భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ.. వన్డే ప్రపంచకప్ విజేతగా నిలిచిన భారత మహిళా క్రికెట్ జట్టుని అభినందించారు.
తన నివాసంలో హర్మన్ సేనతో ప్రధాని సమావేశమై.. వరల్డ్‌కప్ విశేషాలను చర్చించారు.
వన్డే వరల్డ్‌కప్ విజేతలు.. తమ సంతకాలతో కూడిన ‘నమో’ జెర్సీని ప్రధానికి కానుకగా ఇచ్చారు.


