-
భోగిమంటల్లో పీపీపీ జీఓ ప్రతుల దహనం
లక్ష్మీపురం(గుంటూరు వెస్ట్): అఖిల భారత విద్యార్థి సమాఖ్య, యువజన సమాఖ్య గుంటూరు జిల్లా సమితి ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా వైద్య కళాశాలలో ‘పీపీపీ’ విధానాన్ని రద్దు చేయాలని, మెడికల్ కళాశాల ప్రైవేటీకరణ, జీఓలను భోగిమంటల్లో వేసి దహనం చేశారు.
-
క్రికెట్ స్టేడియం నిర్మాణానికి కృషి చేస్తా
ఎంపీ తెన్నేటి కృష్ణ ప్రసాద్
Thu, Jan 15 2026 09:59 AM -
కోడికత్తుల తయారీ ముఠా అరెస్ట్
గుంటూరు రూరల్: కోడి కత్తుల తయారీ ముఠాను నల్లపాడు స్పెషల్ బ్రాంచ్ పోలీసులు బుధవారం అదుపులోకి తీసుకున్నారు.
Thu, Jan 15 2026 09:59 AM -
అంతర్ జిల్లాల దొంగలు అరెస్ట్
తెనాలిరూరల్: వరుస చోరీలకు ప్పాడుతున్న అంతర్ జిల్లాల దొంగలను పోలీసులు అరెస్ట్ చేశారు. స్థానిక రూరల్ సర్కిల్ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో రూరల్ సీఐ నాయబ్ రసూల్ తెలిపిన వివరాలిలా ఉన్నాయి.
Thu, Jan 15 2026 09:59 AM -
వైద్యకళాశాలల ప్రైవేటీకరణ జీఓల దహనం
నరసరావుపేట ఈస్ట్: రపభుత్వ మెడికల్ కళాశాలలను పీపీపీ విధానంలో ప్రైవేటు సంస్థల పరం చేసే విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం విరమించుకోవాలని డిమాండ్ చేస్తూ బుధవారం సీపీఐ ఆధ్వర్యంలో పీపీపీ జీఓ కాపీలను భోగి మంటల్లో దహనం చేసారు.
Thu, Jan 15 2026 09:59 AM -
ఆకాశపు అంచులకు...
ఖమ్మంమయూరిసెంటర్: సంక్రాంతి వస్తే ఇంట్లో పిండివంటల ఘుమఘుమల స్థాయిలోనే గాలిపటాలు ఎగురవేసే వారి సందడి కూడా మొదలవుతుంది. చిన్నాపెద్ద తేడా లేకుండా ఎగురవేసే గాలిపటాలతో పండుగ మూడు రోజులు ఆకాశం కొత్త అందాలను సంతరించుకుంటుంది.
Thu, Jan 15 2026 09:57 AM -
సరిహద్దుల్లో సందడి
బూర్గంపాడు/చండ్రుగొండ/అశ్వారావుపేటరూరల్ : ఆంధ్ర, తెలంగాణ రాష్ట్ర సరిహద్దుల్లో కోడిపందేలు జోరుగా సాగుతున్నాయి. జిల్లాకు సరిహద్దులో ఉన్న ఆంధ్రప్రదేశ్‌లోని పలు గ్రామాల్లో బుధవారం బిర్రులు ఏర్పాటుచేయగా.. మూడు రోజుల పాటు యథేచ్ఛగా కోడిపందేలు నిర్వహించనున్నారు.
Thu, Jan 15 2026 09:57 AM -
మున్సి‘పోల్స్’లో కీలక అడుగు
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: త్వరలోనే మున్సిపల్ ఎన్నికలు జరుగుతాయనే ప్రచారం జరుగుతుండగా.. అధికారులు ఒక్కో ప్రక్రియ పూర్తిచేస్తున్నారు. ఇప్పటికే ముసాయిదా ఓటర్ల జాబితా విడుదల చేసి అభ్యంతరాల స్వీకరణ అనంతరం తుది జాబితా ప్రకటించారు.
