-
‘హైడ్రా లాంటి అరాచక చర్యలపై పోరాడుతున్నాం’
హనుమకొండ: రెండున్నర సంవత్సరాలుగా ప్రభుత్వం చేస్తున్న దుర్మార్గాలు, అరాచకాలపై పోరాటం చేస్తున్నామని బీఆర్ఎస్ సీనియర్ నేత హరీష్‌రావు స్పష్టం చేశారు. హైడ్రా లాంటి అరాచక చర్యలపై పోరాడుతున్నామన్నారు హరీష్‌రావు.
-
దీప్తి మాయాజాలం.. పాక్‌ను చిత్తుగా ఓడించిన భారత్
మహిళల టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా పాకిస్తాన్‌తో ఇవాళ జరిగిన మ్యాచ్‌లో టీమిండియా 64 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.
Sun, Jun 14 2026 10:38 PM -
తెలంగాణ ఉద్యమస్ఫూర్తితో బీసీ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లాలి
హైదరాబాద్ , జూన్ 14 : హైదరాబాద్‌లోని బాగలింగంపల్లి లొ గల సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఆదివారం బీసీ ఇంటలెక్చువల్స్ ఫోరం (BCI) విస్తృత స్థాయి రాష్ట్ర సమావేశం ఘనంగా జరిగింది.
Sun, Jun 14 2026 10:33 PM -
ప్రపంచకప్‌లో భారత్‌కు మరో స్వర్ణం
టర్కీలోని ఆంటాల్యా వేదికగా జరుగుతున్న స్టేజీ-3 ఆర్చరీ వరల్డ్‌కప్‌లో భారత్‌కు ఇవాళ (జూన్ 14) రెండు స్వర్ణ పతకాలు వచ్చాయి. స్టార్ ఆర్చర్ ధీరజ్ బొమ్మదేవర అద్భుత ప్రదర్శనతో రెండు స్వర్ణ పతకాలు గెలిచి భారత్‌కు చారిత్రక విజయాలు అందించాడు.
Sun, Jun 14 2026 10:02 PM -
ఉద్ధవ్ సేనలో కలకలం.. ఏడుగురు ఎంపీలు పార్టీకి గుడ్‌బై?
ముంబై: శివసేన (యూబీటీ) ఎంపీ సంజయ్ రౌత్ ఆదివారం ‘ఆపరేషన్ టైగర్’పై వస్తున్న ఊహాగానాలను కొట్టిపారేశారు. తమ పార్టీ చెక్కుచెదరకుండా, ఐక్యంగా, బలంగా ఉందని స్పష్టం చేశారు.
Sun, Jun 14 2026 09:33 PM -
పెళ్లి రద్దు! తొలిసారి స్పందించిన టాలీవుడ్ హీరోయిన్
కొందరు హీరోయిన్లు వయసులోనే పెళ్లి చేసుకుంటే.. మరికొందరు మాత్రం కాస్త ఏజ్ బార్ అయిపోయిన తర్వాత వైవాహిక బంధంలోకి అడుగుపెడుతుంటారు. రీసెంట్ టైంలో చూసుకుంటే రష్మిక, కీర్తి సురేశ్ తదితరులు కెరీర్ పీక్ స్టేజీలో ఉండగానే తాము ప్రేమించిన వాళ్లతో కొత్త జీవితాలు ప్రారంభించేశారు.
Sun, Jun 14 2026 09:08 PM -
తెలంగాణకు భారీ వర్ష సూచన
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో మరో నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.
Sun, Jun 14 2026 09:08 PM -
పాక్‌తో సమరం.. టీమిండియా గౌరవప్రదమైన స్కోర్
ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా ఇవాళ (జూన్ 14) బిగ్ ఫైట్ జరుగుతుంది. ఎడ్జ్‌బాస్టన్ వేదికగా భారత్-పాక్ తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 170 పరుగుల గౌరవప్రదమైన స్కోర్ చేసింది.
