-
స్పా ముసుగులో వ్యభిచార
గుంటూరు రూరల్: స్పా ముసుగులో వ్యభిచారం నిర్వహిస్తున్న వ్యక్తులను గుంటూరు టాస్‌్కఫోర్స్ పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు.
Sat, May 02 2026 11:08 AM -
తొలగించిన పింఛన్లు పునరుద్ధరించాలి: వైఎస్సార్సీపీ
సాక్షి, విజయవాడ: విజయవాడ తూర్పు నియోజకవర్గంలో 21వ డివిజన్లో తొలగించిన పింఛన్లు పునరుద్ధరించాలని వైఎస్సార్సీపీ ఆందోళనకు దిగింది. ఎన్ఎస్ఎం స్కూల్ నుంచి సర్కిల్ ఆఫీస్ వరకు భారీ ర్యాలీ నిర్వహించింది.
Sat, May 02 2026 11:06 AM -
తృణమూల్ కాంగ్రెస్‌కు ఎదురుదెబ్బ
సాక్షి, న్యూఢిల్లీ: తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి ఎదురు దెబ్బ తగిలింది. కౌంటింగ్ సూపర్వైజర్లుగా కేంద్ర ఉద్యోగులను నియమించడంపై అభ్యంతరాలతో ఆ పార్టీ వేసిన పిటిషన్‌ను శనివారం సుప్రీం కోర్టు తిరస్కరించింది.
Sat, May 02 2026 11:00 AM -
అడ్వాన్స్ ఫీజుల దందాకు బ్రేక్.. ప్రైవేట్ స్కూళ్లకు షాక్!
న్యూఢిల్లీ: ఢిల్లీ విద్యాశాఖ ప్రైవేట్ స్కూళ్ల యాజమాన్యాలకు భారీ షాక్ ఇచ్చింది. ఇకపై అన్ని ప్రైవేట్ పాఠశాలలు నెలవారీ ఫీజులను మాత్రమే వసూలు చేయాలని స్పష్టం చేస్తూ, సంచలన ఆదేశాలు జారీ చేసింది.
Sat, May 02 2026 10:57 AM -
తిరుపతి భక్తులకు గుడ్‌న్యూస్
సాక్షిప్రతినిధి,కరీంనగర్: ఉమ్మడి జిల్లా నుంచి తిరుపతికి వెళ్లే భక్తులకు దక్షిణ మధ్య రైల్వే తీపి కబురు మోసుకొచ్చింది.
Sat, May 02 2026 10:55 AM -
ఏఐలో ఎందుకో వెనకబడ్డాం!
కృత్రిమ మేధ(ఏఐ) రంగంలో భారతదేశం అనుసరించాల్సిన వ్యూహంపై దేశీయ టెక్ దిగ్గజాలు, అంతర్జాతీయ నిపుణుల మధ్య ఆసక్తికరమైన చర్చ మొదలైంది. ఏఐ ప్రపంచంలో భారత్ నిర్మాతగా ఎదగాలా లేక వినియోగదారుగానే ఉండిపోవాలా అనే అంశంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
Sat, May 02 2026 10:52 AM -
పసిడి ఆనందం ఆవిరి.. అంతలోనే ఏమైంది బంగారం!!
దేశంలో బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు కొనసాగుతున్నాయి. ఒక్కో రోజు ఒక్కోలా పసిడి ధరలు మారిపోతున్నాయి. క్రితం రోజున ఏకంగా రూ.2000 పైగా తగ్గిన బంగారం ధరలు నేడు మళ్లీ పెరుగుదల బాటపట్టాయి. దీంతో పసిడి కొనుగోలుదారుల ఆనందం ఆవిరైంది. అలాగే వెండి ధరలు సైతం ఈరోజు భారీగా పెరిగాయి.
Sat, May 02 2026 10:52 AM -
ORR: నిలిపి ఉంచిన వాహనాలే మృత్యు శకటాలు
సాక్షి, హైదరాబాద్: ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్)పై వాహనం రకం, వేగాన్ని బట్టి లేన్ (వరుస) డ్రైవింగ్‌ను నిర్ణయించారు. కానీ..
Sat, May 02 2026 10:46 AM -
వైభవ్ మీదకు దూసుకెళ్లాడు.. కట్ చేస్తే! భారీ షాకిచ్చిన బీసీసీఐ
ఐపీఎల్-2026లో శుక్రవారం రాజస్తాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్ ఘన విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్‌లో రాజస్తాన్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీని అవుట్ చేశాక అతిగా సంబరాలు చేసుకున్న ఢిల్లీ పేసర్ కైల్ జేమీసన్‌కు బీసీసీఐ షాకిచ్చింది.
