బరి.. భలేరంజుగా..
చెరుకుపల్లి మండలం తూర్పుపాలెంలో కోడిపందేల శిబిరం వద్ద భారీగా వాహనాలు కోడి పందేల శిబిరాన్ని ప్రారంభిస్తున్న అధికార పార్టీ నాయకులు
కోడి పందేలు యథేచ్ఛగా నిర్వహిస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా అధికారం అండగా రెచ్చిపోతున్నారు. జిల్లాలో అనేక చోట్ల బరులు ఏర్పాటు చేశారు. కొన్ని చోట్ల అయితే అత్యధిక పందేలు గెలుపొందిన వారికి బుల్లెట్, స్కూటీలు బహుమతులుగా ప్రకటించి పందేలను ఆసక్తిగా మార్చారు.
–సాక్షి నెట్‌వర్క్
బరి.. భలేరంజుగా..
బరి.. భలేరంజుగా..
బరి.. భలేరంజుగా..


