-
పండగ జోష్‌లో అమెజాన్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: పండు గ సీజన్లో అమ్మకాలను పెంచుకోవడంపై ఈ–కామర్స్ దిగ్గజం అమెజాన్ మరింతగా దృష్టి పెడుతోంది.
-
రిటైల్ స్పేస్ లీజింగ్ డౌన్
న్యూఢిల్లీ: ఈ ఏడాది జూలై–సెపె్టంబర్ త్రైమాసికంలో 8 ప్రధాన నగరాల్లోని షాపింగ్ మాల్స్‌లో రిటైల్ స్పేస్ లీజింగ్ లావాదేవీలు గణనీయంగా తగ్గాయి. 0.71 మిలియన్ చ.అ.లకు పరిమితమయ్యాయి.
Sat, Oct 03 2026 05:04 AM -
‘జయ’హో భారత్!
సాక్షి, విశాఖపట్నం: సముద్రగర్భ భద్రత, పరిశోధనల రంగంలో ‘ఆత్మనిర్భర్ భారత్’ దిశగా శాస్త్రవేత్తలు అద్భుత ఆవిష్కరణ తీసుకువచ్చారు. కేవలం శాస్త్ర పరిశోధనలకే పరిమితం కాకుండా..
Sat, Oct 03 2026 05:03 AM -
సామాజిక సమీకరణాలే..!
సాక్షి, హైదరాబాద్: గవర్నర్ కోటాలో పెద్దల సభకు ఎవరిని పంపాలన్న దానిపై కసరత్తు మొదలయింది.
Sat, Oct 03 2026 05:02 AM -
డేటా సెంటర్ల పాలసీలో తెలంగాణ టాప్!
న్యూఢిల్లీ: దేశంలో డేటా సెంటర్ల ఏర్పాటుకు అత్యంత ఆకర్షణీయమైన పాలసీని అమలు చేస్తున్న రాష్ట్రాల్లో తెలంగాణ టాప్‌లో నిలిచింది. ముఖ్యంగా విద్యుత్ రాయితీలు ఇతరత్రా నియంత్రణపరమైన ప్రోత్సాహకాల కల్పనలో ముందంజలో ఉంది.
Sat, Oct 03 2026 04:59 AM -
‘సర్’లో భారీగా అక్రమాలు
సాక్షి, అమరావతి: దేశవ్యాప్తంగా కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ప్రక్రియలో భారీగా అక్రమాలు జరిగాయని ప్రతిపక్ష పార్టీల నేతలు ఆరోపించారు.
Sat, Oct 03 2026 04:59 AM -
శాశ్వత న్యాయమూర్తులుగా ఐదుగురు
సాక్షి, అమరావతి: రాష్ట్ర హైకోర్టులో అదనపు న్యాయమూర్తులుగా పనిచేస్తున్న ఐదుగురిని శాశ్వత న్యాయమూర్తులుగా నియమించాలన్న సుప్రీంకోర్టు కొలీజియం తీర్మానానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోద ముద్ర వేశారు.
Sat, Oct 03 2026 04:51 AM -
సర్కారుపై ఉద్యోగుల సత్యాగ్రహం
చంద్రబాబు సర్కారుపై ఉద్యోగులు నిరసన గళమెత్తారు. గాంధీ జయంతి రోజున రోడ్డెక్కి శాంతియుతంగా సత్యాగ్రహం చేశారు. గాంధేయమే గాండీవమని నినదించారు. ఇచ్చిన హామీలు అమలు చేయాలని గర్జించారు.
Sat, Oct 03 2026 04:47 AM -
ఘన వారసురాలు
‘మనసే సర్వస్వం. మీరు ఏది అనుకుంటారో అదే అవుతారు’ అనేది బౌద్ధ వాక్కు. కడు పేదరికంలో పుట్టినప్పటికీ... విఠల్ బాలకృష్ణ గాంధీ కలలు కన్నారు.
Sat, Oct 03 2026 04:46 AM -
డ్యూయల్ డ్రామా!