Sat, May 02 2026 10:45 AM -
మహిళలు ఒకవైపే అలా ఎందుకు కూర్చుకుంటారు?
చాలా మంది మహిళలు సాధారణంగా బైక్ వెనుక కూర్చున్నప్పుడు రెండు కాళ్లు ఒకే వైపునకు పెట్టి కూర్చుంటారు. దీని వెనుక ఏదైనా సైంటిఫిక్ రీజన్ ఉందనో, లేదంటే కేవలం చీరలు కట్టుకోవడం వల్ల ఇలా కూర్చుంటారని మనం భావిస్తుంటాం.
Sat, May 02 2026 10:41 AM -
జబల్పూర్ ఘోర విషాదం.. వెలుగులోకి మరో కొత్త వీడియో
జబల్పూర్: మధ్యప్రదేశ్‌లో జబల్పూర్ ప్రమాద ఘటనకు సంబంధించి చివరి క్షణాలను చూపే కొత్త వీడియో తాజాగా వెలుగులోకి వచ్చింది. ఇది ప్రాథమిక భద్రతా వ్యవస్థలు ఎంత దారుణంగా విఫలమయ్యాయో కళ్లకు కట్టిస్తోంది.
Sat, May 02 2026 10:32 AM -
సైనస్‌తో బాధపడుతున్నారా? కపాలభాతితో చెక్
Yoga కపాలభాతి అంటే తలను, మెదడును శుభ్రంగా చేసి ప్రకాశవంతంగా చేసే శ్వాస సాధన. దీన్ని శుద్ధిక్రియ అని కూడా అంటారు.
విధానం
Sat, May 02 2026 10:21 AM -
స్టాలిన్‌కు షాకిస్తూ.. విజయ్‌పై పొగడ్తల వర్షం!
అసెంబ్లీ ఎన్నికల ఫలితాలకు ముందు తమిళనాడు రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. డీఎంకే, అన్నాడీఎంకే, ఈ మధ్యలో టీవీకే.. ఎవరికి వారే అధికారం తమదని ధీమా వ్యక్తం చేస్తున్నారు.
Sat, May 02 2026 10:16 AM -
చరిత్ర సృష్టించిన కేఎల్ రాహుల్.. ఒకే ఒక్కడు
ఐపీఎల్-2026లో ఢిల్లీ క్యాపిటల్స్ ఎట్టకేలకు తిరిగి గెలుపు బాట పట్టింది. శుక్రవారం జైపూర్ వేదికగా రాజస్తాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో ఢిల్లీ ఘన విజయం సాధించింది.
Sat, May 02 2026 10:13 AM -
20 మంది మహిళలను లైంగికంగా వాడుకుని..!
కర్ణాటక: నకిలీ గుర్తింపుకార్డులతో మహిళలను పరిచయం చేసుకుని చనువు పెంచుకుని లైంగికంగా వాడుకున్న తర్వాత వారిని బ్లాక్మెయిల్ చేసి డబ్బులు గుంజుతున్న నిందితుడిని బెంగళూరు ఆర్ఆర్ నగర పోలీసులు అరెస్టు చేశారు.
Sat, May 02 2026 09:57 AM -
ఎవరు రాశారీ మరణశాసనం?
ఖమ్మంక్రైం: కుటుంబ కలహాలు పచ్చని సంసారంలో నిప్పులు పోశాయని కొందరు.. ఇద్దరు ఆడపిల్లలు కావడంతో గొడవలు జరిగాయని మరికొందరు..
Sat, May 02 2026 09:37 AM -
జట్టుకు చెడ్డపేరు వస్తోంది.. చర్యలు తీసుకుంటాం: సంగక్కర
రాజస్తాన్ రాయల్స్‌కు సంబంధించి ఈ ఐపీఎల్లో బయటికొచ్చిన వివాదాలపై టీమ్ హెడ్ కోచ్ కుమార్ సంగక్కర స్పందించాడు. ఇవి జట్టుకు చెడ్డ పేరు తెస్తున్నాయని అతను అభిప్రాయపడ్డాడు.
Sat, May 02 2026 09:25 AM -
రన్‌వేపై కోతులు.. ఇండిగో విమానానికి బ్రేక్!