Sun, Jun 14 2026 08:55 PM -
బోణీ కొట్టిన బంగ్లాదేశ్
2026 మహిళల టీ20 ప్రపంచకప్‌లో బంగ్లాదేశ్ తమ ప్రయాణాన్ని విజయంతో మొదలుపెట్టింది. ఎడ్జ్‌బాస్టన్ వేదికగా ఇవాళ (జూన్ 14) జరిగిన గ్రూప్-బి మ్యాచ్‌లో నెదర్లాండ్స్‌ను ఆరు వికెట్ల తేడాతో ఓడించి, టోర్నీ చరిత్రలో తమ అత్యధిక లక్ష్య ఛేదనను నమోదు చేసింది.
Sun, Jun 14 2026 08:42 PM -
పాక్‌తో మ్యాచ్.. చరిత్ర సృష్టించిన హర్మన్‌ప్రీత్
మహిళల టీ20 ప్రపంచకప్‌లో భారత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ ఒక అరుదైన రికార్డు సాధించింది. భారత్ తరఫున టీ20 ప్రపంచకప్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా హర్మన్ నిలిచింది. మహిళల టీ20 ప్రపంచకప్‌లో భారత్ తరఫున ఇప్పటివరకు ఈ రికార్డు మిథాలీరాజ్ పేరిట ఉంది.
Sun, Jun 14 2026 08:29 PM -
ఇది ప్రజాస్వామ్య విలువలు, భావప్రకటనా స్వేచ్ఛపై దాడి: వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: చంద్రబాబు నాయుడి తీరుపై వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మండిపడ్డారు.
Sun, Jun 14 2026 08:28 PM -
బాస్కెట్‌బాల్ చరిత్రలో సంచలనం.. 53 ఏళ్ల నిరీక్షణకు తెర!
బాస్కెట్‌బాల్ చరిత్రలో సంచలనం నమోదయ్యింది. న్యూయార్క్ నిక్స్ 53 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ నేషనల్ బాస్కెట్‌బాల్ చాంపియన్‌షిప్ (ఎన్బీఏ) చాంపియన్‌షిప్ టైటిల్‌ను సొంతం చేసుకుంది. ఎన్బీఏ చరిత్రలో న్యూయార్క్ నిక్స్ టైటిల్ గెలవడం ఇది మూడోసారి.
Sun, Jun 14 2026 07:50 PM -
మరో పరాభవాన్ని తృటిలో తప్పించుకున్న ఆసీస్
డిఫెండింగ్ వరల్డ్ ఛాంపియన్స్, ఆరుసార్లు వన్డే ప్రపంచకప్ విన్నర్ అస్ట్రేలియా బంగ్లాదేశ్ పర్యటనలో ఎట్టకేలకు తొలి విజయం సాధించింది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఇవాళ (జూన్ 14) జరిగిన నామమాత్రపు మూడో వన్డేలో అతికష్టం మీద వికెట్ తేడాతో గెలుపొందింది.
Sun, Jun 14 2026 07:37 PM -
బావిలోకి దూసుకెళ్లిన వ్యాన్.. 14 మంది మృతి
సోలాపూర్: మహారాష్ట్రలోని సోలాపూర్‌లో విషాదం జరిగింది. బావిలోకి వ్యాన్ దూసుకెళ్లడంతో 14 మంది మృతి చెందారు. ప్రమాదంలో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి.
Sun, Jun 14 2026 07:36 PM -
పెళ్లిరోజు స్పెషల్.. సర్ప్రైజ్ ఇచ్చిన ఉపాసన
మెగా కపుల్ రామ్ చరణ్-ఉపాసన పెళ్లిరోజు నేడు. 2012లో ఈ జంట పెళ్లి చేసుకోగా.. ఇప్పుడు పద్నాలుగేళ్ల అన్యోన్య దాంపత్యాన్ని పూర్తి చేసుకున్నారు. గతవారం రిలీజైన 'పెద్ది' సినిమాతో రామ్ చరణ్ ఆకట్టుకోగా..
Sun, Jun 14 2026 07:28 PM -
‘మా గోస వినండి .. ఇక్కడ పరిస్థితి దారుణంగా ఉంది’
గల్ఫ్ దేశాల్లో భారతీయ నౌకలనే టార్గెట్ చేస్తూ దాడులు చేస్తున్నారని ఇరాన్లో వాణిజ్య నౌకలపై పనిచేస్తున్న భారత నౌకాదళ కార్మికులు వాపోతున్నారు. అమెరికా సైనిక దాడులలో తమను లక్ష్యంగా చేసుకుంటున్నారని తమ గోడు వెళ్లబోసుకున్నారు.