Thu, Jan 15 2026 09:57 AM -
పెద్దమ్మతల్లికి భోగి పండ్లతో అభిషేకం
పాల్వంచరూరల్ : మండల పరిధిలోని కేశవాపురం – జగన్నాథపురం గ్రామాల మధ్య కొలువుదీరిన శ్రీ పెద్దమ్మతల్లి అమ్మవారికి భోగి పండుగ సందర్భంగా బుధవారం రేగుపండ్లతో అభిషేకం నిర్వహించారు.
Thu, Jan 15 2026 09:57 AM -
గాలి ‘పాఠాలు’
ఖమ్మం మయూరిసెంటర్: గాలిపటం ఎగురవేయడమంటే చిన్నాపెద్ద తేడా లేకుండా అందరికీ సరదానే! సంక్రాంతి వస్తుండగానే గాలిపటాలు అమ్మకాలు మొదలై.. పండుగ సెలవులు రాగానే జోరందుకుంటాయి. గాలిపటం తయారీ, కన్నాలు పెట్టి దారం కట్టడం, ఎగురవేయడంలో పిల్ల లకు పెద్దలు సలహాలు ఇస్తుంటారు.
Thu, Jan 15 2026 09:57 AM -
వందేళ్ల స్ఫూర్తితో బలమైన ఉద్యమాలు
సూపర్‌బజార్(కొత్తగూడెం): సీపీఐ శత వసంతాల సాక్షిగా సమస్యలపై పోరాటం, పరిష్కారమే ధ్యేయంగా మరో వందేళ్లు కూడా ముందుకు సాగుదామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అన్నారు. కొత్తగూడెంలో బుధవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ..
Thu, Jan 15 2026 09:57 AM -
రామాలయంలో వైభవంగా గోదా కల్యాణం
భద్రాచలం : భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయంలో గోదారంగనాథ స్వామి వారి కల్యాణం బుధవారం నేత్రపర్వంగా సాగింది. అలాగే బేడా మండపంలో శ్రీ సీతారాముల నిత్యకల్యాణ వేడుక కూడా నిర్వహించారు.
Thu, Jan 15 2026 09:57 AM -
డైరెక్టర్ సాయిలుకు సన్మానం
ఇల్లెందురూరల్/టేకులపల్లి: మండలంలోని కొమరారం గ్రామానికి చెందిన చలన చిత్ర దర్శకుడు కాంపాటి సాయిలును బుధవారం పలువురు సన్మానించారు.
Thu, Jan 15 2026 09:57 AM -
కోఢీ
చీరాల నియోజకవర్గ పరిధిలో జోరుగా కోడి పందేలుతూర్పుపాలెం బరిలో
పోరాడుతున్న కోడిపుంజులు
Thu, Jan 15 2026 09:57 AM -
గుదిబండలా చంద్రబాబు పాలన
చిన్నగంజాం: నమ్మి ఓట్లేస్తే...చంద్రబాబు పాలన అన్నివర్గాల ప్రజలకు గుదిబండలా మారిందని జనం లబోదిబోమంటున్నారు. మంగళవారం పర్చూరు నియోజకవర్గం, ఇంకొల్లు మండలం, పావులూరు ప్రధాన కూడలి ప్రాంతంలోని రచ్చబండ వద్ద గ్రామస్తులను ‘సాక్షి’ పలకరించింది.
Thu, Jan 15 2026 09:57 AM -
" />
అమరేశ్వరునికి భోగి సేవ
అమరావతి: ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన అమరావతిలో వేంచేసియున్న శ్రీ బాలచాముండికా సమేత అమరేశ్వరుని సంక్రాంతి ఉత్సవాలలో భాగంగా బుధవారం భోగి పండుగ సందర్భంగా గ్రామోత్సవం నిర్వహించారు. భక్తులు స్వామి వారికి వారు పోసి హారతులు ఇచ్చి పూజలు చేశారు.
Thu, Jan 15 2026 09:57 AM -
సందడిగా సంక్రాంతి సంబరాలు
బాపట్ల టౌన్: తెలుగువారి అతిపెద్ద పండుగ, సంస్కృతికి ప్రతీకై న సంక్రాంతిని పురస్కరించుకుని బాపట్ల జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో సోమ, మంగళవారాల్లో పోలీస్ పరేడ్ మైదానంలో ‘సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు.
