జగన్ అంటే.. ఓ నమ్మకం.. అంతకుమించిన భరోసా
ప్రాంతం ఏదైనా వైఎస్ జగన్ వెళితే చాలు.. తన అభిమాన నేత కోసం జనం పోటెత్తుతారు.
ఆయన ఆప్యాయంగా పేరుపేరున పలకరిస్తూ.. వారి సమస్యలు తెలుసుకుంటారు.
అడిగిన వారికి ఆయన కాదనకుండా సెల్ఫీలు ఇస్తారు


