-
Ameerpet: ఇంటికి పిలిచి మద్యం తాగించి..!
అమీర్‌పేట: ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన యువతిని ఓ వ్యక్తి ఇంటికి పిలిచి లైంగిక దాడికి యత్నించాడు.
-
స్పిరిట్‌లో దగ్గుబాటి హీరో? కెరీర్ టర్న్ అవడం ఖాయం!
డార్లింగ్ ప్రభాస్ (Prabhas) చాలా బిజీ అయిపోయాడు. ఒకదానివెంట మరొకటి సినిమాలు చేస్తూనే ఉన్నాడు. రాజాసాబ్ రిలీజ్‌కు దగ్గరపడితే ఫౌజీ షూటింగ్ జరుగుతోంది. మరోవైపు స్పిరిట్ మూవీ..
Thu, Nov 06 2025 09:59 AM -
చెరువుకు చేరినా..
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: మత్స్యకారుల ఆర్థికంగా బలోపేతం చేయడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం వందశాతం సబ్సిడీతో చేపపిల్లలను పంపిణీ చేస్తోంది. ఈ ఏడాదికి సంబంధించి సుమారు మూడు నెలల క్రితమే ఈ ప్రక్రియ ప్రారంభం కావాల్సి ఉండగా.. వివిధ రకాల కారణాలతో జాప్యం చోటుచేసుకుంది.
Thu, Nov 06 2025 09:56 AM -
విస్తరణ.. సాగేనా?
జిల్లాకేంద్రంలో నత్తనడకన కర్నూలు రహదారి పనులు● రెండేళ్లుగా కొనసాగుతున్న వైనం
● హడావుడి తప్ప..
ముందుకుపడని అడుగులు
● టీడీఆర్ ఊసే మరిచిన అధికారులు
Thu, Nov 06 2025 09:56 AM -
దీపం.. దైవ స్వరూపం
వనపర్తి అయ్యప్ప ఆలయంలో దీపోత్సవం
పరమ పవిత్రమైన కార్తీక మాసం.. పౌర్ణమి సందర్భంగా బుధవారం జిల్లాలోని ఆలయాలు
Thu, Nov 06 2025 09:56 AM -
" />
అకాల వర్షం.. తడిసిన ధాన్యం
వనపర్తి రూరల్: పెబ్బేరులో బుధవారం సాయంత్రం కురిసిన వర్షానికి వ్యవసాయ మార్కెట్‌యార్డులో రైతులు ఆరబోసిన వరి ధాన్యం తడిసి ముద్దయింది. ధాన్యంపై టార్పాలిన్లు కప్పేందుకు కూడా సమయం దొరకలేదని.. ధాన్యం తడిసినట్లు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.
Thu, Nov 06 2025 09:56 AM -
" />
ఘనంగా సత్యనారాయణ స్వామి వ్రతం
ఎర్రవల్లి: కార్తీక పౌర్ణమిని పురష్కరించుకొని బీచుపల్లి పుణ్యక్షేత్రంలోని కోదండరామస్వామి ఆలయంలో బుధవారం సామూహిక సత్యనారాయణస్వామి వ్రతాన్ని వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉమ్మడి జిల్లా నుంచి భక్తులు బీచుపల్లికి కృష్ణానదిలో స్నానాలు ఆచరించారు.
Thu, Nov 06 2025 09:56 AM -
" />
చేపలు పెరగడం లేదు..
చేపల వృత్తినే నమ్ముకుని బతుకుతున్న మాకు ప్రభుత్వం ఉచితంగా పంపిణీ చేయడం సంతోషదాయకం. కానీ, జూన్‌లో వదలాల్సిన చేపపిల్లలను అక్టోబర్, నవంబర్‌లో వేస్తున్నారు. దీంతో సీజన్ ప్రకారం తదుపరి వచ్చే మే నెల వరకు చేపలు అంతగా పెరగడం లేదు.
Thu, Nov 06 2025 09:56 AM -
ఏడుసార్లు ఒకే వ్యక్తిని కాటేసిన సర్పం!
జగిత్యాల జిల్లా: జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలంలోని బొంకూర్ గ్రామానికి చెందిన శ్రీకాంత్ అనే వ్యక్తి కొన్నిరోజులుగా పాముకాటుకు గురవుతున్నాడు.
Thu, Nov 06 2025 09:53 AM -
వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఏడుగురికి గాయాలు
ఆగి ఉన్న వాహనాన్ని ఢీకొట్టిన లారీ
Thu, Nov 06 2025 09:49 AM -
బాబోయ్.. బోగస్ ఉద్యోగులు
హుస్నాబాద్‌రూరల్: గిరిజన ఆశ్రమ పాఠశాలలు, వసతి గృహాల్లో బోగస్ ఉద్యోగులు హల్చల్ చేస్తున్నారు. విధులకు రాకుండానే రూ.లక్షల వేతనాలను పొందుతున్నారు. ఔట్ సోర్సింగ్ ముసుగులో లెక్కకు మించి నియామకాలు చేపట్టినట్లు వినికిడి.
Thu, Nov 06 2025 09:49 AM -
శ్మశానంలో దొంగలు!
