పుజారా చాలా మొండివాడు.. రాజ్‌కోట్‌ వీధుల నుంచి ఇక్కడిదాకా (ఫొటోలు) | Pooja, wife of former Indian cricketer Cheteshwar Pujara, has written a book Photos | Sakshi
Sakshi News home page

పుజారా చాలా మొండివాడు.. రాజ్‌కోట్‌ వీధుల నుంచి ఇక్కడిదాకా (ఫొటోలు)

Apr 17 2025 6:58 PM | Updated on Apr 17 2025 7:41 PM

Pooja, wife of former Indian cricketer Cheteshwar Pujara, has written a book Photos1
1/12

పుస్తకం రాసిన టీమిండియా మాజీ క్రికెటర్‌ చతేశ్వర్‌ పుజారా భార్య పూజ

Pooja, wife of former Indian cricketer Cheteshwar Pujara, has written a book Photos2
2/12

‘ద డైరీ ఆఫ్‌ క్రికెటర్స్‌ వైఫ్‌’ పేరిట రాసిన బుక్‌ ఈ నెల 29న విడుదల

Pooja, wife of former Indian cricketer Cheteshwar Pujara, has written a book Photos3
3/12

‘చతేశ్వర్‌ పుజారా చాలా మొండివాడు. ఒక పట్టాన దేన్ని అంగీకరించడు. అదే సమయంలో సున్నిత మనసు్కడు, పబ్లిసిటీకి దూరంగా ఉంటాడు.

Pooja, wife of former Indian cricketer Cheteshwar Pujara, has written a book Photos4
4/12

అయితే అతడి దగ్గర దాచడానికి ఏమీ లేదు. దైవంపై నమ్మకం ఎక్కువ. హాస్యాన్ని ఇష్టపడతాడు. రాజ్‌కోట్‌ వీధుల నుంచి అంతర్జాతీయ క్రికెటర్‌గా ఎదిగిన అతడి ప్రయాణం ఎంతో ప్రత్యేకం.

Pooja, wife of former Indian cricketer Cheteshwar Pujara, has written a book Photos5
5/12

అందులో భాగం అయ్యే అవకాశం నాకు దక్కడం ఆనందంగా ఉంది.

Pooja, wife of former Indian cricketer Cheteshwar Pujara, has written a book Photos6
6/12

చతేశ్వర్‌ జీవితంతో ప్రతి ఒక్కరూ కనెక్ట్‌ అవుతారని నమ్ముతున్నా.

Pooja, wife of former Indian cricketer Cheteshwar Pujara, has written a book Photos7
7/12

అందుకోసమే ఇంత సమయం కేటాయించి పుస్తకాన్ని తీసుకు వస్తున్నా’ అని పూజా పుజారా వెల్లడించింది.

Pooja, wife of former Indian cricketer Cheteshwar Pujara, has written a book Photos8
8/12

Pooja, wife of former Indian cricketer Cheteshwar Pujara, has written a book Photos9
9/12

Pooja, wife of former Indian cricketer Cheteshwar Pujara, has written a book Photos10
10/12

Pooja, wife of former Indian cricketer Cheteshwar Pujara, has written a book Photos11
11/12

Pooja, wife of former Indian cricketer Cheteshwar Pujara, has written a book Photos12
12/12

Advertisement
 
Advertisement

పోల్

Advertisement