Thu, Jan 15 2026 09:57 AM -
బరి.. భలేరంజుగా..
చెరుకుపల్లి మండలం తూర్పుపాలెంలో కోడిపందేల శిబిరం వద్ద భారీగా వాహనాలు కోడి పందేల శిబిరాన్ని ప్రారంభిస్తున్న అధికార పార్టీ నాయకులు
Thu, Jan 15 2026 09:57 AM -
ప్రాణాలు వదులుతా..
వైఎస్సార్ సీపీ జెండా చేత పట్టుకునే పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి మేరుగ నాగార్జునThu, Jan 15 2026 09:57 AM -
పండగంటే... ఆ రోజుల్లోనే !
‘ఏం రామచంద్రప్పా.. ఇంటికాడ అందరూ బాగున్నారా..కొడుకులు ఏం చేస్తున్నారు..పిల్లపాపలు బాగున్నారా..వాళ్ల పనులేవో వాళ్లు చేసుకుంటూంటారులే’ అంటూ శివరాం పలకరింపుతో కనసానివారిపల్లిలో రచ్చబండ ముచ్చట్లు మంగళవారం మొదలయ్యాయి.
Thu, Jan 15 2026 09:55 AM -
" />
సామాన్యులకు భారంగా...
సంక్రాంతి పండగ ఈ సారి సామాన్యులకు భా రంగా మారింది. నిత్యావసర సరుకుల ధరలు పెరగడంతో పండగ కళ తప్పుతోంది. ధరల నియంత్రణలో ప్రభు త్వం చొరవ తీసుకోవాలి. అలాగైతేనే సామాన్యులు బతకగలరు. లేకుంటే వారి జీవనం దుర్భరంగా మారుతుంది. – దస్తగిరిరెడ్డి,
Thu, Jan 15 2026 09:55 AM -
అరవైలో..ఇరవై !
రాజంపేట టౌన్ : ఐదు పదుల వయసు దాటితేనే శరీరంలో సత్తువ తగ్గుతూ వస్తుంది. ఇక ఆరుపదుల వయసు దాటితే చిన్న పని చేసినా అలసట వస్తుంది. అయితే రాజంపేట క్రికెట్ క్లబ్ (ఆర్సీసీ) వెటరన్ క్రీడాకారులు అందుకు భిన్నం అనే చెప్పాలి. అంతేకాక ఈ మాజీ క్రీడాకారులకు ఓ ప్రత్యేకత కూడా ఉంది.
Thu, Jan 15 2026 09:55 AM -
రేపు బండలాగుడు పోటీలు
చాపాడు : సంక్రాంతి పండుగను పురస్కరించు కుని మండలంలోని వెదురూరు, నరహరిపురం గ్రామాల్లో శుక్రవారం రాష్ట్రస్థాయి బండలాగుడు పోటీలను నిర్వహించనున్నారు.
Thu, Jan 15 2026 09:55 AM -
● కోనసీమను తలపించేలా కోడి పందేలు..
ములకలచెరువులో నకిలీమద్యం తయారీ ప్లాంటు వెలుగుచూసిన కేంద్రానికి సమీపంలోనే టీడీపీ నేతలు బహిరంగంగా కోడిపందేలు నిర్వహించారు. దీనికి వేలసంఖ్యలో జనం వచ్చారు. కార్లు, బైక్‌లు వందల సంఖ్యలో రోడ్లపై బారులు తీరాయి. కోనసీమను తలదన్నేలా కోడిపందేలు జరిగాయి.
Thu, Jan 15 2026 09:55 AM -
● జోరుగా మంగతై, బుడబుక్కలాట
పులివెందుల రూరల్ : పులివెందుల మండలం నల్లపురెడ్డిపల్లె, కొత్తపల్లె తదితర గ్రామాల్లో కోడిపందేలు భారీగా జరిగాయి. కోళ్లకు కత్తులు కట్టకుండా పందాలు ఆడుకోవచ్చునని, జంతు బలులను నిషేధించాలని హైకోర్టు కలెక్టర్లు, ఎస్పీలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.
Thu, Jan 15 2026 09:55 AM