లక్నో: అసలే కోతులు.. ఆపై విమానాశ్రయ రన్‌వేపైకి వచ్చాయి. ఇంకేముంది విమానం టేకాఫ్ రద్దయ్యింది, ఈ ఘటన లక్నో విమానాశ్రయంలో గురువారం జరిగింది. ఉదయం 9 గంటల ప్రాంతంలో రాయ్‌పూర్‌కు వెళ్తున్న ఇండిగో విమానం సుమారు 150 మంది ప్రయాణికులతో టేకాఫ్‌కు సిద్ధమైంది.
Sat, May 02 2026 09:16 AM -
న్యూజిలాండ్‌కు భారీ షాక్
భుజం గాయంతో బాధపడుతున్న న్యూజిలాండ్ వన్డే, టి20 క్రికెట్ జట్టు కెప్టెన్ మిచెల్ సాంట్నర్ నెల రోజుల పాటు ఆటకు దూరం కానున్నాడు. ఐపీఎల్లో భాగంగా వారం రోజుల క్రితం చెన్నైతో జరిగిన మ్యాచ్‌లో క్యాచ్ అందుకునే క్రమంలో ముంబై ప్లేయర్ సాంట్నర్ భుజానికి గాయమైంది.
Sat, May 02 2026 09:13 AM
-
విద్యాశాఖలో మంత్రి OSD ఓవరాక్షన్
విద్యాశాఖలో మంత్రి OSD ఓవరాక్షన్
-
ఏపీలో లేబర్ అడ్డాలట.. చంద్రబాబు చెప్తున్న కొత్త మాట
ఏపీలో లేబర్ అడ్డాలట.. చంద్రబాబు చెప్తున్న కొత్త మాట
Sat, May 02 2026 10:55 AM -
Live Video: పామును పట్టుకోబోయి ప్రాణాలు కోల్పోయిన స్నేక్ క్యాచర్

Sat, May 02 2026 10:42 AM -
పోలవరం పనులపై కేంద్రం అసంతృప్తి
పోలవరం పనులపై కేంద్రం అసంతృప్తి
Sat, May 02 2026 10:06 AM
-
విద్యాశాఖలో మంత్రి OSD ఓవరాక్షన్
విద్యాశాఖలో మంత్రి OSD ఓవరాక్షన్
Sat, May 02 2026 11:10 AM -
ఏపీలో లేబర్ అడ్డాలట.. చంద్రబాబు చెప్తున్న కొత్త మాట
ఏపీలో లేబర్ అడ్డాలట.. చంద్రబాబు చెప్తున్న కొత్త మాట
Sat, May 02 2026 10:55 AM -
Live Video: పామును పట్టుకోబోయి ప్రాణాలు కోల్పోయిన స్నేక్ క్యాచర్
Live Video: పామును పట్టుకోబోయి ప్రాణాలు కోల్పోయిన స్నేక్ క్యాచర్
Sat, May 02 2026 10:42 AM -
పోలవరం పనులపై కేంద్రం అసంతృప్తి
పోలవరం పనులపై కేంద్రం అసంతృప్తి
Sat, May 02 2026 10:06 AM -
స్పా ముసుగులో వ్యభిచార
గుంటూరు రూరల్: స్పా ముసుగులో వ్యభిచారం నిర్వహిస్తున్న వ్యక్తులను గుంటూరు టాస్‌్కఫోర్స్ పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు.
Sat, May 02 2026 11:08 AM -
తొలగించిన పింఛన్లు పునరుద్ధరించాలి: వైఎస్సార్సీపీ
సాక్షి, విజయవాడ: విజయవాడ తూర్పు నియోజకవర్గంలో 21వ డివిజన్లో తొలగించిన పింఛన్లు పునరుద్ధరించాలని వైఎస్సార్సీపీ ఆందోళనకు దిగింది. ఎన్ఎస్ఎం స్కూల్ నుంచి సర్కిల్ ఆఫీస్ వరకు భారీ ర్యాలీ నిర్వహించింది.
Sat, May 02 2026 11:06 AM -
తృణమూల్ కాంగ్రెస్‌కు ఎదురుదెబ్బ
సాక్షి, న్యూఢిల్లీ: తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి ఎదురు దెబ్బ తగిలింది. కౌంటింగ్ సూపర్వైజర్లుగా కేంద్ర ఉద్యోగులను నియమించడంపై అభ్యంతరాలతో ఆ పార్టీ వేసిన పిటిషన్‌ను శనివారం సుప్రీం కోర్టు తిరస్కరించింది.
