజ్లిస్–ఎ–ఇత్తెహాదుల్ ముస్లిమీన్(ఏఐఎంఐఎం)
Tue, Sep 16 2025 10:22 AM -
దొంగల ముఠా అరెస్ట్
● కాపర్ వైర్, పలు సామగ్రి స్వాధీనం
Tue, Sep 16 2025 10:19 AM -
ఫైనాన్సర్ల వేధింపులు భరించలేక..
● బావిలో దూకి వ్యక్తి బలవన్మరణం
● మర్రిపల్లిలో ఘటన
Tue, Sep 16 2025 10:19 AM -
" />
నిరుద్యోగ యువతకు ఉచిత శిక్షణ
హసన్‌పర్తి: గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతకు వివిధ అంశాల్లో ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు సంస్థ డైరెక్టర్ రవి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.
Tue, Sep 16 2025 10:19 AM -
మాజీ డిప్యూటీ సీఎం ‘తాటికొండ’ గృహ నిర్బంధం
హన్మకొండ: మాజీ డిప్యూటీ సీఎం తాటికొండ రాజయ్యను పోలీసులు గృహ నిర్బంధం చేశారు. స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గంలో తాటికొండ రాజయ్య పాదయాత్ర చేపట్టారు.
Tue, Sep 16 2025 10:19 AM -
విద్యార్థిని చితకబాదిన కిరాణాషాపు యజమాని
కురవి : చాక్లెట్లు కొనేందుకు కిరాణా షాపునకు వెళ్లిన విద్యార్థిని దుకాణ యజమాని, ఆమె కుమార్తె చితకబాదారు. ఈ ఘటన సోమవారం మండలంలోని కంచర్లగూడెం తండాలో జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి.. కురవి మండలం కంచర్లగూడెం ప్రాథమిక పాఠశాలలో గుగులోత్ ఆకాశ్ ఐదో తరగతి చదువుతున్నాడు.
Tue, Sep 16 2025 10:19 AM -
" />
వందేభారత్‌కు సిర్పూర్‌కాగజ్‌నగర్‌లో హాల్టింగ్
కాజీపేట రూరల్: కాజీపేట జంక్షన్ మీదుగా ప్రయాణించే నాగ్‌పూర్–సికింద్రాబాద్ వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌కు సిర్పూర్కాగజ్నగర్ స్టేషన్లో హాల్టింగ్ కల్పించినట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో ఎ.శ్రీధర్ సోమవారం తెలిపారు.
Tue, Sep 16 2025 10:19 AM -
ఆదివాసీ సంస్కృతి
ప్రతిబింబించేలా గద్దెల విస్తరణ
Tue, Sep 16 2025 10:19 AM -
శ్రాద్ధకర్మ పూజలు చేయొద్దని అభ్యంతరం
కాళేశ్వరం: కాళేశ్వరం త్రివేణి సంగమం వద్ద శ్రాద్ధకర్మ పూజలు చేసేందుకు త్రివేణి తీర్థ బ్రాహ్మణ సంఘం సభ్యులంతా విశ్వబ్రాహ్మణ పురోహితుడికి అ భ్యంతరం తెలుపడంతో మనస్తాపానికి గురయ్యా డు.
Tue, Sep 16 2025 10:19 AM -
నాన్‌బోర్డర్లు ఖాళీ చేయాల్సిందే..
కేయూ క్యాంపస్: కేయూ హాస్టళ్లలోని నాన్‌బోర్డర్లు గదులను వేకెట్ చేయాల్సిందేనని రిజిస్ట్రార్ వి.రామచంద్రం స్పష్టం చేశారు.
Tue, Sep 16 2025 10:19 AM -
మంగళవారం శ్రీ 16 శ్రీ సెప్టెంబర్ శ్రీ 2025
● పలు పాఠశాలల్లో వేధిస్తున్న
ఉపాధ్యాయుల కొరత
● ఇష్టారాజ్యంగా వర్క్ అడ్జెస్ట్మెంట్ చేశారని ఆరోపణలు
● విద్యాపరంగా నష్టపోతున్న
Tue, Sep 16 2025 10:18 AM -
విద్యార్థుల సామర్థ్యాలు పెంచాలి
● డీఈఓ దక్షిణామూర్తి
Tue, Sep 16 2025 10:18 AM -
" />
‘ప్రజాపాలన’ ముఖ్య అతిథిగా రాంచంద్రునాయక్
సాక్షి, మహబూబాబాద్: ప్రభుత్వం ఈ నెల 17న అధికారికంగా నిర్వహించే ప్రజాపాలన దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్, డోర్నకల్ ఎమ్మెల్యే జాటోత్ రాంచంద్రునాయక్‌ను నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు.
