-
" />
కార్యకర్తపై దాడి
పుంగనూరు: ఆలయపనులకు చేపట్టరాదంటూ వైఎస్సార్సీపీ కార్యకర్తపై టీడీపీ నేత దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన మండలంలోని గడ్డంవారిపల్లె బీసీ కాలనీలో శనివారం చోటు చేసుకుంది. బాధితుడి కథనం మేరకు.. గత ప్రభుత్వంలో గ్రామస్తుల వినతి మేరకు గంగమ్మ గుడి నిర్మాణ పనులు చేపట్టారు.
-
ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు
కాణిపాకం: ప్రత్యేక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని కాణిపాక శ్రీవరసిద్ధి వినాయకస్వామి దేవస్థానంలోని ఆస్థాన మండపంలో శనివారం నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.
Sun, Sep 07 2025 07:40 AM -
" />
కానిస్టేబుల్ శిక్షణకు పకడ్బందీ ఏర్పాట్లు
చిత్తూరు అర్బన్: కానిస్టేబుల్ పోస్టులకు ఎంపికై న అభ్యర్థులకు తొమ్మిది నెలల పాటు ఇచ్చే శిక్షణ కోసం.. ఎలాంటి లోటుపాట్లు లేకుండా ఏర్పాట్లు చేయాలని చిత్తూరు ఎస్పీ మణికంఠ సిబ్బందిని ఆదేశించారు.
Sun, Sep 07 2025 07:40 AM -
" />
జూనియర్ కాలేజీలో చోరీ
– ఇంటి దొంగల పనేనా?
Sun, Sep 07 2025 07:40 AM -
" />
వాతావరణమే ముఖ్యం
టమాటా పంటకు ముఖ్యంగా సూర్యరస్మి ఉండాలి. ఇటీవల వర్షాల కారణంగా గాలిలో తేమ శాతం బాగా తగ్గింది. ఫలితంగా టమాటా తోటల్లో వైరస్ ప్రభావం పెరిగింది. పంట క్వాలిటీ దెబ్బతింటోంది. ఇలాంటి కాయలకు మార్కెట్లో మంచి ధర లభించదు. ముఖ్యంగా ఈ కాయలను ట్రాన్స్పోర్ట్ చేసేందుకు వీలుకాదు.
Sun, Sep 07 2025 07:40 AM -
చేతికందని కష్టం
● కంద రైతుకు కన్నీళ్లు
● ధర పతనంతో కుదేలైన వైనం
● గత ఏడాది పుట్టు ధర రూ.11 వేలు
● నేడు రూ.6 వేలకు
పడిపోవడంతో ఆవేదన
Sun, Sep 07 2025 07:40 AM -
" />
పోటెత్తిన భక్తులు
పెరవలి: అన్నవరప్పాడు వేంకటేశ్వరస్వామి ఆలయానికి శనివారం భక్తులు పోటెత్తారు. దీంతో తెల్లవారుజామునుంచే క్యూలైన్లు కిక్కిరిసిపోయాయి. భక్తులకు ఎటువంటి ఇబ్బంది కళగకుండా ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు చర్యలు తీసుకున్నారు. దాతల ఆర్థిక సాయంతో 6,500 మందికి అన్న సమారాధన నిర్వహించారు.
Sun, Sep 07 2025 07:40 AM -
ఎంపీ మిథున్‌రెడ్డికి ఘన స్వాగతం
● తరలివచ్చిన పార్టీ శ్రేణులు
● జక్కంపూడి స్వగృహంలో సర్వమత ప్రార్థనలు
Sun, Sep 07 2025 07:40 AM -
● గణనాయకా.. వీడ్కోలిక..
సీటీఆర్ఐ: వినాయక చవితి మహోత్సవాలు శనివారంతో ముగిశాయి. చివరి రోజు రాజమహేంద్రవరంలోని హెడ్ వాటర్ వర్క్స్ సమీపంలోని ఇసుక ర్యాంపు వద్దకు నిమజ్జనం కోసం సుమారు 4 వేల విగ్రహాలు తరలివచ్చాయి. నగరంలో పాటు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి ఉత్సవ కమిటీలు ఊరేగింపుగా వీటికి తీసుకువచ్చాయి.
Sun, Sep 07 2025 07:40 AM -
జేసీగా చిన్నరాముడు సేవలు అభినందనీయం
● కొనియాడిన కలెక్టర్ ప్రశాంతి
● కలెక్టరేట్లో సత్కారం
Sun, Sep 07 2025 07:40 AM -
యూటీఎఫ్ రణభేరి పోస్టర్ ఆవిష్కరణ
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): ప్రభుత్వ విద్యారంగంతో పాటు ఉద్యోగ, ఉపాధ్యాయుల ఆర్థిక సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 15 నుంచి 19 వరకు యూటీఎఫ్ రణభేరి జాతా చేపట్టనుంది. ఈ కార్యక్రమ పోస్టర్‌ను శనివారం యూటీఎఫ్ జిల్లా కమిటీ ఆవిష్కరించింది.
Sun, Sep 07 2025 07:40 AM -
వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శుల నియామకం
రాజమహేంద్రవరం సిటీ: వైఎస్సార్ సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ రాష్ట్ర కార్యదర్శులుగా (పార్లమెంట్) పలువురు నాయకులను నియమిస్తూ శనివారం పార్టీ కేంద్ర కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది.