సాక్షి, అమరావతి: అపరిచితుడు సినిమాలో హీరో కాసేపు రెమోలా.. కాసేపు రామాచారిలా.. వ్యవహరిస్తూ పోలీసు అధికారులను ముప్పుతిప్పలు పెట్టడం చూశాం.
Sat, Oct 03 2026 04:38 AM -
మహిళా క్రీడాకారులు బిజినెస్‌నీ ఆడుకున్నారు!
భారతీయ మహిళా అథ్లెట్లు క్రీడాకారిణులు గానే కాదు... వ్యాపార రంగంలోనూ ఎంతో క్రియేటివ్‌గా గుర్తింపు తెచ్చు కుంటున్నారు.
Sat, Oct 03 2026 04:35 AM -
ఉన్నత ‘మిథ్య’
దేశవ్యాప్తంగా ప్రభుత్వాలనుంచి తీవ్ర ప్రతిఘటన వస్తున్నా, ఒక్కోసారి దౌర్జన్యం జరుగుతున్నా కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) కార్యకర్తలు ప్రాథమిక పాఠశాలలు సందర్శించి అక్కడి దారుణ పరిస్థితుల్ని చాటుతున్నారు.
Sat, Oct 03 2026 04:23 AM -
విలక్షణ దౌత్యంతో వేగే మార్గం?
ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో ప్రసంగించిన ట్రంప్‌కు, శ్వేతసౌధంలో జిన్‌పింగ్‌కు ఆతిథ్యం ఇచ్చిన ట్రంప్‌కు మధ్య వ్యత్యాసాన్ని అంతర్జాతీయ సమాజం గుర్తిస్తున్నది. ఇరాన్‌ను నాశనం చేస్తానని హూంకరించిన ట్రంప్ ఎక్కడ?
Sat, Oct 03 2026 04:17 AM -
పెట్రోలియం లైసెన్సు ఉల్లంఘనలకు భారీ జరిమానా
న్యూఢిల్లీ: పెట్రోలియం లైసెన్స్ నిబంధనలకు సంబంధించి సాధారణ ఉల్లంఘనలను క్రిమినల్ పరిధి నుంచి తప్పించి భారీ జరిమానాలు విధించేలా కేంద్రం కొత్త ప్రతిపాదనలను తెరపైకి తెచ్చింది.
Sat, Oct 03 2026 04:15 AM -
అయినా లోపాలు వెతుకుతారు
‘‘ప్రస్తుత సమాజంలో మహిళలు ఎంత పరిపూర్ణులైనప్పటికీ ప్రజలు ఆమెలో ఏదో ఒక లోపాన్ని వెతుకుతూనే ఉంటారు’’ అంటున్నారు కృతీ శెట్టి.
Sat, Oct 03 2026 04:09 AM -
‘క్లీన్ స్వీప్’ లక్ష్యంగా...
న్యూచండీగఢ్: టాపార్డర్ విజృంభించడంతో వెస్టిండీస్‌పై వరుసగా రెండు వన్డేల్లో విజయాలు సాధించిన భారత జట్టు ఆఖరి మ్యాచ్‌కు సిద్ధమైంది.
Sat, Oct 03 2026 04:06 AM -
స్వర్ణాల ‘సిక్సర్’
ఆసియా క్రీడల మొదలైన నాటి నుంచి మన అభిమానులు ఎంతగానో ఎదురు చూసిన రోజు రానే వచ్చింది... ఎట్టకేలకు భారత బృందం పెద్ద సంఖ్యలో స్వర్ణాలతో సంబరపడేలా చేసింది... శుక్రవారం మన ఖాతాలో ఏకంగా 6 పసిడి పతకాలు చేరడం విశేషం.
Sat, Oct 03 2026 04:04 AM -
హనుమాన్ అంశ్ ఫిక్స్
బాలీవుడ్లో బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన ‘హనుమాన్ అంశ్’ మూవీ తెలుగులో ఈ నెల 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. శోభినవ్ సత్య, చందన్ కె. ఆనంద్ ప్రధాన పాత్రలు పోషించిన చిత్రం ‘హనుమాన్ అంశ్’. విశాల్ చతుర్వేది దర్శకత్వంలో విశాల్ చతుర్వేది, నమ్రత జి.