Tue, Sep 16 2025 10:18 AM -
పోలీస్ తిప్పలు!
● యూరియా పంపిణీలో జాగారం
● ఉదయం నుంచి
సాయంత్రం వరకు డ్యూటీలు
● కొరతపై నిఘా వర్గాలతో నివేదిక
● పంపిణీలో మార్పులు, చేర్పులు
Tue, Sep 16 2025 10:18 AM -
నీలినీడలు..
నగదు అందించాలి..
Tue, Sep 16 2025 10:18 AM -
షెడ్యూల్ ప్రకారం సిలబస్ పూర్తి చేయాలి
● నామాలపాడు ఏకలవ్య పాఠశాలను తనిఖీ చేసిన కలెక్టర్ అద్వైత్‌కుమార్‌సింగ్
Tue, Sep 16 2025 10:18 AM -
పారిశుద్ధ్యంపై అశ్రద్ధ వహిస్తే చర్యలు
మహబూబాబాద్ రూరల్ : పారిశుద్ధ్యంపై అశ్రద్ధ వహిస్తే చర్యలు తప్పవని ఎమ్మెల్యే మురళీనాయక్ అన్నారు. మున్సిపల్ అధికారులతో మహబూబా బాద్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సోమవారం సమీక్ష సమావేశం నిర్వహించారు.
Tue, Sep 16 2025 10:18 AM -
" />
ప్రణాళికతో నియోజకవర్గ అభివృద్ధి
● ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి
Tue, Sep 16 2025 10:18 AM -
డైలీ వేజ్ వర్కర్ల సమస్యలు పరిష్కరించాలి
మహబూబాబాద్: గిరిజన ఆశ్రమ హాస్టల్ డైలీ వేజ్ వర్కర్ల సమస్యలు పరిష్కరించాలని సీఐటీయూ పట్టణ కార్యదర్ళి కుమ్మరికుంట్ల నాగన్న డిమాండ్ చేశారు. సీఐటీయూ ఆధ్వర్యంలో డైలీ వేజ్ వర్కర్లు సోమవారం కలెక్టర్ కార్యాలయం ఎదుట ఆందోళన చేశారు. ఈసందర్భంగా నాగన్న మాట్లాడుతూ..
Tue, Sep 16 2025 10:18 AM -
నేడు రైల్వే అధికారుల పరిశీలన
మహబూబాబాద్ రూరల్ : మహబూబాబాద్ రైల్వే స్టేషన్ పరిధిలో నిర్మించిన మూడో రైల్వేలైన్, నూతన రైల్వే స్టేషన్ భవనం, ఎస్సీ–80 రైల్వే గేట్, ఇతర శాఖాపరమైన పనులను మంగళవారం కమిషన్ ఆఫ్ రైల్వే సేఫ్టీ ఉన్నత అధికారి కవిత, దక్షిణ మధ్య రైల్వే జీఎం పరిశీలన చేయనున్నారు.
Tue, Sep 16 2025 10:18 AM -
హే కృష్ణా.. ఇకనైనా!
నారాయణపేటమంగళవారం శ్రీ 16 శ్రీ సెప్టెంబర్ శ్రీ 2025
Tue, Sep 16 2025 10:17 AM -
" />
అంగన్వాడీల సమస్యలు పరిష్కరించాలి
మక్తల్: అంగన్వాడీ సమస్యల పరిష్కరించాలంటూ సీఐటీయూ ఆధ్వర్యంలో మంత్రి వాకిటి శ్రీహరి ఇంటిని సోమ వారం ముట్టడించారు. అనంతరం అంగన్వాడీ టీచర్లు, అయాలు పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు వెంకట్రాంరెడ్డి మాట్లాడుతూ..
Tue, Sep 16 2025 10:17 AM
-
తిరుపతి: అలిపిరిలో ఘోర అపచారం
తిరుపతి: తిరుమల పుణ్యక్షేత్రంలో ఘోర అపచారం జరిగింది. తిరుమల కొండకు భక్తులు కాలినడకన వెళ్లే అలిపిరి పాదాల వద్ద శ్రీమహా విష్ష్ణువు విగ్రహాన్ని టీటీడీ నిర్లక్ష్యంగా పడేసింది.
Tue, Sep 16 2025 10:35 AM -

ఉత్తరాఖండ్ లోని డెహ్రాడూన్ లో క్లౌడ్ బరస్ట్

Tue, Sep 16 2025 10:19 AM