Sun, Jun 14 2026 07:19 PM -
రైలుకి మంటలు అంటుకున్నాయంటూ వదంతులు.. నలుగురి మృతి
మధ్యప్రదేశ్‌లో ఆదివారం ఘోర రైలు ప్రమాదం చోటుచేసుకుంది. మొరేనా స్టేషన్ దగ్గర రైలు ఢీకొని నలుగురు మృతి చెందారు. ఇందుకు రైలులో వ్యాపించిన వదంతులే కారణం.
Sun, Jun 14 2026 07:17 PM -
లెబనాన్‌పై మరోసారి ఇజ్రాయెల్ దాడులు
ఇజ్రాయెల్-హెజ్బొల్లా మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. లెబనాన్‌పై మరోసారి ఇజ్రాయెల్ దాడులతో విరుచుకుపడింది. బీరూట్‌లోని హెజ్బొల్లా ప్రధాన కార్యాలయంపై ఇజ్రాయెల్ వైమానిక దాడి చేసింది. దాడికి సంబంధించి దృశ్యాలను ఇజ్రాయెల్ వైమానిక దళం ఆదివారం పోస్ట్ చేసింది.
Sun, Jun 14 2026 07:11 PM -
90 నిమిషాల్లో 12 గోల్స్.. 71 ఏళ్లుగా చెక్కుచెదరని రికార్డు!
ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు ఎక్కడ చూసినా ఫిఫా ప్రపంచకప్ క్రేజ్ నడుస్తోంది. అభిమానులంతా సాకర్ ఫీవర్‌తో ఊగిపోతున్నారు. అయితే గోల్స్‌తోనే ఫుట్‌బాల్ ఆటలో కిక్ ఉంటుంది. 90 నిమిషాల పాటు సాగే ఆటలో ఎవరెన్ని గోల్స్ చేశారు.. ఏ ఆటగాడు ఎన్ని గోల్స్ కొట్టాడు..
Sun, Jun 14 2026 06:59 PM -
తెలుగమ్మాయిల గ్లామర్.. కొంటెచూపులతో అలా
కొంటెగా చూస్తూ అనన్య నాగళ్ల గ్లామర్
చీరలో కనువిందు చేస్తున్న కోమలి ప్రసాద్
Sun, Jun 14 2026 06:52 PM -
టీమిండియా ఘన విజయం
పాక్‌ను చిత్తుగా ఓడించిన భారత్
Sun, Jun 14 2026 06:35 PM -
మళ్లీ మంచి రోజులు వస్తాయి: సజ్జల
సాక్షి, తాడేపల్లి: మళ్లీ మంచి రోజులు వస్తాయని.. త్వరలోనే వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి రాబోతుందని వైఎస్సార్సీపీ స్టేట్ కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు.
Sun, Jun 14 2026 06:28 PM
-
‘హైడ్రా లాంటి అరాచక చర్యలపై పోరాడుతున్నాం’
హనుమకొండ: రెండున్నర సంవత్సరాలుగా ప్రభుత్వం చేస్తున్న దుర్మార్గాలు, అరాచకాలపై పోరాటం చేస్తున్నామని బీఆర్ఎస్ సీనియర్ నేత హరీష్‌రావు స్పష్టం చేశారు. హైడ్రా లాంటి అరాచక చర్యలపై పోరాడుతున్నామన్నారు హరీష్‌రావు.
Sun, Jun 14 2026 10:45 PM -

Sun, Jun 14 2026 06:28 PM -
సొంతూరిలో విజయ్-రష్మిక.. ఓ మంచి కార్యక్రమం (ఫొటోలు)
Sun, Jun 14 2026 07:38 PM -
యూరప్ ట్రిప్‌లో హీరోయిన్ కల్యాణి (ఫొటోలు)
Sun, Jun 14 2026 06:51 PM -
నందూస్ వరల్డ్ కేసులో అదిరిపోయే ట్విస్ట్.. మోసం వెనుక అసలు కారణం..?

Sun, Jun 14 2026 06:23 PM