రెండు రోజుల పర్యటనలో భాగంగా రష్యా అధ్యక్షుడు పుతిన్ గురువారం(డిసెంబర్ 4) భారత్ చేరుకున్నారు. ఈ మేరకు ఢిల్లీ చేరుకున్న పుతిన్‌కు పాలం ఎయిర్‌పోర్ట్‌లో ప్రధాని మోదీ ఘన స్వాగతం పలికారు.
Dec 4 2025 9:54 PM | Updated on Dec 4 2025 9:54 PM