నగర వ్యాప్తంగా సంక్రాంతి సంబరాల సందడి నెలకొంది. మంగళవారం మాదాపూర్‌లోని శిల్పారామంలో హరిదాసుల కీర్తనలు, ఎరుకల సాని, పిట్టలదొర, జానపద కళారూపాలు సందర్శకులను అలరించాయి.
Jan 14 2026 12:01 PM | Updated on Jan 14 2026 12:10 PM