శ్రీకాంత్ కొడుకు రోషన్.. రెండు నెలల క్రితం 'ఛాంపియన్' మూవీతో వచ్చాడు.
ఇప్పుడు 'హిట్' ఫ్రాంచైజీ ఫేమ్ శైలేష్ కొలను దర్శకత్వంలో 'ఏమో ఏమో ఇది' అనే మూవీ చేసేందుకు రెడీ అయ్యాడు.
శనివారం ఉదయం ఈ చిత్రం లాంచనంగా మొదలైంది.
Feb 28 2026 6:54 PM | Updated on Feb 28 2026 6:57 PM