● మాయమవుతున్న పుర్రెలు, ఎముకలు
● బూడిదను సైతం ఎత్తుకెళ్తున్న దుండగులు
● చేగుంట వైకుంఠధామంలోవరుస ఘటనలు
● పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధిత కుటుంబీకులు
Thu, Nov 06 2025 09:49 AM -
" />
ఆన్లైన్ బెట్టింగ్‌లతో జీవితాలు నాశనం
కానిస్టేబుల్ ఆత్మహత్యపై హైదరాబాద్ సీపీ సజ్జనార్
Thu, Nov 06 2025 09:49 AM -
గుడులు టార్గెట్‌గా వరుస చోరీలు
వర్గల్(గజ్వేల్): దేవాలయాలు టార్గెట్‌గా వరుస దొంగతనాలకు పాల్పడుతున్న ముగ్గురు నిందితులు వర్గల్ మండలం గౌరారం పోలీసులకు చిక్కారు. అందులో ఒకరు మైనరు. వీరితోపాటు దొంగ సామగ్రి కొనుగోలు చేసిన మరొక వ్యక్తిని కూడా రిమాండ్‌కు తరలించారు.
Thu, Nov 06 2025 09:49 AM -
8 తులాల బంగారం చోరీ
హుస్నాబాద్: ఇంటి యజమాని కళ్లుగప్పి దొంగలు బంగారు ఆభరణాలు అపహరించారు. ఈ ఘటన బుధవారం హుస్నాబాద్‌లో చోటు చేసుకుంది. పట్టణంలోని బస్టాండ్ ఎదురుగా ఉన్న ఎస్వీ రమణ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ షాపు దుకాణ యజమాని రమణ దంపతులు గ్రౌండ్ ఫ్లోర్లో నివాసం ఉంటున్నారు.
Thu, Nov 06 2025 09:49 AM -
నేతలకు రోడ్ల సెగ
వికారాబాద్: చేవెళ్ల బస్సు ఘటన నేపథ్యంలో దెబ్బతిన్న రోడ్లు, ప్రమాదాలపై ప్రజాగ్రహం పెల్లుబుతోంది. తక్షణం రహదారులను బాగు చేయాలంటూ రోడ్లెక్కి నిరసన గళం వినిపిస్తున్నారు.
Thu, Nov 06 2025 09:49 AM -
అధైర్యపడొద్దు అండగా ఉంటాం
● ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి
● చేవెళ్ల బస్సు ప్రమాద మృతుల కుటుంబాలకు పరిహారం అందజేత
Thu, Nov 06 2025 09:49 AM -
ఇది సంక్షేమ ప్రభుత్వం
పరిగి: తెలంగాణ రైజింగ్‌ను ఎవరూ ఆపలేరని, రాష్ట్రాన్ని దేశంలోనే ఆగ్రగామిగా నిలిపేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తోందని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. బుధవారం పరిగి పట్టణ పరిధిలోని నజీరాబాద్ తండాలో 220 కేవీ విద్యుత్ సబ్‌స్టేషన్‌ను ప్రారంభించారు.
Thu, Nov 06 2025 09:49 AM -
చురుగ్గా ఆడిటోరియం విస్తరణ పనులు
ధారూరు: మండలంలోని స్టేషన్‌ధారూరు – దోర్నాల్ గ్రామాల మధ్య మెథడిస్టు క్రిస్టియన్ జాతర పనుల్లో భాగంగా ఏసుక్రీస్తు ఆడిటోరియం విస్తరణ పనులు చురుగ్గా సాగుతున్నాయి. ఈ నెల 11 నుంచి జాతర ప్రారంభం కానుంది. అంతలోగా పనులు పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు.
Thu, Nov 06 2025 09:49 AM -
నేత్రపర్వం.. రథోత్సవం
● వేద మంత్రోచ్ఛారణల మధ్య స్వామివారి కల్యాణం
● అనంతగిరికి పోటెత్తిన భక్తజనం
రథోత్సవంలో పాల్గొన్న భక్తజనం
Thu, Nov 06 2025 09:49 AM -
పెండింగ్ వేతనాలు చెల్లించండి
షాబాద్: మిషన్ భగీరథ కార్మికుల పెండింగ్‌లో వేతనాలను వెంటనే చెల్లించాలని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు అల్లి దేవేందర్ డిమాండ్ చేశారు. షాబాద్ బీపీటీ వద్ద మిషన్ భగీరథ కార్మికులు బుధవారం విధులు బహిష్కరించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..
Thu, Nov 06 2025 09:49 AM -
సౌతాఫ్రికాతో రెండో టెస్ట్.. బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా
బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ గ్రౌండ్-1లో ఇవాళ (నవంబర్ 6) భారత్-ఏ, దక్షిణాఫ్రికా-ఏ (India A vs South Africa A) జట్ల మధ్య రెండో అనధికారిక టెస్ట్ మ్యాచ్ ప్రారంభమైంది.
Thu, Nov 06 2025 09:48 AM -
రైతులకు ఇబ్బందిలేకుండా కొనుగోళ్లు
కొల్చారం (నర్సాపూర్): ధాన్యం కొనుగోలు జరిపే క్రమంలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కొనుగోళ్లు జరపాలని మెదక్ కలెక్టర్ రాహుల్‌రాజ్ మండలంలోని సంగాయిపేట గ్రామ ధాన్యం కొనుగోలు కేంద్రం సిబ్బందిని ఆదేశించారు.
Thu, Nov 06 2025 09:48 AM -
ఉపాధి చర్చించి.. గుర్తించి
ప్రజలు, రైతులు కోరుకున్న పనులకు ప్రాధాన్యతనిస్తూ వారి సూచన మేరకు వచ్చే ఆర్థిక ఏడాది 2026–2027కి గానూ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో చేపట్టాల్సిన పనులను గ్రామ సభల ద్వారా అధికారులు గుర్తిస్తున్నారు.
Thu, Nov 06 2025 09:48 AM -
11న కలెక్టరేట్ వద్ద దీక్ష
బీసీ జేఏసీ చైర్మన్ ప్రభుగౌడ్
Thu, Nov 06 2025 09:48 AM

Thu, Nov 06 2025 10:01 AM -