టీమిండియా క్రికెటర్ రోహిత్ శర్మ పెళ్లయి పదేళ్లు పూర్తయింది.
ఈ సందర్భంగా రోహిత్ భార్య రితిక క్యూట్ పోస్ట్ పెట్టింది.
18 ఏళ్లుగా బెస్ట్ ఫ్రెండ్, 10 ఏళ్లుగా భర్తగా ఉన్నావ్ అని చెబుతూ విషెస్ చెప్పింది.
ఇలాంటి వార్షికోత్సవాలు మరెన్నో సెలబ్రేట్ చేసుకోవాలని క్యూట్ ఫొటోలని షేర్ చేసింది.
రోహిత్ కూడా స్వీట్ అండ్ క్యూట్ పోస్ట్ పెట్టాడు.