Sat, May 02 2026 11:00 AM -
అడ్వాన్స్ ఫీజుల దందాకు బ్రేక్.. ప్రైవేట్ స్కూళ్లకు షాక్!
న్యూఢిల్లీ: ఢిల్లీ విద్యాశాఖ ప్రైవేట్ స్కూళ్ల యాజమాన్యాలకు భారీ షాక్ ఇచ్చింది. ఇకపై అన్ని ప్రైవేట్ పాఠశాలలు నెలవారీ ఫీజులను మాత్రమే వసూలు చేయాలని స్పష్టం చేస్తూ, సంచలన ఆదేశాలు జారీ చేసింది.
Sat, May 02 2026 10:57 AM -
తిరుపతి భక్తులకు గుడ్‌న్యూస్
సాక్షిప్రతినిధి,కరీంనగర్: ఉమ్మడి జిల్లా నుంచి తిరుపతికి వెళ్లే భక్తులకు దక్షిణ మధ్య రైల్వే తీపి కబురు మోసుకొచ్చింది.
Sat, May 02 2026 10:55 AM -
ఏఐలో ఎందుకో వెనకబడ్డాం!
కృత్రిమ మేధ(ఏఐ) రంగంలో భారతదేశం అనుసరించాల్సిన వ్యూహంపై దేశీయ టెక్ దిగ్గజాలు, అంతర్జాతీయ నిపుణుల మధ్య ఆసక్తికరమైన చర్చ మొదలైంది. ఏఐ ప్రపంచంలో భారత్ నిర్మాతగా ఎదగాలా లేక వినియోగదారుగానే ఉండిపోవాలా అనే అంశంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
Sat, May 02 2026 10:52 AM -
పసిడి ఆనందం ఆవిరి.. అంతలోనే ఏమైంది బంగారం!!
దేశంలో బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు కొనసాగుతున్నాయి. ఒక్కో రోజు ఒక్కోలా పసిడి ధరలు మారిపోతున్నాయి. క్రితం రోజున ఏకంగా రూ.2000 పైగా తగ్గిన బంగారం ధరలు నేడు మళ్లీ పెరుగుదల బాటపట్టాయి. దీంతో పసిడి కొనుగోలుదారుల ఆనందం ఆవిరైంది. అలాగే వెండి ధరలు సైతం ఈరోజు భారీగా పెరిగాయి.
Sat, May 02 2026 10:52 AM -
ORR: నిలిపి ఉంచిన వాహనాలే మృత్యు శకటాలు
సాక్షి, హైదరాబాద్: ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్)పై వాహనం రకం, వేగాన్ని బట్టి లేన్ (వరుస) డ్రైవింగ్‌ను నిర్ణయించారు. కానీ..
Sat, May 02 2026 10:46 AM -
వైభవ్ మీదకు దూసుకెళ్లాడు.. కట్ చేస్తే! భారీ షాకిచ్చిన బీసీసీఐ
ఐపీఎల్-2026లో శుక్రవారం రాజస్తాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్ ఘన విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్‌లో రాజస్తాన్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీని అవుట్ చేశాక అతిగా సంబరాలు చేసుకున్న ఢిల్లీ పేసర్ కైల్ జేమీసన్‌కు బీసీసీఐ షాకిచ్చింది.
Sat, May 02 2026 10:45 AM -
మహిళలు ఒకవైపే అలా ఎందుకు కూర్చుకుంటారు?
చాలా మంది మహిళలు సాధారణంగా బైక్ వెనుక కూర్చున్నప్పుడు రెండు కాళ్లు ఒకే వైపునకు పెట్టి కూర్చుంటారు. దీని వెనుక ఏదైనా సైంటిఫిక్ రీజన్ ఉందనో, లేదంటే కేవలం చీరలు కట్టుకోవడం వల్ల ఇలా కూర్చుంటారని మనం భావిస్తుంటాం.
Sat, May 02 2026 10:41 AM -
జబల్పూర్ ఘోర విషాదం.. వెలుగులోకి మరో కొత్త వీడియో
జబల్పూర్: మధ్యప్రదేశ్‌లో జబల్పూర్ ప్రమాద ఘటనకు సంబంధించి చివరి క్షణాలను చూపే కొత్త వీడియో తాజాగా వెలుగులోకి వచ్చింది. ఇది ప్రాథమిక భద్రతా వ్యవస్థలు ఎంత దారుణంగా విఫలమయ్యాయో కళ్లకు కట్టిస్తోంది.