Sun, Sep 07 2025 07:40 AM -
రామయ్యకు సువర్ణ తులసీ అర్చన
భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి మూలమూర్తులకు శనివారం సువర్ణ తులసీ అర్చన వైభవంగా నిర్వహించారు. తెల్లవారుజామున గర్భగుడిలో స్వామి వారికి సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం బేడా మండపంలో కొలువుదీర్చి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు.
Sun, Sep 07 2025 07:38 AM -
గణంగా వీడ్కోలు !
గంగమ్మ ఒడికి చేరిన వినాయక విగ్రహాలు ● జిల్లాలో ఘనంగా నిమజ్జనోత్సవాలు
గోదావరిలో నిమజ్జనానికి లాంచీలో తరలిస్తున్న వినాయక విగ్రహాలు
Sun, Sep 07 2025 07:38 AM -
ఎకో టూరిజం అభివృద్ధికి కృషి
పాల్వంచరూరల్ : కిన్నెరసాని అభయారణ్యంలో ఎకో టూరిజం అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించినట్లు ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ (పీసీసీఎఫ్) డాక్టర్ సువర్ణ అన్నారు.
Sun, Sep 07 2025 07:38 AM -
ఆధునిక పద్ధతుల్లో సాగు చేయాలి
అశ్వారావుపేటరూరల్/మణుగూరురూరల్ : ఆధునిక సాంకేతిక విధానంలో పంటలు సాగు చేసేలా అవగాహన కల్పించాలని ట్రెయినీ కలెక్టర్ సౌరభ్ శర్మ అన్నారు. స్థానిక వ్యవసాయ కళాశాలను శనివారం ఆయన సందర్శించారు. బోధన సిబ్బందితో మాట్లాడి వ్యవసాయ కోర్సులు, ఉన్నత విద్య తదితర అంశాలపై ఆరా తీశారు.
Sun, Sep 07 2025 07:38 AM -
అన్నదాతకు తప్పని పాట్లు
అశ్వాపురం/టేకులపల్లి : రైతులను యూరియా కష్టాలు వీడడం లేదు. విక్రయ కేంద్రాల వద్ద బారులుదీరడం తప్పడం లేదు. అశ్వాపురం మండలం నెల్లిపాక ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం వద్ద శనివా రం తెల్లవారుజాము నుంచే రైతులు క్యూ కట్టారు.
Sun, Sep 07 2025 07:38 AM -
ఆర్థిక లావాదేవీల్లో వివాదం
ఇల్లెందు/కారేపల్లి: ఆర్థిక లావాదేవీల్లో ఏర్పడిన విబేధాలతో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకోగా.. మృతుడు, ప్రముఖ కాంట్రాక్టర్ గడిపర్తి శ్రీనివాసరావు(53)..
Sun, Sep 07 2025 07:38 AM -
అడవి రామవరం
అతి చిన్న పంచాయతీ..● గ్రామంలో ఓటర్లు 85 మంది ● పంచాయతీలో నాలుగు వార్డులుSun, Sep 07 2025 07:38 AM -
మొక్కలు నాటి పరిరక్షించాలి
రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్
పొదెం వీరయ్య
Sun, Sep 07 2025 07:38 AM -
పోటెత్తిన ఆయిల్‌పామ్ గెలలు
దమ్మపేట: మండలంలోని అప్పారావుపేట పామాయిల్ ఫ్యాక్టరీకి శనివారం ఆయిల్‌పామ్ గెలలు పోటెత్తాయి. ఫ్యాక్టరీ బయట ప్రాంగణంలో గెలలతో వచ్చిన వందకు పైగా ట్రాక్టర్లు బారులుదీరా యి.
Sun, Sep 07 2025 07:38 AM -
రూ. 2 లక్షలు పలికిన లడ్డూ
అశ్వారావుపేటరూరల్: వినాయక చవితి సందర్భంగా నిర్వహించిన లడ్డూ వేలంపాట రికార్డు స్థాయిలో ధర పలికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
Sun, Sep 07 2025 07:38 AM -
తహసీల్దార్‌ను బురిడీకొట్టించిన మాఫియా!
అశ్వారావుపేటరూరల్: అనుమతి లేకుండా అక్రమ రవాణాకు పాల్పడుతున్న మట్టి, ఇసుక మాఫియా ముఠాకు చెందిన కొందరు తహసీల్దార్‌కు చిక్కినట్లే చిక్కి బురిడీ కొట్టించి పారిపోయారు.
Sun, Sep 07 2025 07:38 AM -
యూరియా కోసం అగచాట్లు
కొల్లూరు: రాష్ట్రంలో యూరియాకు కొరత లేదు..రైతులు అధైర్య పడవద్దంటూ ప్రభుత్వం చెబుతున్నా మరోపక్క యూరియా కోసం రైతులకు అగచాట్లు తప్పడం లేదు. శనివారం మండలంలోని ఆవులవారిపాలెంలో ఉన్న గాజుల్లంక పీఏసీఎస్‌కు 19.80 మెట్రిక్ టన్నుల యూరియా సరఫరా జరిగింది.
Sun, Sep 07 2025 07:38 AM -
సచివాలయ ఉద్యోగుల నిరసన
బాపట్ల అర్బన్: గ్రామ, వార్డు సచివాలయం ఉద్యోగులను వలంటీర్ల విధులు నిర్వహించాలని చెప్పటం సరికాదని ఆంధ్రప్రదేశ్ గ్రామ, వార్డు సచివాలయం ఉద్యోగుల సంఘం నాయకులు పేర్కొన్నారు. బాపట్ల మున్సిపల్ కార్యాలయం వద్ద శనివారం కొద్దిసేపు నిరసన తెలియజేసి చేశారు.
Sun, Sep 07 2025 07:38 AM