Sat, Oct 03 2026 04:00 AM -
‘ట్రిపుల్’ పంచ్...
కామన్వెల్త్ గేమ్స్‌లో ఏడు బంగారు పతకాలు సాధించిన భారత బాక్సర్లు ఆసియా క్రీడల్లో మాత్రం మూడు స్వర్ణాలతో సరిపెట్టుకున్నారు.
Sat, Oct 03 2026 03:59 AM -
గుమ్మడికాయ కొట్టారు
‘మరకతమణి 2’ సినిమా చిత్రీకరణకు గుమ్మడికాయ కొట్టారు ఆది పినిశెట్టి. ఆయన హీరోగా సత్యరాజ్, ప్రియా భవానీశంకర్, నిక్కీ గల్రాణి పినిశెట్టి, మునీష్కాంత్, ఆనంద్ రాజ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాకు ఏఆర్కే శరవణన్ దర్శకత్వం వహించారు.
Sat, Oct 03 2026 03:57 AM -
కొరియాను కొట్టేశాం...
అంతర్జాతీయ ఆర్చరీలో దక్షిణ కొరియాకున్న రికార్డు అసాధారణం... విభాగంతో సంబంధం లేకుండా... ప్రపంచ చాంపియన్‌షిప్ అయినా... ఒలింపిక్స్ అయినా... ఆసియా క్రీడలైనా... పసిడి పతకాలతో తిరిగి వెళ్లడం కొరియా ఆర్చర్లకు అలవాటుగా మారింది.
Sat, Oct 03 2026 03:54 AM -
నవంబరులో ఓం
‘ఓం’ సినిమా కొత్త రిలీజ్ డేట్ ఖరారైంది. ధనుష్ హీరోగా నటిస్తున్న యాక్షన్ డ్రామా ‘ఓం: చాప్టర్ 1–ఉధిరం బ్లడ్ ఉడ్’. సాయిపల్లవి, శ్రీలీల హీరోయిన్స్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో మమ్ముట్టి, నసీరుద్దీన్ షా, ఇంద్రన్స్ కీలక పాత్రలు చేస్తున్నారు.
Sat, Oct 03 2026 03:46 AM -
ఈ రాశి వారికి ఆకస్మిక ధన, వస్తులాభాలు
గ్రహం అనుగ్రహం: శ్రీపరాభవ నామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, భాద్రపద మాసం, తిథి: బ.సప్తమి ఉ.10.01 వరకు తదుపరి అష్టమి, నక్షత్రం: ఆరుద్ర తె.4.10 వరకు (తెల్లవారితే ఆది
Sat, Oct 03 2026 03:33 AM -
‘ఫ్లై దుబాయ్’ హీరోకు రూ.కోటి నజరానా..
దుబాయ్ నుంచి టెల్ అవీవ్‌కు వెళ్తున్న ఫ్లై దుబాయ్ విమానం క్రాష్ అవకుండా తన ప్రాణాలకు తెగించి ప్రయాణికుల ప్రాణాలను కాపాడిన భారతీయ పైలట్ కెప్టెన్ స్మిత్ మచ్చార్‌కు ప్రముఖ ఫార్మా సంస్థ మాన్‌కైండ్ ఫార్మా రూ.కోటి నజరానాను ప్రకటించింది.
Sat, Oct 03 2026 02:55 AM
-
పండగ జోష్‌లో అమెజాన్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: పండు గ సీజన్లో అమ్మకాలను పెంచుకోవడంపై ఈ–కామర్స్ దిగ్గజం అమెజాన్ మరింతగా దృష్టి పెడుతోంది.
Sat, Oct 03 2026 05:08 AM -

Sat, Oct 03 2026 02:55 AM -
..
Sat, Oct 03 2026 03:36 AM