Sat, May 02 2026 10:32 AM -
సైనస్‌తో బాధపడుతున్నారా? కపాలభాతితో చెక్
Yoga కపాలభాతి అంటే తలను, మెదడును శుభ్రంగా చేసి ప్రకాశవంతంగా చేసే శ్వాస సాధన. దీన్ని శుద్ధిక్రియ అని కూడా అంటారు.
విధానం
Sat, May 02 2026 10:21 AM -
స్టాలిన్‌కు షాకిస్తూ.. విజయ్‌పై పొగడ్తల వర్షం!
అసెంబ్లీ ఎన్నికల ఫలితాలకు ముందు తమిళనాడు రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. డీఎంకే, అన్నాడీఎంకే, ఈ మధ్యలో టీవీకే.. ఎవరికి వారే అధికారం తమదని ధీమా వ్యక్తం చేస్తున్నారు.
Sat, May 02 2026 10:16 AM -
చరిత్ర సృష్టించిన కేఎల్ రాహుల్.. ఒకే ఒక్కడు
ఐపీఎల్-2026లో ఢిల్లీ క్యాపిటల్స్ ఎట్టకేలకు తిరిగి గెలుపు బాట పట్టింది. శుక్రవారం జైపూర్ వేదికగా రాజస్తాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో ఢిల్లీ ఘన విజయం సాధించింది.
Sat, May 02 2026 10:13 AM -
20 మంది మహిళలను లైంగికంగా వాడుకుని..!
కర్ణాటక: నకిలీ గుర్తింపుకార్డులతో మహిళలను పరిచయం చేసుకుని చనువు పెంచుకుని లైంగికంగా వాడుకున్న తర్వాత వారిని బ్లాక్మెయిల్ చేసి డబ్బులు గుంజుతున్న నిందితుడిని బెంగళూరు ఆర్ఆర్ నగర పోలీసులు అరెస్టు చేశారు.
Sat, May 02 2026 09:57 AM -
ఎవరు రాశారీ మరణశాసనం?
ఖమ్మంక్రైం: కుటుంబ కలహాలు పచ్చని సంసారంలో నిప్పులు పోశాయని కొందరు.. ఇద్దరు ఆడపిల్లలు కావడంతో గొడవలు జరిగాయని మరికొందరు..
Sat, May 02 2026 09:37 AM -
జట్టుకు చెడ్డపేరు వస్తోంది.. చర్యలు తీసుకుంటాం: సంగక్కర
రాజస్తాన్ రాయల్స్‌కు సంబంధించి ఈ ఐపీఎల్లో బయటికొచ్చిన వివాదాలపై టీమ్ హెడ్ కోచ్ కుమార్ సంగక్కర స్పందించాడు. ఇవి జట్టుకు చెడ్డ పేరు తెస్తున్నాయని అతను అభిప్రాయపడ్డాడు.
Sat, May 02 2026 09:25 AM -
రన్‌వేపై కోతులు.. ఇండిగో విమానానికి బ్రేక్!
లక్నో: అసలే కోతులు.. ఆపై విమానాశ్రయ రన్‌వేపైకి వచ్చాయి. ఇంకేముంది విమానం టేకాఫ్ రద్దయ్యింది, ఈ ఘటన లక్నో విమానాశ్రయంలో గురువారం జరిగింది. ఉదయం 9 గంటల ప్రాంతంలో రాయ్‌పూర్‌కు వెళ్తున్న ఇండిగో విమానం సుమారు 150 మంది ప్రయాణికులతో టేకాఫ్‌కు సిద్ధమైంది.
Sat, May 02 2026 09:16 AM -
న్యూజిలాండ్‌కు భారీ షాక్
భుజం గాయంతో బాధపడుతున్న న్యూజిలాండ్ వన్డే, టి20 క్రికెట్ జట్టు కెప్టెన్ మిచెల్ సాంట్నర్ నెల రోజుల పాటు ఆటకు దూరం కానున్నాడు. ఐపీఎల్లో భాగంగా వారం రోజుల క్రితం చెన్నైతో జరిగిన మ్యాచ్‌లో క్యాచ్ అందుకునే క్రమంలో ముంబై ప్లేయర్ సాంట్నర్ భుజానికి గాయమైంది.
Sat, May 02 2026 09:13 AM -
మిస్ యూనివర్స్ ఇండియా టు హీరోయిన్.. ఎవరీ రియా సింఘా? (ఫొటోలు)
Sat, May 02 2026 10:03 AM -
తెలంగాణలో గుహ మధ్య అద్భుతమైన ఆలయం (ఫొటోలు)
Sat, May 02 2026 09:53 AM